Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
మీ గది శుభ్రత... నిమిషాల్లోనే....!

అయిదే అయిదు నిమిషాల్లో గదిలోని వస్తువులు ఎక్కడివక్కడ పెట్టెయ్యండి. దీనికిగాను ఏదో ఒక రోజు మాత్రం మీరు ఒక అరగంట పనిచేయాలి. అన్ని వస్తువులు ఒక చోట చేర్చెయ్యండి. అవన్ని తర్వాత మీకు గల సమయాన్ని బట్టి సర్దుకోవచ్చ. గదిలో మూలగా ఒక పెద్ద బుట్టను పెట్టేసి తర్వాత సర్దుకోదగినవన్నీ అందులో పడేయండి. ఇక రూమ్ చిందరవందరగా వుండదు. అన్నిటిని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూంటే సమయం చాలదు.
రూమ్ లో ఎపుడూ ఒ లాండ్రీ బేగ్ పెట్టి వుంచండి. లాండ్రీకివేయాల్సిన గుడ్డలన్నీ గదిలో ఎక్కడపడితే అక్కడ పడవేయక, ఈ బేగ్ లో వేస్తూండండి. మిగిలినవి మడతలు పెట్టేయండి. బెడ్ ఎపుడూ నీట్ గా వుంచండి. తలగడల క్రింద లేదా దుప్పటి కింద కళ్ళజోడు, వాచీ, చెవిరింగులు వంటివి పెట్టి వుంచకండి. రూమ్ క్లీన్ చేయాలంటే రెండు ప్రధానమైనవి. ఒకటి చెత్తబుట్ట కాగా రెండోది చీపురుకట్ట లేదా క్లీనింగ్ స్టిక్. పాతపేపర్లుంటే, ఎప్పటికపుడు అమ్మేయండి. రూమ్ లో అల్మైరాలు కూడా ఎప్పటికపుడు సర్దుకోవాలి. దుస్తులు మడతపెట్టటం కంటే కూడా ఎప్పటికపుడు హేంగర్స్ కు వేస్తే మరల తీసుకోవడం తేలికవుతుంది.
ఈ చిట్కాలు పాటించి రూమ్ త్వరగా శుబ్రం చేసుకొని, మిగిలిన సమయాన్ని మీకు నచ్చిన రీతిలో ఆనందించండి.



Click it and Unblock the Notifications
