Latest Updates
-
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
సాయాన్ షాకు సూత్రాలు..!
Short Story
oi-Saraswathi
By Sindhu

ఆయన కొన్ని సూత్రాలు రూపొందించి అవి నిక్కచ్చిగా పాటించేవాడు.
ఉదయాన్నే, అగరువత్తి వెలిగించి ధ్యానం చేసిన తర్వాత బట్టలు వేసుకునేవాడు.
రోజూ ఒకే నియమిత సమయానికి విశ్రమించేవాడు, సమయం ప్రకారం భోజనం చేసేవాడు. మితంగానే తినేవాడు, ఎప్పుడూ పూర్తిగా తృప్తి పడేలా తినేవాడు కాదు.
ఒంటరిగా వున్నప్పుడు ఎలాంటి వైఖరితో ఉంటావో అలానే అతిథి వచ్చినప్పుడు కూడా ఆయన్ను స్వాగతించాలి అనేవాడు. అతిథి వచ్చినప్పుడు ఎలాంటి వైఖరి వుంటుందో, ఒంటరిగా ఉండేటప్పుడు కూడా అదే వైఖరితో వుండాలని చెప్పేవాడు.
మీ మాటలను జాగ్రత్తగా గమనించుకోండి, మీరేం చెప్తున్నారో దాన్ని ఆచరి౦చెలా చూసుకోమనేవాడు.
ఏ అవకాశాన్ని వదులుకోవద్దని, దీర్ఘ నిద్ర లోకి వెళ్తున్నట్టుగా ప్రతి రాత్రి నిద్రించమనీ చెప్పేవాడు. నిద్ర లేవగానే ఓ పాత చెప్పుల జతని పారేసిన వైఖరి తో పక్క వదలమనీ చెప్పేవాడు.
Comments
English summary
Soyen Shaku's Rules..! | సాయాన్ షాకు సూత్రాలు..!
Story first published: Friday, August 17, 2012, 16:06 [IST]
Other articles published on Aug 17, 2012



Click it and Unblock the Notifications