Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
సుదీర్ఘ సంభాషణ !
Short Story
oi-Saraswathi
By Sindhu

కూరగాయలు కొనడానికి వెళ్ళేవాడిని ఇంకొకడు అడిగాడు " నీవు ఎక్కడికి వెళ్తున్నావు?"
అతను "నా కాళ్ళు తీసుకెళ్ళిన చోటికి" అని బదులిచ్చాడు.
కంగారు పడ్డ శిష్యుడు తన గురువుగారిని వివరణ అడిగాడు. గురువుగారు ఈసారి కనపడినప్పుడు " కాళ్ళు లేకపోతె ఏం చేస్తావ్" అని అడగమన్నారు. ఈ ప్రశ్నతో అవతలి శిష్యుడు ఇబ్బంది పడతాడు.
పిల్లలు ఇద్దరూ మరుసటి ఉదయం తిరిగి కలిశారు. మొదటి అతను అడిగాడు "ఎక్కడికి వెళ్తున్నావు?"
"గాలి ఎటు వీస్తే అటు వెళ్తా" నని బదులిచ్చాడు రెండోవాడు.
ఈ జవాబు మొదటి వాడిని మరింత గందరగోళ పరిచింది. ఇదే తన గురువుగారికి చెప్పాడు. "గాలి లేక పొతే ఎక్కడికి వెళ్తావ"ని అడగమన్నారు గురువుగారు.
మరుసటి ఉదయం మళ్ళీ కలిసినప్పుడు మొదటివాడు మళ్ళీ అడిగాడు, "ఎక్కడికి వెళ్తున్నావు?"
"నేను కూరగాయలు కొనడానికి బజారుకి వెళ్తున్నాను" అని బదులిచ్చాడు రెండో వాడు!
Comments
English summary
The Profound Dialogue | సుదీర్ఘ సంభాషణ !
Story first published: Friday, August 24, 2012, 16:02 [IST]
Other articles published on Aug 24, 2012



Click it and Unblock the Notifications