Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Viral Video : హైప్పీడు కారు నడిరోడ్డులో అందరిపై దూసుకెళ్లింది..కారణం తెలిస్తే షాక్..!
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాలా హైస్పీడ్‌లో వస్తున్న కారు రోడ్డు మీద వున్న అన్ని బళ్లని మనుషుల పైనుంచి దూసుకుంటూ వెళ్లి కారు పల్టీ కొట్టింది. ఈ దారుణమైన ఘటనలో ముగ్గురు మరణించగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయ్. మహారాష్ట్రలోని కొల్హాపూర్ రోడ్డులో 72 ఏళ్ల వ్యక్తి తన హ్యుండై స్యాంట్రో కారు హైస్పీడ్‌లో నడుపుతూ కంట్రోల్ తప్పి రోడ్డు పై అందరిపై ఎక్కించాడు. సైబర్ చౌక్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పూనే పోర్చ్ కారు ఘటన మరువక ముందే ఇలాంటి దారుణం చోటుచేసుకోవడం బాధాకరం.
కారు నడుపుతున్న వ్యక్తి పేరు వసంత్ ఎమ్ చవాన్. ఇతను కొల్హాపూర్ శివాజీ యూనివర్సిటీలో గతంలో వైస్ చాన్స్‌లర్‌గా పనిచేసి ఇప్పుడు రిటైర్ అయ్యాడు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. జరిగిన ప్రమాదం మొత్తం సీసీటీవీ కెమరాలో రికార్డ్ అయింది. దృష్యంలో మోటార్ సైకిళ్లను గుద్దడం, ఇద్దరు ఎగిరి పడ్డం చూస్తాం. గాయపడినవారిని దగ్గరలోని సిటి ఆసుపత్రి, సీపీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలిసింది.

యాక్సిెడంట్ చేసిన వ్యక్తి ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఐఐఎమ్ అహ్మదాబాద్‌లో గతంలో ప్రిన్సిపల్‌గా కూడా పనిచేసిన అనుభవం వుంది. అయితే ఇతనికి ఏదైనా అనారోగ్య సమస్య వుందా అనే కోణంలో పోలీసులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు.
కారు దూసుకొని వెళ్తున్న దృశ్యం మాత్రం చాలా దారుణంగా వుంది. సినిమాల్లో చూపించినట్టుగా కారు మనుషులపైకి వెళ్లడంతో ఇద్దరు ముగ్గురు గాళ్లో ఎగిరి ఎక్కడో దూర ప్రాంతంలో వస్తువులు ఎగిరిపడినట్టు ఎగిరి పడే దృష్యం చూడటానికి చాలా ఘోరంగా వుంది.
ఈ దారుణంపై నెటిజెన్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే నడుపుతున్న వ్యక్తికి గుండెపోటు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు కామెంట్ బాక్స్‌లో నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన చోటులో ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేకపోవడం దారుణమని నెటిజెన్లు అంటున్నారు. మహారాష్ట్రలో కారు డ్రైవింగ్‌ను మొత్తానికి బ్యాన్ చేయాలని మరో నెటిజన్ అన్నాడు. కారు 100 స్పీడులో వెళ్లకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మరో యూజర్ కామెంట్ చేశారు.

Click it and Unblock the Notifications