Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
అల్సేషియన్ కుక్కలు ఆరోగ్యంగా వుండాలంటే......!

వీటి బొచ్చు అధికంగా ఊడకుండా ప్రతిరోజు బ్రష్ చేయండి. సంవత్సరంలోని అన్ని కాలాలలోను, రెండు సార్లు అత్యధికంగాను బొచ్చు ఊడి మరల వచ్చేస్తూంటుంది. మీ కుక్క వెయిట్ ఎప్పటికపుడు గమనిస్తూండండి. వీటికి గుండె సంబంధిత లేదా కీళ్ళ నొప్పులు వంటివి సాధారణంగా వస్తాయి. ఈ జాతి కుక్కలకు కాటారాక్టులు, కాల్షియం సంబంధిత, క్రానిక్ పానిక్రియాటిక్, హిప్, ఎల్ బో డిస్ ప్లేసియా, ఎపిలెప్సీ, హోఫిలియా, డిస్క్ స్లిప్, రెటీనల్ మొదలైన ఆరోగ్య సమస్యలు వస్తూంటాయి. అల్సేషియన్ కుక్కలు ఆరోగ్యంగా వుండాలంటే వాటికి మంచి వ్యాయామం కావాలి. వీలైనన్ని సార్లు బయటకు తీసుకు వెళ్ళడం ఆడటం చేస్తే అవి శక్తివంతంగా వుంటాయి.
ఈ కుక్కలకు ప్రతిరోజూ స్నానం అవసరం లేదు. వారానికి మూడు సార్లు స్నానం చేయించండి. బొచ్చు ఊడకుండా ప్రతి రోజూ బ్రష్ చేయండి. కాలిగోళ్ళను రెండు వారాలకొకసారి కత్తిరించండి. లేదంటే స్కిన్ ఎలర్జీలు వస్తాయి. వీటికి నేలను తవ్వే అలవాటు వుంటుంది. కనుక బయటనుండి రాగానే పాదాలు శుభ్ర పరుస్తే ఇన్ ఫెక్షన్ రాకుండా వుంటుంది. జర్మన్ షెప్పర్డ్ తెలివితేటలకు పెట్టింది పేరు. చక్కగా శిక్షణ ఇవ్వండి. దాని కోపాన్ని కూడా అది అరికట్టుకుంటుంది.
ఆట వస్తువులు వాటికి చాలా ఇష్టం. కనుక వాటి కొరకై కొన్ని ఏర్పరచండి. వాటిని క్రమశిక్షణలో వుంచాలంటే నడకలో, ఆహారంలో మొదలైన వాటిలో శిక్షణ నివ్వండి. వాటి చెవులను వారానికొకసారి శుభ్రపరచండి. పండ్లను ప్రతిరోజూ శుభ్రపరచాలి. ఇవి కుటుంబంలో ఒక సభ్యులుగా వుండాలని ప్రయత్నిస్తాయి. కను కుటుంబంలోని ఇతర సభ్యులతో కూడా స్నేహపూరితంగా వుండేలా శిక్షణ నివ్వండి. ఎక్కువ ముద్దు చేయవద్దు. ఎక్కువ ముద్దు చేస్తే దానికి మరింత గర్వం కలుగుతుంది. ఇక ఆహారం విషయానికి వస్తే, మంచి పోషకాహార విలువలు కల మాంసం, కేరట్, మొదలైనవి పెట్టి ఆరోగ్యంగా వుంచండి.



Click it and Unblock the Notifications
