Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
జూలైలో బ్యాంకు సెలవులు మరియు పండగల లిస్ట్
ఉగాది, శ్రీరామనవమి తర్వాత మళ్లీ పండగలు ప్రారంభం అయ్యేది జూలై మాసంలోనే. ముఖ్యంగా తెలంగాణాలో బోనాల పండగతో మొదలు, ఒడిషాలోని పూరీజగన్నాథ రథయాత్రతో వరకు ఎన్నో పండగలు ఈ నెలలో వస్తాయి. చతుర్మాస దీక్ష కూడా ఇదే నెలలో ప్రారంభం అవుతుంది.
జూలై నెలలో బ్యాంకులకు సెలవులు ఏవి? ఈ మాసంలోని ప్రత్యేక రోజులు ఏమిటి? ఈ మాసంలో ఏయే పండుగలు, ఉపవాసాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ సంచారాలు ఎలా ఉంటాయో చూద్దాం.

జూలై 2024 బ్యాంక్ సెలవుదినం
జూలైలో బ్యాంకులకు ఏ తేదీల్లో సెలవులు ఉంటాయి?
13 జూలై - శనివారం (రెండవ శనివారం)
17 జూలై -బుధవారం-ముహర్రం
27 జూలై- శనివారం-4వ శనివారం
1జూలై- జాతీయ వైద్యుల దినోత్సవం
1జూలై- జాతీయ పోస్టల్ ఉద్యోగుల దినోత్సవం
1 జూలై- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే
7 జూలై- ప్రపంచ చాక్లెట్ దినోత్సవం
7 జూలై- ప్రపంచ క్షమాపణ దినోత్సవం
12 జూలై- జాతీయ సరళత దినోత్సవం
13 జూలై- ఫ్రెంచ్ ఫ్రై డే
17 జూలై- ప్రపంచ ఎమోజి దినోత్సవం
20 జూలై- అంతర్జాతీయ చెస్ దినోత్సవం
21 జూలై- గురు పూర్ణిమ
22 జూలై- జాతీయ మామిడి దినోత్సవం
22 నుండి శ్రావణ ఉత్తర భారతదేశం వైపు ప్రారంభమవుతుంది
26 జూలై- కార్గిల్ విజయ్ డే
28 జూలై- జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం
28 జూలై- ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం
29 జూలై- జాతీయ పులుల దినోత్సవం
30 జూలై- అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం
నెలలో పండుగలు మరియు వ్రతాలు
2జూలై- మంగళవారం యోగినీ ఏకాదశి
3 జూలై- కూర్మ జయంతి
3జూలై- రోహిణి వ్రతం, ప్రదోష వ్రతం
4 జూలై మాస శివరాత్రి
5 జూలై- అమావాస్య
7 జూలై-బోనాలు ప్రారంభం
7 జూలై -వారాహీ నవరాత్రులు ప్రారంభం
7 జూలై- ఆదివారం జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది
8 జూలై- సోమవారం వ్రతం'
16 జూలై- కర్కాటక సంక్రాంతి
17జూలై- శయనీ ఏకాదశి
19జూలై- జయ పార్వతి వ్రతం
21జూలై- గురు పూర్ణిమ
24 జూలై -సంకష్ట చతుర్థి
31జూలై- కామికా ఏకాదశి
జూలై-లో గ్రహ సంచారాలు
16న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు
21న పౌర్ణమి
19న బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు
7న శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు
12న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు



Click it and Unblock the Notifications
