Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Happy Birthday Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇలా అందంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి!
భారతీయ సినిమా చరిత్రలో రజినీకాంత్ ఒక తురుపు ముక్క. అతని ప్రత్యేకమైన స్టైల్, నటన, వ్యక్తిత్వంతో భారత దేశంలో ఎంతోమందిని తన అభిమానులను చేసుకున్నారు. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా వివిధ సేవా కార్యక్రమాలు, సింప్లిసిటీ, సహాయ సహకారాలు అందించి ప్రజల్లో ఎనలేని కీర్తిని గడించారు.
రజనీకాంత్ నటుడిగానే కాకుండా మంచి వ్యక్తిగా సమాజ సేవకుడిగా కూడా గుర్తింపు పొందారు. అతని వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకత ఉంది, ఇది అందరినీ అతని అభిమానులు కావడానికి ప్రేరేపిస్తుంటుంది. కాగా నేడు రజినీకాంత్ 74వ పుట్టినరోజు. పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో షేర్ చేయడానికి కొన్ని విషెస్, కొటేషన్స్ ఇక్కడ ఇచ్చాము. వీటిని షేర్ చేస్తూ విషెస్ తెలియజేయొచ్చు.

తెలుగులో రజినీకాంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు
1. మన దేశపు ఏకైక సూపర్‌స్టార్, మిస్టర్ రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మీరు మరో సంవత్సరం పాటు అద్భుతమైన కాలాన్ని గడపాలని సినిమాలతో పాటు నిజ జీవితంలో సూపర్ స్టార్‌గా మీ కీర్తిని పెంచుకుంటూనే ఉండాలని కోరుకుంటూ, మీకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.
2. సర్జీ, మీరు సినిమాలకే కాదు, మీ సామాజిక సేవకు కూడా ప్రసిద్ధి చెందారు. మీరు చాలా మంది వ్యక్తులకు చదువుకోవడానికి, పని చేయడానికి మరియు సంపన్నమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించి వారి జీవితాలను మార్చేశారు. నీవు వారికి దేవుడివి. అలాంటి భూమా తలైవాకు జన్మదిన శుభాకాంక్షలు.
3. రజనీకాంత్ సార్, పుట్టినరోజు శుభాకాంక్షలు! మీలాంటి గొప్ప కళాకారుడి ఆశీస్సులతో చిత్ర పరిశ్రమ వెలుగులు విరాజిల్లుతోంది. మీ సినిమాల్లో ఎప్పుడూ కొత్త శక్తి, స్ఫూర్తి ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
4. రజనీకాంత్ సార్, మీ పుట్టినరోజు చాలా స్పెషల్! మీరు కేవలం నటుడు మాత్రమే కాదు.. ఒక లెజెండ్. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది. మీ జీవితం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
5. తలైవర్, గురువు, సూపర్ స్టార్, మేధావి, స్వచ్ఛమైన ఆత్మతో కూడిన వ్యక్తి అయిన మన రజినీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు. Happy Birthday Rajini sir
6. చలన చిత్ర పరిశ్రమకు చెందిన యాంగ్రీ మ్యాన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. వయసుతో సంబంధం లేకుండా అద్భుతమైన సినిమాలతో మమ్మల్ని అలరిస్తున్న మీరు.. ఇప్పటికే మాకు నంబర్ హీరోనే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము.
7. రజనీకాంత్ సార్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే! మీ నటనతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. మీలాంటి వ్యక్తిత్వాలు చాలా తక్కువ. భగవంతుడు మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుగాక.
8. రజనీకాంత్ సార్, ఈ ప్రత్యేక పుట్టినరోజు సందర్భంగా మీకు శుభాకాంక్షలు! మీరు మా అందరికీ స్ఫూర్తిదాయకం. మీ మ్యాజిక్ ప్రతి సినిమాలోనూ ఉంటుంది. మీ జీవితం ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు మరియు ఆరోగ్యంతో నిండి ఉండాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే తలైవా!



Click it and Unblock the Notifications
