వంటగదిని తళతళ మెరిపించే క్లీనింగ్ పదర్థాలు

By Derangula Mallikarjuna

మన ఇంట్లో వంట గది చలా ముఖ్యమైన బాగం. మనకు ఆహారం తయారుచేయడం కోసం మరియు మన మనుగడ ఇక్కడ నుండినే మొదట ప్రారంభం అవుతుంది. వంటిగదిని శుభ్రం చేయడం, మన ఇంటిల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన భాగం .‘ఆరోగ్యమే మహా భాగ్యం' అనే సామెత ఇక్కడ నిజం చెబుతుంది . ఒక మంచి ప్రదేశంల మరియు శుభ్రమైన ప్రదేశంల వంటచేయడం చాలా మంచిది. మంచి ఆరోగ్యానికి ఇది ఒక మంచి మార్గం. ఇటువంటి వాతావరణంలో వంట చేయడం వల్ల మీతో పాటు మీ కుటుంబసభ్యులను కూడా ఆరోగ్యం మరియు సురక్షితంగా ఉండేందుకు సహాయపడుతుంది. కాబట్టి, ఎల్లప్పుడూ మీ వంటిగదిని శుభ్రం గా ఉంచడం మంచిది .

అలాగే చాలా మందికి వంటగదిని చాలా శుభ్రంగా మరియు మెరిసేలా పెట్టుకొనేందుకు ఇష్టపడుతుంటారు. అలా ఉన్నప్పుడు వంటగది చూడటానికి బాగుంటుంది. వంటచేయడానికి శుభ్రంగా , మరియు మీరు వండిన ఆహారాలు నిల్వ చేయడానికి వంటిగది శుభ్రంత చాలా అవసరం. మీ వంటగదిని మెరిపించడానికి కొన్ని టిప్స్ మరియు ట్రిక్స్ నేర్చుకోవడం చాలా అవసరం. అలాగే మీ వంటగదిలో వస్తువులు చిందరవందరగా, గందరగోళంగా ఉంచకన్నా, అన్నింటిని చక్కగా అమర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకే అప్పుడప్పుడు శుభ్రం చేస్తుండాలి . వస్తువులన్నింటిని ఒకచోటే చేర్చకుండా ముందు వంటచేయడానికి ఒక ప్రదేశాన్ని నిర్ణియించుకొన్న తర్వాత ఆ ప్రాంతాన్నిశుభ్రపరచాలి . మీ వంటగదిని మరింత మెరిపించడానికి ఒక్కడ కొన్ని వస్తువులున్నాయి. అవేంటో ఒకసారి చూడండి.

. నేచురల్ ఆల్ పర్పస్ క్లీనర్:

. నేచురల్ ఆల్ పర్పస్ క్లీనర్:

వంటగదిని శుభ్రపరచే వస్తువుల్లో ఒకటి ఈ నేచురల్ ఆల్ పర్పస్ క్లీనర్ . దీన్ని ఉపయోగించి మీ కిచెక్ క్యాబినెట్ ను శుభ్రం చేస్తుంటారు . మీ కిచెన్ క్యాబినెట్ ప్లేస్ మీ ఫింగర్ ఫ్రింట్స్ తో డర్టీగా మారి ఉంటాయి. మీరు అది శుభ్రం చేయడాకి కొంత కష్టం, శ్రమ అవుతుంది. కాబట్టి ఇటువంటి మరకలను పోగొట్టడానికి నేచురల్ ఆల్ పర్పస్ క్లీనర్ లో ఒక మైక్రో ఫైబర్ ను డిప్ చేసి వంటగదిలో తుడవటం వల్ల మీ వంటగది తళతళ మెరుస్తుంటుంది.

హోం మేడ్ ఆల్కహాల్ బేస్డ్ క్లీనర్స్

హోం మేడ్ ఆల్కహాల్ బేస్డ్ క్లీనర్స్

ఇంట్లో గ్రానైట్ లేదా మరియు మార్బల్ ఫ్లోర్స్ మీ వంటగదికి మరింత ఆకర్షణగా ఉంటాయి మరియు ఈ ఫ్లోర్స్ ఎల్లప్పుడు మంచి షైనింగ్ తో ఉండాలంటే అందుకు మీరు మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. గ్రానైట్ మరియు మార్బల్ కిచెన్ మంచి షైనింగ్ తో మెరుస్తుండాలంటే హోం మేడ్ ఆల్కహాట్ బేస్డ్ క్లీనర్స్ ను ఉపయోగించాలి . వెనిగర్ లేదా నిమ్మరసం వంటివి ఉపయోగించకూడదు. అవి గ్రానైట్ మరియు మార్బల్ యొక్క షైనింగ్ తొలగిస్తాయి.

