Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
బ్రాలేకుండా ఈవెంట్స్ కు: స్టార్ సెబ్రెటీల కొత్త ట్రెండ్
సాధారణంగా స్త్రీలు ధరించే బ్రాలు మగువల స్తన సౌందర్యాన్ని మరింతగా ఇనుమడింపజేస్తుంటాయి. వక్షోజ సౌందర్యం ప్రత్యేక ఆకర్షణంగా ఉండేందుకు.. వాటిపైనే దృష్టి ఉండేలా చేయడంలో బ్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అందువల్లే ప్రతి స్త్రీ బ్రాలను విధిగా వాడుతుంటారు. అయితే, ఇపుడు కేవలం స్తన సౌందర్యాన్ని కాపాడే బ్రాలు మాత్రమే కాకుండా, శరీరాన్ని మరింత అందంగా ఉంచే బ్రాలు కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చాయి.
కానీ అది ఒకప్పటి మాట. ఈ క్రింది ఫోటోలను మీరు చూస్తే, బ్రాలు లేకున్నా కూడా ఫ్యాషన్ గా కనబడువచ్చు అనే భావన కలుగుతుంది. ఎందుకంటే, కొంత మంది స్టార్ సెలబ్రెటీలు, కొన్ని ఈవెంట్స్ కు లేదా రెడ్ కార్పెట్ అవార్డ్స్ కు బ్రా లెస్ గా (బ్రాలు లేకుండా) హాజరయిన వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు రీసెంట్ గా నేషనల్ టెలివిజన్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద కూడా అటువంటి సందర్భాన్ని ఎప్పుడూ చూడని విధంగా, ఈ ఈవెంట్ లో సెలబ్రెటీలు కనబడ్డారు. టీవీ ప్రెజెంటర్ మరియు యాక్టర్స్ కిల్లే బ్రూక్, ధరించిన బ్లాక్ గైన్ పూర్తిగా స్కిన్ షో అని చెప్పవచ్చు.ఆమె అసెట్స్ ను చాలా స్టైల్ గా చూపించడానికి ప్రయత్నించింది. సాన్స్ బ్రాలలో రెడ్ కార్పెట్ మీద నడుస్తుంటే మన సెలబ్రెటీలకు ఏం అంత కొత్తగా అనిపించలేదు.
బ్రా సైజ్ తప్పైతే ఇటు బ్యూటీ, అటు హెల్త్ కు ఘోర ప్రమాదం:క్లిక్ చేయండి
మరికొందరు సెలబ్రెటీలు కూడా, ఇలా బ్రాలెస్ డ్రెస్సులు ధరించి అనేక ఈవెంట్స్ మరియు రెడ్ కార్పెట్ మీద వారిని చూసినప్పుడు మనల్ని ఒక్కింత షాక్ కు గురిచేశారు. అయితే అందుకు కారణం లేకపోలేదు అంటున్నారు. కొన్ని పరిశోధల ద్వారా సెలబ్రెటీలు సాన్ బ్రా ధరించడంవల్ల బ్రస్ట్ మజిల్స్ ను బలోపేతం చేసి, కొద్దికాలం తర్వాత క్రిందికి జారిలా చేస్తాయని. మరికొంత మంది బ్రాలు ధరించకుండే బ్రెస్ట్ షేప్ కరెక్ట్ గా ఉంటుంది మరియు బ్యాక్ పెయిన్ ఉండదని భావిస్తారు. కారణాలు ఏవైనప్పటికి ఈ సెలబ్రెటీలు ఫ్యాషన్ తో మనకు ఒక కొత్త ట్విస్ట్ ను ఇచ్చారు.. మరి బ్రాలెస్ డ్రెస్సుల ధరించిన కొంత మంది బ్రాలెస్ సెబ్రెటీలు న్యూట్రెండ్ తో...
ఆరోగ్యకర వక్షోజాల కోసం పాటించాల్సిన 10 టిప్స్:క్లిక్ చేయండి

కెల్లీ బ్రూక్:
రీసెంట్ గా జరిగిన నేషనల్ టెలివిజన్ అవార్డ్స్ లో టీవీ ప్రెజంటర్ మరియు నటి అయినటువంటి కెల్లీ బ్రూక్ బ్రాలెస్ గా రెడ్ కార్పెట్ మీద ఇలా పట్టుబడింది.

