Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
కోచ్చడయాన్ ఆడియలో దేశీలుక్ లో దీపికా పదుకొనే
రజనీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం 'కోచ్చడయాన్'. తెలుగులో 'విక్రమసింహ'గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం పాటల విడుదల వేడుక చెన్నైలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ అందుకున్నారు. పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ ఫొటో రియలిస్టిక్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ చిత్రాన్ని 12 భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో దేశీయ భాషలు తొమ్మిది, విదేశీ భాషలు మూడు ఉన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది.
'కోచ్చడయాన్'. తెలుగులో 'విక్రమసింహ'గా రూపుదిద్దుకుంటున్నా ఈ సినిమా ఆడియో వేడుకకు హాజరైన దీపికా పదుకొనే ఒక డిఫరెంట్ స్టైల్లో కనబడ్డారు. రెండు రోజుల ముందు హెచ్ టి మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ 2014రెడ్ కార్పెట్ మీద కనబడిని దీపికానేనా అన్న ఆశ్చర్యం కలిగేలా డిఫరెంట్ లుక్ తో ఆడియో వేడుకలో అందరినీ ఆకర్షించారు. ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీయొక్క సారీని ఈ ఆడియో వేడుకకు ఎంపిక చేసుకొన్నారు. ఈ డ్యూయల్ టోన్డ్ సబ్య సాచి ముఖర్జీ శారీ చూడటానికి చాలా గ్రేట్ గా ఉన్నది. ఇది చాలా ఎక్కువగా ఎంబ్రాయిడరీ చేశారు. అలాగే గోల్డెన్ సీక్వెన్స్ బార్డర్ చాలా బాగా ఆకట్టుకొన్నది.

ఈ శారీ మీద ఫ్లవర్ ప్రింట్ ఆకర్షణీయంగా గోల్డెన్ బార్డర్, నెట్ పల్లు ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ . బ్లాక్ మరియు గోల్డెన్ కాంబినేషన్ శారీ మీద పింక్ మరియు ఎల్లో ఫ్లవర్ ప్రింట్ ఎక్స్ ట్రాడినరీగా కనబడుతోంది. శారీ యొక్క పల్లూ కూడా బ్యూటిఫుల్ గా మెరుస్తున్నది. గోల్డెన్ నెట్ పల్లు పూర్తిగా మెరుస్తూ, గోల్డెన్ వర్క్ చేయబడింది. పల్లు బార్డర్ టార్కియోస్ పైపింగ్ తో మరియు గోల్డెన్ జర్ధోసి వర్క్ అద్భుతంగా ఉంది.
సబ్యసాచి ముఖర్జీ డిజైన్ శారీని దీపికా పదుకొనే ఫ్లోటింగ్ స్టైల్లో చాలా అందంగా కట్టుకొన్నది. ఈ డిజైనర్ శారీకి ఫర్ ఫెక్ట్ మ్యాజింగ్ రెడ్ మరియు పింక్ కలర్డ్ సీక్వెన్స్ బ్లౌజ్. ట్రెడిషినల్ గా కనబడుతున్న హాఫ్ స్లీవ్ బ్లౌజ్ కూడా గోల్డెన్ సీక్వెన్స్ వర్క్ తో అందంగా ఉంది. కోచ్చడయాన్ ఆడియో వేడుకకు , సబ్యసాచి ముఖర్జీ డిజైనర్ శారికి అమ్రపల్లి జ్యూవెలరీస్ పర్ ఫెక్ట్ మ్యాచింగ్. వేలాడే జుమ్కాలు మరియు గోల్డెన్ బ్యాంగిల్స్ ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ .
కోచ్చడయాన్ ఆడియో ఫంక్షన్ లో దీపికా పదుకొనే పూర్తిగా దేశీ లుక్ ను అంధించింది. అలాగే లైట్ గ్లాసీ ఈవెనింగ్ మేకప్ బ్యూటిఫుల్ గా చాలా సింపుల్ గా ఉంది. అలాగే ఆమె హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా బన్ స్టైల్లో ఉంది .



Click it and Unblock the Notifications
