Latest Updates
-
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..
పార్టీ ప్రత్యేక దుస్తులు ఇంటివద్దే శుభ్రం చేయండి

1. దుస్తులపై మరకలేమైనా వుంటే ఒక చిన్న గుడ్డ ముక్కను నీటిలో నానపెట్టి ఆ మరకను తక్షణమే వదిలించాలి. అపుడు మరక గుడ్డకు పర్మినెంట్ గా అంటుకోదు.
2. చెమట మరకలు లేదా సెంట్ మరకలవంటివాటికి నీటితో కలిపిన వినేగర్ మిశ్రమంలో స్పాంజి లేదా ఒక చిన్న గుడ్డను ముంచి తుడిచేస్తే మరకలు పోతాయి.
3. పార్టీ దుస్తులను తరచుగా ఉతకాల్సిన పని లేదు. ఏవైనా మరకలు వుంటే, సోప్ నీటిలో ముంచిన గుడ్డ మరకపై రుద్దితే పోతుంది.
4. పార్టీ దుస్తులు మురికి పడితే, వాటిని 5 నిమిషాలపాటు చల్లని నీటిలో నానపెట్టి వాష్ చేయండి.
5. పార్టీ సిల్క్ దుస్తులను షాంపూ కలిపిన నీటిలో కూడా నానపెట్టి ఉతకవచ్చు.
6. సిల్కు దుస్తులకు బ్రష్ చేయకుండా చేతితోనే శుభ్రం చేస్తే ఎక్కువకాలం మన్నుతాయి. ఎండలో కాకుండా ఫ్యాన్ గాలికి లేదా నీడలో సిల్కు గుడ్డలను ఆరపెట్టాలి.
7. పార్టీ సిల్క్ దుస్తులను తడిపినపుడు పిండకుండా, హేంగర్ కు వేసి ఆర నివ్వండి. ఐరన్ చేయవద్దు. దుస్తులలో కొత్త దనం పోకుండా వుంటుంది.



Click it and Unblock the Notifications