Latest Updates
-
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.!
ఫ్యాషన్ ట్రెండ్ లో కొత్తగా కనిపిస్తున్న జెనీలియా...
సెలబ్రెటీల విషయంలో, వారి సెన్స్ ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుందని, వారు ఎప్పుడు, కనిపించినా వారిలో ఏదో ఒక కొత్తదనాన్ని వెతకడం వారి ఫ్యాన్స్ కు చాలా క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లవర్ డ్రెస్సులు మరియు టైట్ ఫిట్టింగ్ డ్రెస్సులు మరియు బాడీకాన్ డ్రెస్సులు ప్రస్తుత ట్రెండ్ ను అలరిస్తోంది. ఇది ఇప్పటి ఒక ఫ్యాషన్ స్టైల్. అటువంటి ఫ్యాషనబుల్ దుస్తులు ధరించడంలో జెనీలియా కూడా ఒకరు. సరికొత్త డిజైన్ల డ్రెస్సులను ధరించే వారిలో సౌత్ ఇండియన్ మరియు బాలీవుడ్ స్టార్ జెనీలియా కూడా ఒకరు. చాలా అందమైన, అద్భుతమైన అవుట్ ఫిట్స్ ను ఆమె ధరిస్తారు. అంతే కాదు, ఇటువంటి ఫ్యాషన్ డ్రెస్సులతో ఈవెంట్స్ కు మరియు అవార్డ్ ఫంక్షన్స్ కు హాజరవుతుంటారు.
జెనీయా డిసౌజ్ చాలా వరకూ షార్ట్ డ్రెస్సుల వేసుకుంటు తన నాజూకైన సన్నటి కాళ్ళను అందంగా కనిపించే డ్రెస్సులను ఎంపిక చేసుకుంటుంది. నతురల్స్ బ్రాండ్ అంబాసిడర్ ఈవెంట్ లో అలాంటి ఒక షార్ట్ డ్రెస్స్ లో అందంగా అద్భుతంగా కనిపించింది. ఈ ఈవెంట్ కు హాజరైన జెనీలయి ఒక లేత పింక్ కలర్ అబ్దుల్ హల్దర్ అవుట్ ఫిట్ లో , ఆమె పూర్తిగా స్టైలిష్ గా మారిపోయంది. ఈ ఈవెంట్ కు హాజరైన వారందరి కళ్ళను ఈమె బాగా ఆకర్షించింది ఈ ఈవెంట్ లో ఆమె చాలా అందంగా నవ్వుతూ కనిపించంది, ఇది ఆమె సింపుల్ యాంటిట్యూడ్ మరియు ఆమె నేచర్, అందరూ ఆమెను ఇష్టపడేలా చేసుకుంటుంది.

లేత పింక్ అబ్దుల్ హల్దర్ షార్ట్ డ్రెస్ ధరించిన ఈ స్టార్, ఈ వింటర్ సీజన్ లో ర్యాంప్ వాక్ చేసింది. ఈ పేల్ పింక్ కలర్ డ్రెస్ కు అదే కలర్ లో పల్చటి మరియు లేస్ చాలా అద్భుతంగా ఉంది. అబ్దుల్ హల్దర్ యొక్క డ్రెస్ యొక్క బార్డర్ ఒక మంద పాటి మెగ్నెంట్ వర్స్ , మెడ చుట్టూ ఫ్లవర్ డిజైన్ వర్క్ ఈ డ్రెస్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. అలాగే ఈ డ్రెస్ కు మోచేతుల వరకూ స్లీవ్స్, స్వ్కయర్ నెక్, ఈ డ్రెస్ కు ప్రధాన ఆకర్షణ కలిగిన ఈ డ్రెస్ ను బాలీవుడ్ యాక్టర్స్ ధరించింది . అబ్దుల్ హల్దర్ రూపొందించిన డ్రెస్ లో బ్యూటిఫుల్ జెనీలియా అమేజ్ గా ఉంది.
జెనీలియాలో ఈ డ్రెస్ కు మరో అట్రాక్షన్ ఈ డ్రెస్ తగ్గవిధంగా హాట్ పింక్ లూబోటిన్ పీప్ టాయ్ పంప్స్ జెనిలా వేసుకుంది. తన అందమైన హెయిర్ స్టైల్, బ్యూటిఫుల్ మేక్ మరింత ఆకర్షణగా ఉంది. అలాగే చెర్రీ మ్యాట్ లిప్ స్టిక్ పూర్తిగా బోల్డ్ గా ఉంది.



Click it and Unblock the Notifications
