Latest Updates
-
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి!
అట్టహాసంగా మొదలైన ఆస్కార్ అవార్డ్ 2013..!
నటీనటుల ప్రతిభా పాటవాన్ని గుర్తిస్తూ అంతర్జాతీయంగా అందించే అత్యున్నత బహుమతి ‘ఆస్కార్' . దీన్ని సాధించడానికి అందం, అభినయంతో పాటు ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించే చరిష్మా ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది నటీమణులు ఈ అవార్డును సాధించి తన సత్తాను చాటారు. యథావిధిగా ప్రతి సంవత్సరంలాగే హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కార సందడి మొదలైంది. 85వ ఆస్కార్ అవాడర్డ్ ఫంక్షన్ డేల్బే థియేటర్, లాస్ ఏంజిల్స్ లో ఘనంగా మొదలైంది. ఈ సారి ఉత్తమ నటుడు అవార్డుకి హ్యూ జాక్ మ్యాన్, డెంజిల్ వాషింగ్టన్, జోక్విన్ ఫోనిక్స్, డేనియల్ డే లెవిస్, భ్రాడ్లీ కూవర్ లు నామినేట్ అయ్యారు. హ్యూ జాక్ మ్యాన్ ‘లెస్ మిసరబుల్స్' సినిమాలో నటించగా మంచిగా మారిన ఒక మాజీ ఖైది పాత్రలో నటించాడు. డెంజిల్ వాషింగ్టన్ ‘ప్లైట్' సినిమాలో తను చేసిన పైలెట్ విలే విటేకర్ అనే పాత్రకి, జోక్విన్ ఫోనిక్స్ నటించిన ‘ది మాస్టర్' సినిమాలో ఫ్రెడ్డీ క్వెల్ పాత్రకి, డేనియల్ డే లెవిస్ నటించిన ‘లింకన్' సినిమాలోని ప్రధాన పాత్రకి , భ్రాడ్లీ కూవర్ సినిమా ‘సిల్వర్ లైనింగ్స్ ప్లే బుక్' లోని ప్యాట్ పాత్రలకి ఆస్కార్ నామినేషన్ దక్కింది. ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ అయిన ఈ ఐదుగురి లో ఆస్కార్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఆడవారిలో బ్రాండీ గ్లాన్ విల్లే, అన్నా హతావే, జన్నీఫర్ లారెన్స్ , జెస్సీకా చాస్టెయిన్, సూరజ్ షర్మా,చార్లేజ్ థిరోన్, సింగర్ అడేలా, యాక్టర్స్ అనిస్టన్ , యాక్టర్స్ ఫండ, యాక్టర్స్ అమండ సెఫ్రెడ్ నానినేట్ అయ్యారు ఈ సారిఆస్కార్ అవార్డ్స్ లో కొన్ని విభాగాలలో మన భా రతీయ కళాకారులుండ టం విశేషం .

ఆస్కార్ లో ఆ ఇద్దరు నటీమనులూ ధరించిన దుస్తులు అవి ఇప్పుడు లెజెండ్రీ స్టేటస్ ను కలిగి ఉన్నాయి. ఏంజెలీనా జోలీ అమెరికాకు చెందిన నటి, దర్శకురాలు. నటిగా ఆమె ప్రతిభకు పట్టంకడుతూ అకాడమీ అవార్డుతో పాటు, రెండు స్క్రీన్ అవార్డులు, ఒక గిల్డ్ అవార్డు, మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వరించాయి. 2009 ఫొర్బ్‌స మ్యాగజైన్ ప్రకారం హాలీవుడ్‌లోనే అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే నటి ఆమెనే కావడం విశేషం. హాలీవుడ్ డ్రీమ్‌బాయ్ బ్రాడ్‌పిట్ సహజీవనం చేస్తున్న జోలికి సామాజిక సృహ ఎక్కువే. 2012 ఆస్కార్ లో రెడ్ కార్పెట్ పైనటించిన ఏంజెలీనా జోలీ, తన తొడలు కనిపించే విధంగా ధరించిన ఒక గౌను సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె ఈ నల్లటి వెల్వెట్ గౌనులో ఇచ్చిన భంగిమలో ఓ అద్భుతమైన లుక్ ను ఇచ్చింది. కేట్ విన్స్లెట్ వాస్తవానికి యాంజెలీనా జోలీ కంటే ఎక్కువ ఆస్కార్ సాధించింది.
2000 సంవత్సరపు ఆస్కార్ లో ఆమె ధరించి దుస్తులు, అదే సంవత్సరం టైటానిక్ విడుదల చారిత్రకత సష్టించింది. సిని అభిమానుల(హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పరిశ్రమలో అయినా)కు పరిచయం అక్కర్లేని నటి కేట్ విన్‌స్లెట్. ‘టైటానిక్' చిత్రంతో కుర్రకారు హృదయాలలో వైబ్రేషన్ సృష్టించింది కేట్. ఆ చిత్రం 11 అస్కార్‌అవార్డులన సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ప్రదర్శనకు గాను ఆమెకు ఎన్నో అవార్డులతో పాటు అకాడమీ అవార్డులలో నామినేట్ కూడా అయ్యారు. కేట్ తన కెరీర్‌లో అరుసార్లు అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యారు, 2008లో వచ్చిన ‘ది రీడర్' చిత్రానికి అకాడమీ (ఆస్కార్) అవార్డును సొంతం చేసుకున్నారు. అప్పటి వరకూ గత 5 సంవత్సరాలుగా క్రమతప్పకుండా ఆస్కార్ ఉత్తమ దుస్తుల ధరించిన వారి జాబితాలో కెట్ విన్ల్సెట్ ఉన్నారు.



Click it and Unblock the Notifications