For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అద్భుతమైన షవర్ అనుభూతిని మీకు అందించే రహస్యం, మా గుప్పెట్లో!

|

పగలంతా అలసిపోయి ఇంటికి చేరిన తర్వాత, మీరు చక్కని షవర్ బాత్ ద్వారా ఉపశమనం పొందాలనుకుంటారు. శరీరాన్ని తాకుతూ కిందికి జారే నీటి ధారలు మనలో అలసటను చిటికెలో మటుమాయం చేస్తాయి. అయితే, మీ మనసును మరియు శరీరాన్ని తెలికపరిచే ఈ అనుభవాన్ని, కొన్ని కారణాలు నాశనం చేస్తాయని ఎప్పుడైనా గ్రహించారా?

GROHE షవర్లకు మారండి, అప్పుడు తేడాను మీరే గమనిస్తారు. ఖచ్చితత్వము మరియు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తయారు చేయబడిన GROH షవర్ హెడ్లు, షవర్ నాజిల్స్ లో మురికి పేరుకుపోవడం, నీరు అసమానంగా పంపిణీ అవటం, నీటి పీడనం తగ్గడం వలన నీటి ప్రవాహం తగ్గడం మరియు అనేక ఇతర షవర్-సంబంధిత సమస్యలను అధిగమించే విధంగా తయారు చేయబడినాయి.

షవర్ ద్వారా స్నానం చేసేటప్పుడు మీరు ఆశించే ప్రాధాన్యతలు వేరుగా ఉండవచ్చు. మీరు చేసే స్నానం మరింత తాజాదనం మరియు సంతృప్తితో కూడుకుని ఉండాలంటే, మీరు పరిగణించవలసిన కొన్ని ప్రామాణిక నాణ్యత ప్రమాణాలు ఉన్నాయి.

1. షవర్ ఇంజిన్

1. షవర్ ఇంజిన్

అవును, మీరు సరిగానే చదివారు! షవర్ ఇంజిన్ విధానం ద్వారా GROHE, స్నానం విషయంలో మీరు 'రాజీపడాల్సిన' అవసరం లేకుండా చేస్తుంది. వారు మీకు ప్రామాణికమైన షవర్ అనుభవాన్ని అందిస్తున్నారు. వారి ఆధునిక షవర్ ఇంజిన్లు, నాజిల్ ను పూడుకోకుండా చేసి, మీరు షవర్ చేసుకున్న ప్రతిసారీ ఒకే విధమైన నీటి ప్రవాహాన్ని కలుగజేస్తుంది. రేఖాగణిత సూత్రాలను అనుసరించి, ప్రతి నీటి బొట్టు యొక్క స్పర్శ మీకు మీలో మంచి అనుభవం కలిగించేలా రూపొందించారు

అదనంగా, ఈ షవర్ హెడ్లలో ఉండే ఒకే ఉదుటున శుభ్రం చేసే GROHE స్పీడ్ క్లీన్ సాంకేతికత ఉన్నందున, షవర్ హెడ్ ను చాలా త్వరగా మరియు సులభంగా శుభ్రం చేయవచ్చు.

2. తక్కువ నీటి ఒత్తిడి ఒక సమస్య? ఇక మీదట కాదు!

2. తక్కువ నీటి ఒత్తిడి ఒక సమస్య? ఇక మీదట కాదు!

వేగవంతమైన పనితీరుకు ప్రసిద్ధి చెందిన, GROHE షవర్లు నీటి ఒత్తిడి తక్కువగా ఉన్నప్పటికీ, గొప్ప అనుభవం అందిస్తాయి. వారి షవర్ రేంజ్, 'టెంపెస్టా' నీటి ఒత్తిడి తక్కువగా ఉన్నప్పటికీ, సంతృప్తికరమైన షవర్ స్నానం చేసిన అనుభూతి కలిగిస్తాయి. అలా అయితే, మీ స్నానానికి ఈ షవర్లే పరిపూర్ణమైన ఎంపిక కదా?

3. చూడటానికి ఎల్లప్పుడూ కొత్తగా మెరుస్తూ ఉంటాయి.

3. చూడటానికి ఎల్లప్పుడూ కొత్తగా మెరుస్తూ ఉంటాయి.

GROHE షవర్లకు అంత మంచి పేరు రావడానికి ప్రధానమైన కారణం, ఏళ్ళు గడిచినా కూడా చూడటానికి కొత్తగా కనిపించడమే! మిగిలిన షవర్లతో పోలిస్తే, దీనిలో 10 రెట్లు ఎక్కువ స్క్రాచ్ రెసిస్టెన్స్, 3 రెట్లు ఎక్కువ పటిష్టత మరియు 100% తుప్పు నిరోధకతను కలిగి ఉంటుంది. అందువలన, ఎప్పటికి కొత్తగా కనిపిస్తుంది. వీటికి తుప్పు పట్టనందున దీర్ఘ కాలంలో, మీరు ప్లంబింగ్ పై వెచ్చించే సొమ్మును ఆదా చేస్తుంది.

