Latest Updates
-
కోట్ల ఆస్తి, డ్రైవర్ తో ఎఫైర్.. ప్రియుడి మోజులో కన్నకొడుకునే బలిచ్చిన తల్లి.. -
బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి.. -
చలికాలంలో గొంతు నొప్పి, గరగర వేధిస్తున్నాయా? వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో చిటికెలో రిలీఫ్.. -
100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే! -
ఖాళీ స్వీట్ బాక్సులు పారేస్తున్నారా?.. ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్ తో చేసి చూడండి! -
నెల రోజులు నిల్వ ఉండే ఆరోగ్యకరమైన మరమరాల లడ్డు..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోరూరించే రుచి, ఆరోగ్యానికి మేలు..క్రీమీ పనీర్ నూడుల్స్ ఒక్కసారి రుచి చూశారంటే రోజూ ఇదే కావాలంటారు.. -
ఐరన్, ప్రోటీన్ నిండిన బలవర్థకమైన వేరుశెనగ చిక్కీ..చలికాలంలో బెస్ట్ హెల్తీ స్నాక్..ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్! -
వైద్య రంగంలో సంచలనం..కొత్త యూరిన్ టెస్ట్ తో బ్లడర్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తింపు!
మీ ఫాబ్రిక్ సోఫా ను మంచి స్థితిలో ఉంచడానికి చిట్కాలు
సోఫాను ఎంపిక చేసే ముఖ్యమైన అతి పెద్ద నిర్ణయాలలో సోఫా పై కవర్ ఒకటి. శీతాకాలంలో లెదర్, ఫాబ్రిక్ రెండింటికి దేనికున్న ప్రయోజనాలు దానివే. ఫాబ్రిక్ అంటే ఇష్టపడే వారికి, హాయిగా ఉండే ఫాబ్రిక్ అనుభూతి, వైవిధ్యత, మార్పులు చేసేందుకు వీలైన స్థాయి ఎంపిక చేసేందుకు ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
కింగ్ ఫర్నిచర్ కు చెందిన నిపుణులు ట్రియాన ఒడోన్ వ్యక్తిగత ప్రాముఖ్యత, జీవన శైలిని బట్టి ఫాబ్రిక్ ఎంపికలు ఉంటాయని అంటున్నారు. మీ సోఫాకు ఫాబ్రిక్ ను ఎంపిక చేయడం కూడా మీ సోఫా పట్ల జాగ్రత్త వహించడం లానే ఎంతో ముఖ్యమైంది.

1. మెత్తటి ఆసనాలతో కూడిన తక్కువ పీల్చుకునే యంత్రాన్ని ఉపయోగించి ఫాబ్రిక్ సోఫాను క్రమం తప్పకుండా వాక్యూమ్ చేయాలి.
2. చిందినవి/మరకలు ఉంటే వాటిని వెంటనే శుభ్రం చేయండి, మరకలను పట్టించుకోకపోతే వీటిని తర్వాత తొలగించడం కష్టం.
3. కింగ్-కేర్ ఫాబ్రిక్ క్లీనర్ ను చిందినవి/మరకలపై ఉపయోగించండి, ఎందుకంటే సాధారణ౦గా ఇళ్ళల్లో వాడే క్లీనర్లు ఫాబ్రిక్ ను నష్టపరుస్తాయి, వెలిసేట్టు చేస్తాయి. ఫాబ్రిక్ జాగ్రత్తల గురించి ఎల్లప్పుడు దాని పై ఉండే లేబుల్ ను చదివి తెలుసుకోండి.
4. వెల్క్రో, రింగులు, కొక్కాలు వంటి పదునైన వస్తువుల ను మీ ఫర్నిచర్ దగ్గరగా పెట్టకండి. అవి ఫాబ్రిక్ ను లాగేస్తాయి లేదా ఫాబ్రిక్ చిరిగిపోతుంది.
5. తరచుగా వాక్యుం క్లీనర్ తో శుభ్రం చేసి దుమ్ముతో బాటుగా, వదులుగా ఉండే ఫాబ్రిక్ ను తొలగించి ఫాబ్రిక్ దారాలు ఉండ చుట్టుకోకుండా నిరోధించవచ్చు. ఫాబ్రిక్ ఉండలు కడితే, ఒక ఫాబ్రిక్ పిల్ రిమూవర్ (డిపార్ట్మెంట్ మెంటల్ స్టోర్ లలో లభ్యం) ను వాడటం మంచిది.
6. ఫాబ్రిక్ పైన ఎండ నేరుగా పడకుండా చూడండి. దీని వలన ఫాబ్రిక్ వెలిసి పోవడమే కాక దెబ్బతింటుంది.
7. ఫాబ్రిక్ ను ఉత్పత్తి స్థాయి నుండే జాగ్రత్తగా వాడండి. దీని వలన ఎక్కువ కాలం మన్నడమే కాక ఏదైనా ద్రవం చిందిన ఉపరితలం పైనే పూస లా నిలబడి ఉంటుంది. తర్వాత సులువుగా ఇంకి పోతుంది.
8. మీ సోఫాను చక్కగా నిర్వహించడానికి ప్రతి సంవత్సరం ఒక మెత్తటి క్లీనర్ తో నిపుణులచే శుభ్రం చేయించండి.



Click it and Unblock the Notifications