ఐశ్వర్య రాయ్:
ఒక వైట్ స్కూప్డ్ డ్రెస్ లో ఇలా కేన్స్ అవార్డ్స్ ఈవెంట్ లో రెడ్ కార్పెట్ మీద ఇలా కనిపించింది.

రెహానా
54వార్షిక అవార్డ్స్ లో పాల్గొన్న రెహాన్నాను చూసిన అక్కడున్న వారు కళ్ళను పక్కకు మరల్చుకోలేకపోయారు. ఈమె ఒక పల్చటి బ్రాలెస్ ట్రెండీ డ్రెస్సులో ఇలా కనిపించారు.

కిమ్ కర్దాషియన్
జార్జియస్ కిమ్ కర్ధాషియన్ లాగా డేర్ చేయడానికి మరొక సెలబ్రెటీ ఉండరేమ. ఇలా స్కిన్ షో చేసే సాన్స్ బ్రా డ్రెస్ లో అందరి ఉత్కంఠానికి గురిచేసింది.

రోజ్ మెక్ గోవాన్
రెడ్ కార్పెట్ మీద ఇటువంటి డ్రెస్ ధరించిన తరవ్ాత రోజ్ మెక్ చాలా ఫేమస్ అయిపోయింది. ఇలా రెడ్ కార్పె్ మీద బ్రా లేకుండా నడిచి అందరి చూపులు ఆమె వైపే తిప్పుకుంది.

లేడీ గాగ
ఫ్యాషన్ ప్రపంచంలో చాలా ప్రసిద్ది చెందిన లేడి మరియు పాంప్ సింగర్ లేడీ గాగా కూడా ఇలా బ్రాలెస్ గా ఫోటోలోకు ఫోజులిచ్చింది.

లిండ్సే లోహన్
లిండ్సే లోహాన్ ను మనం ఎలా మర్చి పోగలం. ఒక బ్లాక్ టాప్ లో ఇలా బ్రాలెస్ గా కనిపించిన లిండ్సే ఫోటోగ్రాఫర్లకు పనిపెట్టింది.

కార్మెన్
స్టన్నింగ్ బ్యూటీ కార్మెన్ ఎలెక్ట్రా ను ఈ సాన్ బ్రాలెస్ డ్రెస్ లో ఇలా చూడాల్సి వచ్చింది . ఈ బాడీకాన్ డ్రెస్ లో చాలా సెక్సీగా కనిపించింది.

జెన్నీఫర్ లోపేజ్
అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ 2011లో జెన్నీఫర్ లోపేజ్ ను ఇలా నిల్చొన్న మరో సెలబ్రెటీ.

జైమీ అలెగ్జాండర్
తోరో మూవీ ప్రీమియర్ షోలో డార్క్ వరల్డ్ , జైమీ ఇలా రివీలింగ్ మరియు డేరింగ్ గైన్ దరించింది.

హాలీ బెర్రీ
ఒక టాన్సపరెంట్ సాబ్ గౌన్ లో బ్రాలెస్ గా ఒక కొత్త స్టైల్ డ్రెస్ ను ధరించి ఆస్కార్ అవార్డ్స్ లో పాల్గొన్నది.

పారిస్ హిల్టన్
పారిస్ హిల్టర్ బ్రాలెస్ డ్రెస్ ఒక కొత్తలుక్ తో అసాధారణంగా కనిపించింది.

హెడీ క్లమ్
హెడీ క్లమ్ కూడా బ్రాలెస్ ట్రెండ్ ఫాలో అవుతున్నట్లున్నది . బ్లాక్ షీర్ డ్రెస్ లో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.

మికాయిల స్కఫెర్
ఇటువంటి అవుట్ ఫిట్ ను ధరించడానికి, మరొకరు సాహసించరేమో. వీడియో టేప్ తో డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో చాలా హాట్ గా కనబడుతోంది.

ప్రియాంకా చోప్రా:
మైకెల్ కాలే డ్రెస్సులో ప్రియాంక చోప్రా డీప్ నెక్ లైన్ కలిగిన ఒక డ్రెస్ ధరించి కెసిఎ బ్లాక్ బాల్ రెడ్ కార్పెట్ కు హాజరనప్పటి ఫోజ్ ఇది.



Click it and Unblock the Notifications