4. అన్ని నాజిల్స్ ద్వారా నీటి పంపిణీ సమానంగా ఉంటుంది

4. అన్ని నాజిల్స్ ద్వారా నీటి పంపిణీ సమానంగా ఉంటుంది

GROHE వారు అన్ని నాజిల్స్ ద్వారా నీరు సమానంగా పంపిణీ అయ్యేట్టుగా, షవర్ హెడ్లను తయారు చేస్తారు. వీటి ద్వారా జరిగే స్థిరమైన మరియు బలమైన నీటి పంపిణీ, మిమ్మల్ని సంతృప్తిపరుస్తుంది. ఖచ్చితత్వంతో నీటిని విడుదల చేసే విధమైన సాంకేతికను పొందుపరచడం వలన నీరు సమానంగా మరియు ఎక్కువ వైశాల్యంలో కురిసి, మీకు ఆహ్లాదకరమైన స్నానానుభవాన్ని అందిస్తుంది.

5. ఈ షవర్లను ఉపయోగించండి, నీటిని ఆదా చేయండి.

5. ఈ షవర్లను ఉపయోగించండి, నీటిని ఆదా చేయండి.

నీటిని వృధా చేయకుండా, పర్యావరణానికి మేలు చేసే విధంగా GROHE స్నాన ఉపకరణాలు మీకు ఉపయోగపడతాయి. షవర్ హెడ్లోనికి గాలిని లాక్కుని, సంవత్సరానికి 20,000 లీటర్ల నీటిని ఆదా చేసేందుకు ఉపకరించే వినూత్న సాంకేతికతను GROHE వారు ప్రవేశపెట్టారు. మరో విధంగా చెప్పాలంటే, GROHE షవర్ హెడ్లను ఎంచుకుంటే మీరు 40% తక్కువగా నీటిని వాదుకున్నట్లే!

6. ఎల్లప్పుడూ భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

6. ఎల్లప్పుడూ భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

షవర్ ద్వారా వేడి నీటి స్నానం చేయదలచి, పొరపాటున ఒళ్ళు కాల్చుకోవడం గురించి మనం విని ఉన్నాం. ఈ తరహాలో పలు ప్రమాదకర సంఘటనలు జరిగిన సందర్భాలు కోకొల్లలు. దీనిని నివారణకు GROHE అధునాతన సాంకేతికతను వాడి, వేడి నీటి ఉష్ణోగ్రత (GROHE టర్బొస్టాట్ టెక్నాలజీని ఉపయోగించి) ను నియంత్రించడానికి, ఒక వినూత్నమైన శీతలీకరణ ఛానల్ ద్వారా మళ్లించడం ద్వారా (గ్రో కూల్ టచ్ టెక్నాలజీని ఉపయోగించి),నీటి వెలుపలి ఉపరితలం అధికంగా వేడెక్కకుండా చేసి, ఒళ్ళు కాలకుండా ఉండేవిధంగా హామీ ఇస్తుంది.

7. వివిధ షవర్ ఆప్షన్లు

7. వివిధ షవర్ ఆప్షన్లు

అలసటతో గడిచిన మీ రోజు నుండి మసాజ్ ద్వారా ఉపశమనం పొందాలనుకుంటే, మీ వంటి వారిని ఉద్దేశించి తయారు చేసినదే GROHE బొకోమా స్ప్రే ®. వేలికొనలతో మసాజ్ చేసిన అనుభూతిని కలిగించి, మీలోని ఒత్తిడిని చిటికెలో మటుమాయం చేస్తుంది. అంతేకాక, వీరు ఎయిర్-ఇన్ఫ్యూజ్డ్ GROHE రైన్ O2 స్ప్రే ,జెనరస్ ​​రైన్ స్ప్రే, జెంటిల్ ప్యూర్ స్ప్రే మరియు బబ్లీ షాంపైన్ స్ప్రే వంటి వివిధ మోడళ్లను అందిస్తున్నారు. మీరు మీ అవసరానికి అనుకూలమైన షవర్ హెడ్ ఎదో నిర్ణయించుకుని, అద్వితీయమైన అనుభవాన్ని పొందండి.

English summary

The Secret For Great Showering Experience Is Now Out

Skip to GROHE and you'll see the difference. Through precision and technology, GROHE provides innovative shower heads that work to overcome all your shower-related pain points such as accumulated dirt in the shower nozzles, inconsistent distribution of water, less water flow due to low water pressure and many others.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more