వెనిగర్

వెనిగర్

వెనిగర్, వంటగది శుభ్రతకు ఒక మంచి క్లీనింగ్ ఏజెంట్. మురికపట్టిన ఫ్లోర్ కి ఇది బాగా పనిచేస్తుంది .ఒక అరబకెట్ నీటిలో కొద్దిగా వెనిగర్ మిక్స్ చేసి ఫ్లోర్ ను శుభ్రం చేయాలి. ఫ్లోర్ మంచి షైన్ చూడటానికి . మీరు ఒక అన్ని ప్రయోజనం క్లీనర్ కూడా ఉపయోగించి ప్రయత్నించవచ్చు .

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

వంటగది శుభ్రతలో బేకింగ్ సోడా అద్భుతాన్ని చేస్తుంది. ఇది వంటగది శుభ్రపరచడంలో అద్భుతైన మార్పను తీసుకొస్తుంది. బేకింగి సోడాకు కొద్దిగా మైడ్రోజెన్ పెరాక్సైడ్ మిక్స్ చేసి ఫ్లోర్ ను శుభ్రం చేయండి. వంటగదిని మెరిపించడంలో ఇది ఒక అద్భుతమైన క్లీనింగ్ వస్తువు.

డిష్ వాష్ సోప్:

డిష్ వాష్ సోప్:

వంటగదిలో పాత్రలు లేకుండా మరేముంటాయి? కిచెన్ క్లీనింగ్ లో డిష్ వాష్ ఒక ముఖ్యమైన వస్తువు. వంట చేయడం, మరియు పాత్రను శుభ్రం చేయడం ఆరోగ్యకరం మరియు మీర పాత్రను శుభ్రంపరచడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం ఒక కరెక్టైన మన్నికైన డిష్ వాష్ సోపులను ఉపయోగించాలి.

నీటితో బేకింగ్ సోడా

నీటితో బేకింగ్ సోడా

కొద్దిగా బేకింగ్ సోడా తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ లా , లేదా చిక్కగా కలిపుకొని, వంటగదిలో స్ప్రే చేసి, రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదంయ ఫ్లోర్ ను మంచినీటిత శుభ్రం చేయాలి. వంటగదిని శుభ్రం చేయడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

నిమ్మకాయ మరియు నారింజ తొక్క

నిమ్మకాయ మరియు నారింజ తొక్క

మీ వంటగదిల చెత్త , ఒక చెడు వాసనను కలిగిస్తుంది, అది నివారించడానికి నిమ్మతొక్క లేదా ఆరెంజ్ తొక్కను ఉపయోగించాలి . అలాగే కొద్దిగా వెనిగర్ ను ఐస్ క్యూబ్ ట్రేల వేసి , తర్వాత బయటపెట్టడం వల్ల దుర్వాసన పోతుంది మరియు మీ వంగది ఒక మంచి ఆహ్లాదకరమైనదిగా చేస్తుంది.

పేపర్ towels

పేపర్ towels

మీ వంటగదిని శుభ్రం చేయడానికి స్పాంజులకు బదులుగా పేపర్ టవల్స్ ను ఉపయోగించండి. స్పాంజ్ లో క్రిములను చాలా తర్వగా వ్యాప్తి చెందుతాయి . అందువల్ల, పేపర్ టవల్స్ ను ఉపయోగించాలి మరియు ఉపయోగించిన తర్వాత వాటిని పారవేయాలి.

కమర్షియల్స్ క్లీనర్లు

కమర్షియల్స్ క్లీనర్లు

హోం మేడ్ క్లీనర్స్ వంటగదిలో అన్ని రంగాల మీద పనిచేయకపోవచ్చు. మీ గ్లాసులను శుభ్రం చేయడానికి కొన్ని కమర్షియల్ క్లీనర్స్ ను ఉపయోగించాలి . అటువంటి వాటిని అవి బాగా పనిచేస్తాయి.

దాల్చిన చెక్క మరియు ఉప్పు

దాల్చిన చెక్క మరియు ఉప్పు

ఒవెన్ ఫ్లోర్ మీద ఆహారాలు పడి బర్న్ అయినప్పడు, అక్కడ కొద్దిగా ఉప్పు చిలకరించి తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. మీరు ఇంకా చిటికెడు దాల్చిన చెక్కపొడిని కూడా ఉపయోగించి దుర్వాసన, పొగను నివారించవచ్చు.

పైన తెలిపిన వంటగది చిట్కాలను పాటించి మీ వంటగది షైనింగ్ లో మార్పును గమనించండి !

Story first published: Sunday, December 8, 2013, 14:03 [IST]
Desktop Bottom Promotion