Latest Updates
-
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.!
దీపికా పదుకోన్ ఎర్ర చీరలో అదరగొట్టింది, బ్యాక్ మొత్తం చూపించి చంపేసింది, పెళ్లయ్యాక ఇచ్చిన లుక్ ఇదే
ఇక మేకప్ విషయానికి వస్తే న్యూడ్ లిప్స్టిక్ షేడ్, వింగ్డ్ ఐలైనర్ జోడించబడి అద్భుతంగా కనిపించింది. సిందూర్తో అలంకరించిన పోనీటైల్ తో మేకప్ ముగించిన దీపికా, ఎప్పటికీ భిన్నమైన దుస్తులతో ఒక ట్రెండ్ సెట్టార్
దీపికా పడుకొనే ఉదయపూర్లో జరిగిన ఇషా అంబానీ ప్రీ – వెడ్డింగ్ రిసెప్షన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత నెల రణ్వీర్ సింగ్ ని పెళ్లి చేసుకున్న దీపికా పడుకునే, సమకాలీన స్పృహతో కూడిన ఎర్ర చీరను ధరించి ఎంతో అందంగా కనిపించింది. ఒక సంపూర్ణమైన పార్టీ వేర్ దుస్తుల వలె కనిపిస్తూనే, మరోపక్క బ్రాండ్ కాక్టైల్- వేర్ లుక్ కనిపించేలా భిన్నంగా ముస్తాబైంది దీపికా.
ఈ అద్భుతమైన చీర, ఫాబీయానా లేబిల్ నుండి వచ్చినది. ఇక డిజైన్ పరంగా చూస్తే, మెడకు పూర్తిగా చుట్టుకుని ఉన్నట్లుగా హాల్టర్డ్ – నెక్డ్ బాక్లెస్ బ్లౌస్ మరియు , గౌన్ వంటి డ్రేప్ ధరించిట్లు చూడచక్కగా కనిపించింది. ఇది సాదా చీరగా కనిపిస్తూ ఉన్నా, పల్లులో పొరలు పొరలుగా ఉన్న అంచులచే మెరుగుపరచబడి ఆకర్షణీయంగా ఉంది.
అంతేకాకుండా ఈ చీర స్వతంత్ర మహిళల అంతరాత్మను ప్రతిబింబించేలా కనిపిస్తూ ఉంది. ఈ ఎరుపు రంగు దుస్తులకు జతగా 5 లేయర్లు కలిగినట్లుగా ఉండే ముత్యాల నెక్లెస్ ధరించిన దీపికా, అదనంగా అద్భుతమైన చెవిపోగులు మరియు సాంప్రదాయ వివాహ చూడాలను (గాజులు) ధరించి అందరి దృష్టిని ఆకర్షించేలా తయారైంది.
ఇక మేకప్ విషయానికి వస్తే న్యూడ్ లిప్స్టిక్ షేడ్, వింగ్డ్ ఐలైనర్ జోడించబడి అద్భుతంగా కనిపించింది. సిందూర్తో అలంకరించిన పోనీటైల్ తో మేకప్ ముగించిన దీపికా, ఎప్పటికీ భిన్నమైన దుస్తులతో ఒక ట్రెండ్ సెట్టార్ గానే ఉంటుందని మరోసారి రుజువు చేసింది. దీపికా భిన్నమైన దుస్తుల గురించిన మీ అభిప్రాయం క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications


