2013లో ఘోరమైన డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు

2013సంవత్సరం పూర్తి కావస్తోంది. ప్రతి సంవత్సరంలాగే, ఈ సంవత్సరం కూడా అనేక ఈవెంట్స్ మరియు షోలు జరిగాయ. రెడ్ కార్పెట్ ఫ్యాషన్ లో దాదాపు అందరు సెలబ్రెటీలను మనం చూశాం. వారిలో కొంత మంది వారి స్టైల్ మరియు ఫ్యాషన్ సెన్స్ తో మనల్నిఆకట్టుకొన్నారు, అయితే చాలా మంది సెలబ్రెటీలు బెస్ట్ డ్రెస్సులను ధరించలేదు.

మనం అల్రెడీ బెస్ట్ రెడ్ కార్పెట్ డ్రెస్ 2013 గురించి ఇంతకు ముందే చర్చించుకొన్నాం. మరి ఇప్పుడు అదే ఈవెంట్స్, వరస్ట్ గా దుస్తులు ధరించి సెలబ్రెటీల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం చాలా మంది సెలబ్రెటీలు మనల్నినిరాశ పరిచారు, అటువంటి వాటిలో కొన్ని ఉన్నాయి, అవి ఇటీవల లిస్ట్ లో కొన్ని జోడించబడ్డాయి. ఉదాహరణకు, లేడీ గాగ మరియు విద్యాబాలన్ ఈ ఇద్దరు సెలబ్రెటీలు చాలా వరెస్ట్ డ్రెస్ సెన్స్ కలిగి ఉన్నారు. ఈ ఇద్దరి సెలబ్రెటీల యొక్క డిజైనర్లుకు తప్పనిసరిగా గైడెన్స్ అవసరం అవుతుంది.

విద్యాబాలన్, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013లో మొదటి ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్ మీద మనకు నిరాశే మిగిల్చారు. ఆమె ఒక ఘోరమైన చీరలు ధరించి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద వాక్ చేశారు. అయితే అన్నీ కాదు. విద్యాబాలన్ తను ఒక ఘోరమైన అవుట్ ఫిట్స్ ధరించి మనల్ని ఆశ్చర్యానికి గురిచేశారు.!

మరో వైపు లేడీగాగ తన వరస ఘోరమైన అవుట్ ఫిట్స్ తో వివిధ రకాల గాగలుగా కనిపించింది! అయితే, ఇటువంటి ఘోరమైన అట్ ఫిట్స్ ధరించిన సెలబ్రెటీల లిస్ట్ లోనికి మరో సెలబ్రెటీ మిలే సిరస్ కూడా చేరింది . ఈ సంవత్సరం చాలా అసహ్యంగా మరియు రివీల్ చేస్తూ అవుట్ ఫిట్స్ ధరించి వివాదస్పధంగా మారింది. మెష్ నుండి లాటెక్స్ వరకూ, మిలే తన చేతులకు ఒక డిఫరెంట్ స్టైల్ లో ట్రైచేసింది

మరి ఈ 2013సంవత్సరానికి గాను వరస్ట్ డ్రెస్సులను ధరించి వారి లిస్ట్ ను ఈ క్రింది స్లైడ్ లో చూడవచ్చు..

బిపాసా బసు:

బిపాసా బసు:

బిపాషా బసులో తప్పేముంది అంటారా?ఈ సంవత్సరం ఆమె రెడ్ కార్పెట్ మరియు ఈవెంట్స్ రెండింటిలోనూ చాలా ఘోరమైన అవుట ఫిట్స్ లో కనిపించారు.

ఎమ్మా స్టోన్:

ఎమ్మా స్టోన్:

2013లో ఘోరమైన దుస్తులు ధరించిన వారిలో మరో సెలబ్రెటీ ఎమ్మా స్టోన్ ఒకరు . వివరించడానికి కూడా వీలు పడని విధంగా తను ఘోరనమైన డెస్స్, నిరాశ కలిగించే అవుట్ ఫిట్స్ ధరించింది.

హెజల్ కీచ్:

హెజల్ కీచ్:

ఈ సంవత్సరం ఘోరమైన డ్రెస్సులు ధరించిన వారిలో ఒకరైన ఈ సెలబ్రెటీ గురించి చెప్పాలంటే ఈమెకు ఖచ్చితంగా ఒక మంచి డిజైనర్ అవసరం అవుతారు. ఎందుకంటే ఆమె ఫిగర్ కు తగ్గవిధంగా మంచిగా డిజైన్ చేస్తే చాలా అందంగా ఉంటుంది.

హుమా ఖురేషీ:

హుమా ఖురేషీ:

ఇంటువంటి అవుట్ ఫిట్స్ లో చూసినప్పుడే అర్ధం అవుతుంది. హుమ కూడా ఒక ఘోరమైన అవుట్ ఫిట్స్ ను ధరిస్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఈ సంవత్సరం రెడ్ కార్పెట్ మరియు ఈవెంట్స్ లో వరెస్ట్ డ్రెస్సుల ధరించిన వారిలో ఈమె కూడా ఒకరు.

ఇజ్జీ అజేలియా:

ఇజ్జీ అజేలియా:

రీసెంట్ గా రెడ్ కార్పెట్ మీద కూడా ఇటువంటి రీవీలింగ్ అవుట్ ఫిట్స్ ను ధరించడానికి సాహసించింది ఈ సెలబ్రెటీ . తొడల వరకూ కనిపించేలా స్లిట్ గౌను ధరించి చాలా ఘోరంగా కనబడుతున్నది.

