Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
న్యూఇయర్,జనవరి మ్యాగజైన్ కవర్ పేజ్ పై హాట్ సెలబ్స్
మ్యాగజైన్ చూడటం అంటే దాదాపు అందరికీ ఇష్టమే అందులోనూ సెలబ్రెటీలున్న మ్యాగజైన్ చూడటం అంటే మరింత ఇష్టం అవుతుంది. ఈ కొత్త సంవత్సరం, మొదటి నెల జనవరి మ్యాగజైన్ కవర్ పేస్ మీద టాప్ బాలీవుడ్ సెలబ్రెటీలు పోటోలకు ఫోజులిచ్చారు. కవర్ పేజ్ అంటే ఎప్పుడు స్టైలింగ్ మరియు అందంగా ఉండటం. అయితే ఎప్పటిలాగే మ్యాగజైన్ కవర్ పేజ్ మీద మహిళలను మాత్రమే కాదు, మేల్ సెలబ్రెటీలను కూడా మనం ఈ సంవత్సరం చూడవచ్చు.
బాలీవుడ్ సెలబ్రెటీలు, హృతిక్ రోషన్, జనవర్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద అద్భుతంగా కనబడుతున్నాడు. మనల్ని ఆశ్చర్యపరిచే విధంగా మరో బాలీవుడ్ సెలబ్రెటీ ఈ న్యూఇయర్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద విద్యా బాలన్ మరియు నర్గీస్ ఫక్రీ అద్భుతంగా ఉన్నారు. మరియు ఈ కొత్త సంవత్సరంలో మరికొన్ని సర్ ఫ్రైజ్ లు ఏంటంటే వీరు వారి ఫోటలకు మాత్రమే పరిమితం కాకుండా స్ర్కిన్ వెనుక వారి రియల్ జీవితం గురించి కొన్ని టిట్ బిట్స్ ను కూడా 2014లో మనం చూడవచ్చు.
మరి ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి మ్యాగజైన్ కవర్ పేజ్ మీద బాలీవుడ్ సెలబ్రెటీలు ప్రతి ఒక్కరు అద్భుంతగా ఉన్నారు. ఇది ఈ సంవత్సరపు న్యూస్టైల్ అండ్ న్యూఇయర్. మరియు వారి ఫోటోలను చూడాలన్నా మనకు కొంచెం ఉత్సహంగా ఉంటుంది. మరి ఆ అద్భుతమైన సెలబ్రెటీలు, మ్యాగజైన్ కవర్ పేజ్ కు ఫోజులిచ్చిన సెలెబ్రెటీలు క్రింది విధంగా...

వన్నీ కపూర్:
ఎఫ్ హెచ్ యం మ్యాగజైన్ కవర్ పేజ్ కు హాట్ గా ఫోటోకు ఫోజులిచ్చిన వన్నీ. వన్నీ కపూర్ హాట్ హాట్ గా బ్లాక్ ప్యాంట్ మరియు బ్లాక్ లేస్ బ్రా ధరించి మరింత సెన్షేషనల్ గా కనబడుతోంది.

హెలో మ్యాగజైన్ కవర్ పేజ్ మీద టాప్ బాలీవుడ్ సెలబ్రెటీలు:
ఇది మనల్ని మరింత ఉత్సహాపరిచే కొత్త సంవత్సరం, ఎందుకంటే హాలో మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ఫీమేల్ బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు, టాప్ బాలీవుడ్ మేల్ సెలబ్రెటీలు కూడా ఫోటోలకు ఫోజులిస్తూ హాట్ లుక్ ను అంధించారు. ఈ హాలో మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, కంగనా రౌనత్, షారుఖ్ కాన్ మరియు రన్ వీర్ సింగ్.

వెడ్డింగ్ అఫైర్ కవర్ పేజ్ మీద సోనాక్షి సిన్హా:
ఈ కొత్త సంవత్సరం, వెడ్డింగ్ అఫైర్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద సోనక్షి సిన్హా అందంగా దేశీ లుక్ ను అందించింది. వదువులాగ అలంకరించుకొని అందంగా కనిపించింది.

ఎక్సిబిట్ కవర్ పేజ్ పై హృతిక్ రోషన్:
బాలీవుడ్ సూపర్ స్టార్, హృతిక్ రోషన్ ఎక్సిబిట్ కవర్ పేజ్ మీద హ్యాండ్సమ్ గా కనబడుతున్నాడు.

నర్గీస్ ఫర్కీ:
జనవరి నెల ఫెమినా మ్యాగజైన్ కవర్ పేజ్ మీద బాలీవుడ్ యాక్టర్స్ నర్గీస్ ఫర్కీ హాట్ లుక్ ను అంధించింది. ఒక ట్రెడిషినల్ జువెలరీ మరియు ఫర్ ఫెక్ట్ ఐ మేకప్ తో సెన్షనల్ గా కనబడుతోంది.

విద్యాబాలన్:
బాలీవుడ్ యాక్టర్స్ విద్యాబాలన్ ఈ ఫోజును జనవరి ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం విద్యా ఇలా ఫోజ్ ఇచ్చింది.



Click it and Unblock the Notifications
