Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
కిచెన్ టిప్స్ తో శ్రమ తక్కువ..లాభం ఎక్కువ

1. ముఖ్యంగా కూరలు వండేటప్పుడు మిరపకాయలు నానబెట్టి నీళ్ళను కూరలో పోస్తే నీరు ఇగిరిపోయి కూ పొడిపొడిగానూ, రుచిగాను ఉంటుంది.
2. చపాతీలు మెత్తగా ఉండాంటే గోరువెచ్చని నీటితో పిండి కలపాలి. అలాగే చపాతీ పిండి కలిపే ముందు ఆ నీటిలో చిటికెడు ఉప్పు, అర టీస్పూను పంచదార వేసినట్లైతే చపాతీలు మృధువుగా, రుచిగా ఉండటమే కాకుండా కలర్ కలర్ ఫ్రెష్(చపాతీ రుద్దేటప్పుడు ఏకలర్ ఉంటుందో) గా ఉంటుంది.
3. బంగాళాదుంపల చిప్ప్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి.
4. ఎండుమిరపకాయల్లో ఉప్పు, మంచి నూనె కలిపి ఉంచితే ఎక్కువ రోజులు ఎర్రగా ఉంటాయి. ఎండిపోయిన పచ్చిమిరపకాయలను వృదాగా పారేయ్యకండి. జీలకర్ర, ఉప్పు వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకుంటే మంచి రుచిరకరమైన చట్నీ తయారవుతుంది.
5. దోశ, ఇడ్లీ చేసేటప్పుడు నానబెట్టిన బియ్యం, పప్పులో కొంచెం మెంతులు వెయ్యాలి. ఇడ్లీ దోశలు మెత్తగా ఉంటాయి.
6. వేరుశెనగ పప్పులు తరచూ వంటల్లో ఉపయోగించేటట్లైతే ఒకేసారి వేయించి, పొడి చేసి పెట్టుకొంటే టైమ్, గ్యాస్ వృదాకాకుండా ఉంటాయి.
7. ఫ్రిజ్ లో కూరగాయలు పెట్టేటప్పుడు కూరగాయల ట్రేలో న్యూస్ పేపర్ వేసి తర్వాత కూరగాయలు పెట్టినట్లైతే కూరలు తాజాగా ఉంటాయి.
8. అరటి పండ్లు ప్లాస్టిక్ ప్యాక్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెడితే తొక్క నల్లబడకుండా పండు తాజాగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
