Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎక్కడైనా సరే చక్కటి అమరిక....

అంతే కాదు కుటుంబ సభ్యుల జ్ఞాపకాలను ప్రదర్శించడానికి అల్మారాలు ఉపయోగించవచ్చు, కుటుంబలోని వారి ఫోటోలు, కళలు మరియు ఇతర అలంకరణ వస్తువులు,చిన్న వాల్ క్లాక్ లు, లైట్స్, అద్దాలు, పుస్తకాలు, పెన్ స్టాండ్స్, క్యాసెట్స్, సీడీ, క్రిస్టల్ ఐటమ్స్, ఫ్లవర్ వాజ్ లు వంటివి అలంకరించుకోవచ్చు. ప్లోటింగ్ వాల్ సెల్వ్స్ లో ఇలా అలకరించడం వల్లా ఇంటికి అందంతో పాటు స్థలం సేవ్ చేసినట్టు అవుతుంది.
ప్లోటింగ్ వాల్ సెల్వ్ ను అమర్చేటప్పుడు క్రిందబాగానా వైర్..స్క్రూలతోటి అమర్చుతారు. ఈ ప్లోటింగ్ వాల్ సెల్వ్స్ ఫ్యామిలీ రూమ్స్, బెడ్ రూమ్, ఆఫీస్, బాత్ రూమ్, ఎక్కడకావాలంటే అక్కడ సౌకర్యవంతంగా అమర్చుకోవచ్చు. ప్లోటింగ్ వాల్ సెల్వ్స్ మనకు ఇష్టమైన ఆకారం, సైజులలో మార్కెట్లో దొరుకుతాయి. ప్రతి ప్లోటింగ్ వాల్ సెల్వ్స్ 30పౌండ్లు కలిగి ఉంటుంది. ప్లోటింగ్ వాల్ సెల్వ్స్ ను ఆర్డర్ చేసేటప్పుడు కలర్ బ్లాక్, వైట్, నచ్చిన కలర్ ను కచ్చితంగా పేర్కొనాలి.



Click it and Unblock the Notifications