Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
వంటింటి జాగ్రత్తలు పాటిస్తే ఫలితాలెన్నో

1. వంటగదిలో ఎప్పటి గిన్నెలు అప్పుడే తోముకుంటే సింక్ శుభ్రంగా ఉంటుంది. లేదంటే మర్నాటికి గదిలో దుర్వాసనలు, పురుగుల సమస్య తప్పదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే సింక్ ను సాధ్యమైనంత వరకూ పొడిగా ఉంచుకుంటే మంచిది
2. చెత్త బుట్టలను, ప్లాస్టిక్ కర్లలో నింపిన చెత్తచెదారంను వంటగదికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. చెత్తబుట్టలను ఏరోజుకారోజు శుభ్రం చేసుకోవాలి. లేదంటే వాటిలోని క్రిములు, పురుగులు వంటగదిలోని కూరగాయల్లోకి చేరిపోతే వాటి నుంచి హానికర బ్యాక్టీరియా ఇతర పదార్థాలకూ వ్యాపిస్తుంది.
3. నిమ్మజాతి పండ్ల తొక్కలను ఎండబెట్టి పొడి చేసి అందులో కాస్త వంటసోడా కలిపి చెత్త బుట్టల్లో..గోడలకున్న రంధ్రాల దగ్గర చల్లితే కీటకాలు, పురుగుల బెడద తప్పుతుంది.
4. మధ్యాహ్నామైనా, రాత్రైనా భోజనం చేసిన వెంటనే నేలను కూడా ఊడ్చి..తుడి చేస్తే సరిపోతుంది. లేదంటే ఆహార పదార్థాలు కిందపడి చీమలు, ఈగలు ఇంట్లో చేరిపోతాయి. అవి అనారోగ్యం దారితీస్తాయి.
5. కూరగాయలు పాడైపోతే వాటి నుంచి నీళ్లు, దుర్వాసనలు వస్తుంటాయి. అలానే బాగా పండిన పండ్లలో పురుగులు చేరిపోతాయి. అలాంటి వాటిని వెంటనే పడేయాలి.



Click it and Unblock the Notifications