Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
వయస్సు పెరిగేకొద్ది, సౌందర్యం మరింత పెరుగుతోంది
అద్భుతమైన ఇండియన్ బ్యూటీ మాధురీ దీక్షిత్, తను నటించి చిత్రం గులాబ్ గంగ్ చిత్రం యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇలా మన ముందుకు వచ్చారు . ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఇప్పటికి చెదరని అందంగో ఉత్కంఠ భరితంగా టిపికల్ ఇండియన్ లుక్ తో మన ముందుక రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటి అందం చెరగకుండా అదే అందాన్ని మెయింటెన్ చేస్తున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చిన మాధురీ దీక్షిత్ పాటియాల సూట్ ను ధరించింది.
మాధురి దీక్షిత్ హాట్ లుక్..క్లిక్ చేయండి
మాధురీ దీక్షిత్ గులాబ్ గంగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు పంకజ్ మరియు నిధి పాటియాలా డిజైన్ చేసిన సూట్ లో వచ్చారు . మాధురి దీక్షిత్ ఒక పింక్ కలర్ ఎంబ్రాయిడరీ కుర్తీ అందులోకి టేల్ కలర్ పాటియాల ప్యాంట్ ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది . ఈ పింక్ కలర్ కుర్తా ఎక్కువగా ఎంబ్రాయిడరీ చేయబడింది. పింక్ డ్రెస్ మీదకు ఒక వైట్ థ్రెండ్ వర్క్ ఎక్ట్సార్డినరీగా కనబడుతోంది. పంకజ్ మరియు నిధి డిజైన్ చేసి ఈ కుర్తా బార్డర్ జెరీ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా ఆకర్షిణీయంగా ఉంది. మరియు మనం ఇంకా కలర్ ఫుల్ జరీ వర్క్ యునెక్ డిజైన్ చాలా అందంగా ఉంది. త్రీ క్వాటర్ స్లీవ్ కలిగిన కుర్తా బార్డర్ కూడా జెరీతో ఎంబ్రాయిడరీ చేయబడింది.

మాధురి దీక్షిత్ ధరించిన డ్రెస్. నిధి మరియు పంకజ్ డిజైన్ చేసిన ఈ డ్రెస్ పాటియాలా ప్యాంట్ కాంట్రాస్టింగ్ గా ఉంది. టేల్ కలర్ పాటియాలా ప్యాంట్ సీక్వెన్డ్ గోల్డ్ వర్క్ మరియ మద్యలో మెరుస్తున్నట్లు కనబడుతోంది . ఈ పింక్ కుర్తా టేల్ కలర్ పాటియాలా చూడటానికి చాలా స్టైలిష్ గా కనబడుతోంది. తను నటించి గులాబ్ గంగ్ చిత్రం ప్రెస్ మీట్ కు నిధి మరియు పంకజ్ డిజైన్ చేసిన డ్రెస్ తో వచ్చిన మాధురి దీక్షిత్ పింక్ కలర్ డ్రెస్ మీదకు మ్యాచింగ్ సిఫాన్ దుప్పటా స్టైల్ గా వేసుకుంది. ఈ దుప్పటాకు టేల్ కలర్డ్ జెరీ వర్క్ అందంగా ఉంది.
మ్యూజిక్ లాంచ్ లో బ్యూటిఫుల్ గా మాధురి దీక్షిత్: క్లిక్ చేయండి
మాధురి దీక్షిత్ గోల్డెన్ జెర్రీతో పూర్తిగా తన లుక్ ను మార్చేసింది. అలాగే తన ట్రేడ్ మార్క్ హెయిర్ స్టైల్ ఎప్పటిలాగే సైడ్ కు అలంకరించుకొన్నది. మాధురి దీక్షిత్ ఇంతకు ముందు కూడా పంకజ్ అండ్ నిధి క్రియేషన్స్ కు హాజరయ్యింది. ఈ ఇండియన్ బ్యూటి శారీస్, చుడీదార్ లేదా సూట్ ఏదైనా సరే ఫర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఈ ఇండియన్ లేడీ వయస్సు పెరిగేకొద్దీ అందం మరింత పెరుగుతోంది.
గులాబ్ గంగ్ చిత్రంలో తనతో పాటు నటించిన జుహీ చావ్లా కూడా ఒక కోబాల్ట్ బ్లూ అనితా డోంగ్రీ ఫ్లోర్ లెగ్త్ అనార్కలీ డ్రెస్ ధరించింది. జుహీ చావ్లా ఒక స్లిట్ అనార్కలీ డ్రెస్ మీదకు ఒక మ్యాచింగ్ సిల్క్ సిగరెట్ ప్యాంట్ ధరించింది. ఈ డ్రెస్ మొత్తం సిల్వర్ వర్క్ తో పూర్తిగా డిజైన్ చేయబడింది. డ్రెస్ క్రింది బాగంలో ఫ్రిల్స్ మరియు స్లిట్ వద్ద కూడా సిల్వర్ వర్క్ డిజ్ చేయబడింది.
దేద్ ఇష్కియా ప్రీమియర్ : బాలీవుడ్ బ్యూటీ క్వీన్: క్లిక్ చేయండి



Click it and Unblock the Notifications
