Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
ప్రపంచంలో కార్మికులది చాలా ప్రముఖమైన పాత్ర. వారు లేనిదే ప్రపంచం ముందుకు నడవదు. కార్మికులు లేకపోతే పరిశ్రమలు పనిచేయవు. ఈ మే 1న జరుపుకునే కార్మికుల దినోత్సవం మొత్తం శ్రామికుల పండగ. దేశాలకు, మతాలకు అతీతంగా జరుపుకునే పండగ శ్రామిక దినోత్సవం. ఆ రోజు ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ అన్ని ప్రభుత్వాలు సెలవు ప్రకటిస్తాయ్. మనుషులందరినీ ఒకేతాటిపైకి తెచ్చి పండగలా జరుపుకునే వేడుక శ్రామిక దినోత్సవం. ఈ శ్రామిక దినోత్సవం సందర్భంగా మీ శ్రేయోభిలాషులకు శ్రామిక దినోత్సవం తెలపడానికి మీకోసం ఎంపిక చేసిన కొన్ని ప్రత్యేకమైన సందేశాలను పంపుతున్నాము.
1.

ఓ కార్మికుడా ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేం.
ఎందరికో నీవు ప్రేరణాత్మకం.
నీ సేవల్ని ఎప్పటికీ స్మరించుకుంటాం.
నీకు మే డే శుభాకాంక్షలు2024
2.

ఎవరు లిఖిస్తారు మీకంటే గొప్ప చరిత్రని
ఎవరు రగిలిస్తారు మీకంటే చైతన్యస్ఫూర్తిని
ఎవరు చూపిస్తారు మీకంటే గొప్ప ప్రేమని
ఎవరు పాటిస్తారు మీ కంటే క్రమశిక్షణని
చేసే పనులు కఠినం.. మనసు మెత్తన
కార్మిక కర్షక లోకానికి
మే డే శుభాకాంక్షలు 2024
3.

స్కిల్ ఉన్న కార్మికులు ఎక్కడ ఉన్నా,
ఏ పని చేసినా.. వారు ఈ దేశానికి
విలువకట్టలేని నిధిగా ఉంటారు.
కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు 2024
4.

ప్రతి రంగంలో పనిచేస్తున్న కార్మికులకు అభినందనలు, గౌరవాన్ని తెలియజేస్తున్నాను. వారందరికీ మేడే శుభాకాంక్షలు
5.

నీ కష్టం విలువ కట్టలేనిది
నీ శ్రమ అంతులేనిది
నీ తీరు నిష్కల్మషం
నీవే మా మార్గదర్శి
కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు 2024
6.

తీసుకోవడానికి ఓ ఆదర్శం మీరు
పాటించడానికి ఓ సమయపాలన మీరు
ఐకమత్యానికి కేరాఫ్ అడ్రెస్ మీరు
నీతి, నిజాయితీకి నిలువుటద్దం మీరు
మీ కష్టం వృథా కాకూడదు...
మీ సేవలకు గుర్తింపు లభించాలి
కర్షక, కార్మిక లోకానికి
మే డే శుభాకాంక్షలు 2024
7.

చెమట ధారపోస్తూ పునాది వేస్తున్నారు
రక్తం చిందిస్తూ భవిష్యత్తును నిర్మిస్తున్నారు
మీ కన్నా గొప్ప ఎవరు? మీ కంటే శ్రమ ఎవరిది?
దేశం కోసం అహరహం కృషిచేస్తున్న కార్మికులకు
మే డే శుభాకాంక్షలు 2024
8.

కార్మిక కర్షక లోకం వర్ధిల్లాలి
శ్రమ దోపిడీని అరికట్టాలి
నిజమైన న్యాయం జరగాలి
కార్మిక సోదర, సోదరీమణులకు
మే డే శుభాకాంక్షలు
9.

మనల్ని అభివృద్ధి పధంలో నడిపించడానికి, దేశాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం అంకితభావంతో కృషి చేస్తున్న శ్రామికులందరికీ అంతర్జాతీయ శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
10.

దేశానికి కార్మికులు కనిపించని వెన్నుముక లాంటివారు. వారివల్లే దేశం అభివృద్ధి చెందుతుంది కానీ అందరికీ కనిపించదు. అందరికీ శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
11.

ఇప్పుడిస్తున్న మంచి వేతనాలు, అనువైన పరిస్థితులు, 8 గంటల పని..ఇదంతా శ్రామికులు పోరాటం వల్లే సాధ్యమైంది. శ్రామికుల దినోత్సవం శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications
