Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
జ్ఞానోదయ కధ
Short Story
oi-Saraswathi
By Sindhu

అయితే, అకస్మాత్ గా ఆ వెదురు బుట్ట పగిలి నీరు కిందపోయింది. అదే క్షణంలో సన్యాసి షియోనోకు స్వేచ్ఛ లభించింది. ఆ క్షణాన్ని ఆమె ఒక మంచి సంఘటనగా గుర్తించి వెంటనే ఒక పద్యం వ్రాసుకుంది.
వెదురు ముక్క బాగా బలహీనపడి విరిగిపోయేలా వుంది
చిట్ట చివరకు దాని అడుగు క్రిందపడేవరకు.
బాల్చీలో ఇక నీరు లేదు!
నీటిలో చంద్రుడు ఇక కనపడటంలేదు!
ఈ విధంగా నేను ఆపాత బాల్చిని కాపాడాను.
Comments
English summary
The Story Of Enlightenment | జ్ఞానోదయ కధ
Story first published: Thursday, July 5, 2012, 14:58 [IST]
Other articles published on Jul 5, 2012



Click it and Unblock the Notifications
