Latest Updates
-
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
Good Night Quotes : తియ్యని కలల్లో మీరు మునిగిపోవాలని కోరుకుంటున్నా..! గుడ్ నైట్ కోట్స్ పంపుకోండి..!
రోజు మొత్తం గడిచిపోయిన తరువాత పడుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా మందికి నిద్ర సరిగ్గా పట్టదు. తీవ్రమైన మానసిక వత్తిడి, టెన్షన్ లు కుటుంబం సమస్యలు ఆఫీస్ గొడవలు.. ఇవన్నీ నిద్ర పట్టనీయకుండా చేస్తాయ్. అలాంటి సమయంలో ఒక గుడ్ నైట్ కొటేషన్ ను చూస్తే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. మీకోసం కొన్ని గుడ్ నైట్ కొటేషన్లను ప్రత్యేకంగా ఎంపిక చేసి అందిస్తున్నాం.
ఓ నా ప్రేయసి కలలను పెద్దగా కను. నువ్వు ఏది అనుకుంటే అది సాధిస్తావ్ అనే నమ్మకం నాకు ఉంది. గుడ్ నైట్ ప్రియా
మీరు పడుకున్నప్పుడు ఆ దేవతలు మిమ్మల్ని పైనుంచి చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. గుడ్ నైట్ డియర్.
నీకు ప్రేమతో పాటు ఎన్నో కౌగిలింతలను అందిస్తున్నా. గుడ్ నైట్ ప్రియతమా.
నువ్వు ఎంత అందంగా ఉన్నావో.. నీకు వచ్చే ఆ కలలో కూడా అంతే అందంగా ఉండాలని కోరుకుంటున్నా. గుడ్ నైట్ నా ప్రేయసి.

నువ్వు కళ్ళు మూసిన ప్రతిక్షణం నువ్వు నా మనసులో ప్రార్థనలో ఉంటావని మరిచిపోవద్దు. గుడ్ నైట్ మై లవ్.
నువ్వు తిండి పైన తలపెట్టినప్పుడు.. నీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నా. గుడ్ నైట్ డార్లింగ్.
నా మనసు ఎప్పటికీ నీకే చెంది ఉంటుంది. ఇది ఎప్పటికీ మరిచిపోవద్దు. గుడ్ నైట్ మై డియర్.
కళ్ళు మూసుకుని ఈ ప్రపంచంలోని తీయని కలలో మునిగిపో. గుడ్ నైట్ ప్రియతమా.
నువ్వు పడుకున్నప్పుడు ఆ దేవుడి వళ్లో నువ్వు నిద్రపోవాలని అనుకుంటా. గుడ్ నైట్ ప్రియతమా.
నువ్వు సుఖమైన ఆనందమైన నిద్రను అనుభవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. గుడ్ నైట్ మై లవ్.
మీరు నిద్రపోయినప్పుడు ఆ దేవుడి ఆశీస్సులు ప్రేమ మిమ్మల్ని చుట్టు ముట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ నైట్.
మీపై ఆదేవుడి ఆశీస్సులు ఎప్పటికీ వుంటాయన్న విషయాన్ని అస్సలు మరిచిపోకూడదు. గుడ్‌నైట్ ప్రియతమా.
ప్రపంచంలో అందరిపట్లా నువ్వు చూపించే ప్రేమ, దయ లాగే నీకు వచ్చే కలలు వుండాలని కోరుకుంటన్నారు. గుడ్ నైట్ నేస్తమా.
కళ్లు మూసుకొని ఒక సారి గట్టిగా ఊపిరి పీల్చుకోండి. అప్పుడు ఓ నిద్రలాంటి అల మీపై నుంచి వెళ్తుంది. గుడ్ నైట్.
మీ ముఖంపై చిరునవ్వుతో మనసులో ఆనందంతో నిద్రపోండి. గుడ్ నైట్ ప్రియతమా.
నిద్రకు మించిన ధ్యానం మరొకటి వుండదు. మీకు ఎల్లప్పుడూ శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
మీ కలలు మిమ్మల్ని అద్భుతమైన ప్రదేశాలకు తీసుకొని వెళ్లి మీ మనసును ఆనందంలో నింపాలను కోరుకుంటున్నాను.
బాగా నిద్రపోండి, పెద్ద కలలు కనండి ఉదయం లేచిన తరువాత ఆ రోజును గెలవడానికి ప్రయత్నించండి. గుడ్ నైట్ నేస్తమా.
మీకళ్లను, మెదడును మూసుకోండి. నిద్ర మిమ్మల్ని అద్భుతమైన ప్రదేశాలకు తీసుకొని వెళ్లాలని కోరుకుంటున్నాను.
మీరు ఆ రోజు ఎన్ని సమస్యలను ఎదుర్కున్నా పట్టించుకోకండి. రాత్రి వుండే శాంతికి బంధీ అయిపోంది. గుడ్ నైట్ మై డియర్.
ఓ వెచ్చని బ్లాంకెట్‌లా ఆ ప్రశాంతమైన రాత్రి మిమ్మల్ని కప్పి వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. గుడ్ నైట్ ప్రియతమా.
అమితమైన ఆనందంతో మీ కలలు నిండి వుండాలని కోరుకుంటూ మీకు మనస్పూర్తిగా గుడ్‌నైట్ చెబుతున్నాను.



Click it and Unblock the Notifications