కాజోల్ :

కాజోల్ :

ఈ యాక్టర్స్ తరిగి ఫ్యాషన్ ప్రపంచంలోనికి అడుగుపెట్టాలనుకుంటోంది . బాలీవుడ్ లో తన కో ఫ్యాషనర్స్ తో కాజోల్ కూడా ఇలా ఫ్యాషన్ గా తయారైంది కానీ, అది ఆమె పర్సనాలిటీకి సూట్ అవ్వలేదు.

క్యాటీ పెర్రీ:

క్యాటీ పెర్రీ:

క్యాటీ పెర్రీ మిక్స్డ్ ఇయర్ ఫ్యాషనబుల్. మింట్ గ్రీన్ డీప్ నెక్ లైన్ డ్రెస్ ధరించి గ్రామీ 2013 అవార్డ్ ఫంక్షన్ లో రెడ్ కార్పెట్ మీద కనబడింది.

లేడీగాగ:

లేడీగాగ:

ఘోరమైన డ్రెస్సుల ధరించిన 2013సంవత్సరపు లిస్ట్ లో లేడీగాగ లేకుండా లిప్ట్ పూర్తి కాదు. ఎందుకంటే ఫ్యాషన్ కు, విచిత్ర వేశ ధారణకు పెట్టింది పేరు లేడీగాగ. ప్రతి సంవత్సరం ఘోరమైన దుస్తులను ధరించిన వారిలో జాబితాలో ముందు వరుసలో ఉంటుంది.

మిలే సిరస్:

మిలే సిరస్:

2013సంవత్సరానికిగా ఘోరమైన డ్రెస్సుల ధరించిన వారిలో మిలే సిరస్ ఒకరు. ఆమె మెష్ డ్రె నుండి స్టోన్ అలంకరించిన బ్లాక్ అవుట్ ఫిట్ వరకూ నిరాశే మిగిల్చాయి .

నికోల్ :

నికోల్ :

ఈ సంవత్సరం నికోల్ ఒక రివీలింగ్ మరియు షీర్ అవుట్ ఫిట్ ను ధరించడానికి ప్రయత్నించింది.

పరనీతి చోప్రా:

పరనీతి చోప్రా:

పరనీతి చోప్పా తన బ్రాడ్ గా ఉన్నప్పుడు ఎందుకు ఇటువంటి టైట్ బిగువైన అవుట్ ఫిట్స్ ను ధరించడానికి ప్రయత్నించిది? 2013ఘోరమైన డ్రెస్సులు ధరించిన వారిలో ఈమె కూడా ఒకరు.

పిప్పా మిడిల్టన్:

పిప్పా మిడిల్టన్:

కేట్ మిడిల్టన్ తన ప్రతి డ్రెస్ లోనూ మనల్ని ఇంప్రెస్ చేస్తుంది, కానీ సిస్టర్ పిప్పా మాత్రం కొంచెం బాల్డ్ గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే రివీలింగ్ అవుట్ పిట్స్ లో కనబడుటకు ప్రయత్నిస్తుంటుంది .

రాణీ ముఖర్జీ:

రాణీ ముఖర్జీ:

ఈవెంట్ కు ఇటువంటి వరెస్ట్ డ్రెస్ లో వచ్చిన ముఖర్జీ రెడ్ కార్పెట్ మరియు అవార్డ్ ఫంక్షన్లో వరెస్ట్ డ్రెస్ సెల్రెబటీ జాబితాలో చేరిపోయింది.

తమన్నా:

తమన్నా:

తమన్న ఎందుకు అంత బోల్డ్ గా మరియు డేరింగ్ చేసిందో తెలియదు కానీ, అతన ఫిగర్ కు ఇటువంటి దుస్తు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ కాలేదు.

కరీనా కపూర్:

కరీనా కపూర్:

ఈ సంవత్సరం మనల్ని ఇంప్రెస్ చేయలేకపోవడం చాలా బాదగా అనిపించింది. ఎప్పుడు స్టైలిష్ గా, ఫ్యాషన్ గా కనబడి వావ్ అనిపించే కరీనా, రెడ్ కార్పెట్ కు ఇటువంటి అవుట్ ఫిట్ లో వచ్చనప్పుడు ఇది ఒక ఘోరమైన డ్రెస్ గానే అనిపించింది.

కిమ్ కర్ధాషియన్ :

కిమ్ కర్ధాషియన్ :

కొత్తగా తల్లైన కిమ్ కర్దాషియన్ తన బరువును తగ్గించకపోగా ఇటువంటి అసహ్యమైన డ్రెస్సులో సెక్సీగా కనిపించడం ఘోర డ్రెస్ లో ఈమె కూడా ఒకరు.

నేహా ధూపియా:

నేహా ధూపియా:

నేహా ధూపియా తన ఫ్యాషన్ ఫిగర్ ను చూపించండంలో సక్సెస్ కాలేకపోయింది.

విద్యాబాలన్:

విద్యాబాలన్:

విద్యాబాలన్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫఎస్టివల్ రెడ్ కార్పెట్ మీద ఇలా కనిపించడం బాదాకరమే అనిపించవచ్చు.

రెహానా:

రెహానా:

ఈ సంవత్సరం ఘోరమైన దుస్తులు ధరించిన వారిలో రెహాన్నాకూడా ఒకరు. ఈ సంవత్సరం అంత ఆకర్షణీయమైన అవుట్ ఫిట్ ను ధరించలేదు.


Desktop Bottom Promotion