Latest Updates
-
90స్ కిడ్స్ ఫేవరెట్ కొబ్బరి మిఠాయి.. అప్పటి ఆ రుచిని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
పిత్తులు వేసే వాళ్లని చూసి నవ్వుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి.. -
స్పైసీ మసాలా కార్న్ కర్రీ..చపాతీ, నాన్ లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్! -
ఆగస్టు 11 నుంచి 5 రాశులకు రాజయోగం.. కుబేరులు కాబోతున్న ఆ అదృష్టవంతులు మీరేనా? -
చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే! -
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా.. -
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి.. -
అరేయ్ మామా.. మీ బెస్ట్ ఫ్రెండ్ కి పంపించడానికి అదిరిపోయే ఫ్రెండ్ షిప్ డే విషెస్, కోట్స్,స్టేటస్ లు.. -
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి!
దేద్ ఇష్కియా ప్రీమియర్ : బాలీవుడ్ బ్యూటీ క్వీన్
దేద్ ఇష్కియా ప్రిమియర్ షోలో ఒక లీడింగ్ లేడి మాధురి దీక్షిత్ దేశీ లుక్ తో ఆశ్చర్యపరిచింది . మాధురి దీక్షిత్ ఒక అద్భుతమైన సిల్హౌట్టే డ్రెస్ లో అందరిని ఆశ్చర్యపరిచింది . మాధురి దీక్షిత్ తన ట్రెడిషినల్ స్టైల్ లుక్ అందరిని ఆకట్టుకొన్నది.ముఖ్యంగా మనీష్ మల్హోత్ర డిజైన్ చేసి దుస్తులను ధరించి దేద్ ఇష్కియా ప్రిమియర్ షో హారయ్యింది.
దేద్ ఇష్కియా ప్రిమియర్ కార్యక్రమానికి మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఒక ఇండిగో బ్లూ కలర్ అనార్కలి డ్రెస్ లో మాధురి దీక్షిత్ హాజరయ్యారు. మాధురి దీక్షిత్ ఒక ఫ్లోర్ లెగ్గ్ అనార్కలి డ్రెస్ లో అందంగా ఉన్నారు. ఈ డ్రెస్ మీ భారీగా డిజైన్ చేయడింది. మరింత అట్రాక్షన్ గా ఉంది ఈ సీక్వెన్స్ డిజైన్. ఇండిగో బ్లూ కలర్ డ్రెస్ మీద సిల్వర్ కలర్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ చాలా అద్బుతంగా డిజైన్ చేయబడింది.

ఫ్లోర్ లెగ్గ్ అనార్కలి డ్రెస్ స్లీవ్ చివర్లో రెడ్ అండ్ సిల్వర్ కలర్ కాబినేషన్ వర్క్ అదనపు ఆకర్షణగా ఉంది. ఫ్లోర్ లెగ్త్ బ్లూ కలర్ అనార్కలీ బాటమ్ లో ఒక మందపాటి సిల్వర్ బార్డర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది . మాధురీ దీక్షిత్ ఈ అనార్కలీ డ్రెస్ మీదకు దుప్పటాను ఒక డిఫరెంట్ స్టైల్లో ధరించింది. అనార్కలికి షోల్డర్ వద్ద దుప్పటాను పిన్ చేయడానికి బదులుగా వెనుక వైపు నుండి ముందుకు అలా వేసుకుంది. ఇది చూడటాకి హెవీ వర్క్ తో బాడీకి సూపర్ ఫిట్ గా ఉంది.
దేద్ ఇష్కియా ప్రిమియర్ కార్యక్రమానికి వచ్చిన మాధురి దీక్షిత్ సింపుల్ మేకప్ తో వచ్చారు. గ్లాసీ లిప్స్ మరియు బ్లాక్ ఐ మేకప్ చూడటానికి అద్భుతంగా ఉంది. మాధురి హెయిర్ కట్ మాత్రం ఎప్పటిలాగే తన స్టైల్లోనే వచ్చింది. గోల్డెన్ స్టోన్ హెవీ ఇయర్ రింగ్స్ ఈ డ్రెస్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. మాధురి దీక్షిత్ ఎప్పటిలాగే తన అందాన్ని మరింత ఇనుమడింపచేసుకోవడానికి అవసరమయ్యే జువెలరీస్ ను ధరిస్తుంది.
మాధురి దీక్షిత్ లాగే హూమా కురేషి కూడా మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన దుస్తులను ధరించాలని చూస్తుంది. హ్యూమ పింక్ అండ్ గోల్డ్ కలర్ స్టైలిష్ సిల్హౌట్టే ధరించి ఈ ప్రియమర్ కార్యక్రమానికి విచ్చేసింది. కంపేర్ చేస్తే హ్యూమా క్యురేషి బ్రైట్ గా మరియు అద్భుతంగా కనబడుతుంది . ఇద్దరితో పోల్చినప్పుడు కాస్త బోర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మాధురి దీక్షిత్ ఫ్లోర్ లెగ్త్ అనార్కలి ఎక్కువగా ధరిస్తుంటుంది. మొత్తానికి మాధురి ధరించిన మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన డ్రెస్ గ్రేట్ ఉంది అనిచెప్పవచ్చుకానీ, వావ్ అనేంత విధంగా లేదు.



Click it and Unblock the Notifications