Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
ఉడెన్ వార్డ్ రోబ్ ను శుభ్రం చేయడానికి చిట్కాలు
మీరు మీ పాత ఉడెన్ రోబ్ ను పడేసి , కొత్త ఉడెన్ రోబ్ ను కొనాలనుకుంటున్నారా?అయితే మీరు ఇప్పుడు సరైన టైమ్ లో ఉన్నారనుకుందాం. మీ సమయాన్ని కేటాయించి, ఎఫెర్ట్ పెడితే, మీ ఉడెన్ రోబ్ ను కొత్తగా చూడవచ్చు. మీ ఉడెన్ రోబ్ ను శుభ్రం చేయడం తెలుసుకోవడం ద్వారా , మీ ఉడెన్ రోబ్ కు ఒక కొత్త వార్డ్ రోబ్ ను చూడవచ్చు.
ఉడెన్ రోబ్ ను శుభ్రం చేయడం కష్టమైన పని కాదు, అందుకు కొన్ని టిప్స్ మరియు ట్రిక్స్ కలిగి ఉండాలి. ఇతర వార్డ్ రోబ్ మెటల్ లేదా ఇతర మెటీరియల్స్ తయారుచేసిన వార్డ్ రోబ్ కంటే ఉడెన్ వార్డ్ రోబ్ మరింత ఎక్కువగా కేర్ తీసుకోవాలి. మీరు ఉడెన్ కు కరెక్ట్ క్లీనింగ్ ఏజెంట్స్ ను ఉపయోగించకపోతే ఉడెన్ వార్డ్ రోబ్ చాలా త్వరగా పాడైపోతుంది . కాబట్టి, ఉడెన్ వార్డ్ రోబ్ ను శుభ్రం చేయడానికి ఒక్కడ కొన్ని ఎఫెక్టివ్ చిట్కాలున్నాయి...

మైక్రోఫైబర్ క్లాత్ ను ఉపయోగించండి: ఉడెన్ వార్డ్ రోబ్ ను ఎటువంటి మరకలు, చారలు లేకుండా శుభ్రం చేయుటకు నునుపుగా ఉన్న మైక్రోఫైబర్ క్లాత్ ను ఉపయోగించి శుభ్రం చేయడం ఒక సింపుల్ మార్గం . ఇది ఉడెన్ వార్డ్ రోబ్ మీద ఎటువంటి చారలు పడకుండా సహాయపడుతాయి.
వైట్ వెనిగర్: మీ ఉడెన్ వార్డ్ రోబ్ ఎక్కువ మురికి మరియు దుమ్ము పట్టినట్లైతే, వైట్ వెనగర్ ను ఉపయోగించే శుభ్రం చేయడం ఒక ఉత్తమ ఉపాయం. సాఫ్ట్ గా, శుభ్రంగా ఉన్న వస్త్రం మీద వెనిగర్ వేసి ఉడెన్ వార్డ్ రోబ్ ను నిదానంగా తుడవాలి.
ఉడెన్ ఫర్నీచర్ షైనింగ్ తో ఉండాలంటే: టిప్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
యాంగిల్స్ మరియు కార్నర్స్ ను శుభ్రం చేయాలి. ఉడెన్ వార్డ్ రోబ్ యొక్క యాంగిల్స్ మరియు కార్నర్స్ ను శుభ్రం చేయడం మర్చిపోకండి. మీరు కాటన్ ను ఉపయోగించి వాటర్ తో శుభ్రం చేయవచ్చు. నీటితో తుడిచినప్పుడు, తిరిగి పొడి వస్త్రంతో తడిలేకుండా శుభ్రంగా తుడిచేయాలి.
స్పాంజ్ ను ఎప్పటికీ ఉపయోగించకండి: అబ్రసీవ్ స్పాంజ్ ను ఉడెన్ వార్డ్ రోబ్ శుభ్రపరచుటకు ఉపయోగించడం ఒక చెడు ఎంపిక.ఇది ఉడెన్ వార్డ్ మీద చారలు, గీతలు పడేలా చేస్తుంది. అంతే కాదు, ఉడెన్ వార్డ్ రోబ్ ను వార్నిస్ చేయడం వల్ల మిమ్మల్ని డిస్ అపాయింట్ చేస్తుంది.
పొడిగా ఉంచాలి: మీ ఉడెన్ వార్డ్ రోబ్ వార్నిష్ చేస్తే అలాగే తేమగా ఉంచడం అంత మంచి ఉపాయం కాదు. అలాగే ఉడెన్ రోబ్స్ అన్నింటికి వాటర్ ఫ్రూఫ్ వార్నిష్ లను ఉపయోగించి ఉండరు. తేమ ఎప్పుడు అలాగే ఉంటే అది వార్నిస్ తొలగించి ఉడెన్ వార్డ్ రోబ్ ను డ్యామేజ్ చేస్తుంది. వాటర్ తో తుడిచిన తర్వాత తప్పనిసరిగా పొడి వస్త్రంతో తప్పనిసరిగా తుడవాలి.
ఎక్కువగా రుద్దకూడదు: ఉడెన్ వార్డ్ రోబ్ శుభ్రం చేయడానికి ఎప్పుడూ సర్కులర్ మోషన్ లో తుడవాలి. ఎక్కువ ఒత్తిడితో రుద్దకుండా సర్ఫేస్ మీద చాలా సున్నితంగా తుడవాలి. మీరు ఎటువంటి మొండిమరకలను చూసినా, అందుకు మీరు ఒక మన్నికైన హౌస్ హోల్డ్ క్లీనింగ్ ఏజెంట్ ను ఉపయోగించండి.
బేకింగ్ సోడాను ఉపయోగించకండి: బేకింగ్ సోడా ఒక మంచి క్లీనింగ్ ఏజెంట్ అయినా కూడా, ఉడెన్ వార్డ్ రోబ్ శుభ్రం చేయడానికి దీన్ని సిఫారస్సు చేయలేదు. బేకింగ్ సోడాతో వార్డ్ రోబ్ శుభ్రం చేయడం వల్ల దాని రూపు మారిపోవచ్చు.
రెగ్యులర్ క్లీనింగ్: మీ ఉడెన్ వార్డ్ రోబ్స్ ను రెండు రోజులకొకసారి లేదా వారంలో రెండు సార్లు శుభ్రం చేస్తుండాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే ఎల్లప్పుడు కొత్తవాటిలో ఉంటాయి. వాటి మీద ఎటువంటి దుమ్మ, ధూలి చేకుండా మీ పనిని మరింత సులభతరం చేస్తాయి.



Click it and Unblock the Notifications