Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
అతి ముఖ్యమైన భోధన
Short Story
oi-Saraswathi
By Sindhu

ఒకరోజు అడువిలో వెళ్తున్న మరొక బుద్ధుడిని ఈ సన్యాసి చూశాడు. అతడిని చూసిన సన్యాసి తాను విద్య నేర్చుకున్న గురువు దగ్గరే ఆ బుద్ధుడు కూడా విద్య నేర్చుకున్నాడని వేగంగానే గమనించాడు. "గురువు యొక్క గొప్ప భోధన గురించి మీకు ఏమి తెలుసో దయచేసి నాతో చెప్పరు"అంటూ ఆ బుద్ధుడు కళ్లు పెద్దవి చేస్తూ సన్యాసిని అడిగాడు. "ఆ.. గరువు గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంటారు. గొప్ప బొధన ఇంటే ఇది: బుద్ధ అంటే నీ స్వీయ మనస్సు కాదు అని గరువు గారు చెప్పాడ"ని ఆ సన్యాసి తెలిపాడు.
Comments
English summary
The Most Important Teaching | అతి ముఖ్యమైన భోధన
Story first published: Wednesday, July 11, 2012, 15:05 [IST]
Other articles published on Jul 11, 2012



Click it and Unblock the Notifications