Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
దీపావళి సెలబ్రేషన్స్ లో హాట్ గా కరీనా అండ్ సైఫ్
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కరీనా కపూర్ పెళ్లయినా తరగని అందచందాలతో ... హాట్ హాట్ గా ... మిల మిలా మెరిసిపోతూ ఉంటుంది. కరీనా కపూర్ రీసెంట్ గా ఒక ప్రైవేట్ దీపావళి ఫంక్షన్ కు తన కుటుంబ సభ్యలు, మరియు భర్తతో పాటు కలిసి ఇలా ఫోటోలకు పట్టుబడింది . ఎప్పటిలా కాకుండా చాలా అద్భుతంగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది . ప్రముఖ ఇండియన్ డిజైనర్ సభ్యసాచి డిజైన్ చేసిన రెడ్ కలర్ డ్రెస్సులో ఈ కార్యక్రమానికి హజైన అథితులందరినీ ఆశ్చర్యపరిచింది.
దీపావళి పండుగ, మన సౌత్ లోనే కాదు, నార్తోలో కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి గ్రాండ్ సెలబ్రేషన్ లో దీపావళి సుభాకాంక్షలు బదులుగా కరీనా కపూర్ కు ఎక్కువ పొగడ్తలు పడ్డాయి. ముఖ్యంగా ఆమె ధరించిన సబ్యసాచి డిజైనర్ అవుట్ ఫిట్ ను ప్రతి ఒక్కరూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందుకే సబ్యసాచి అంటే బాలీవుడ్ హీరోయిన్స్ అందరికీ యమ క్రేజ్. ప్రతి ఒక్కరూ సబ్యసాచిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీలు ఐశ్వర్య రాయ్ ,రాణీ ముఖర్జీ మరియు కాజోల్ మరికొందరు సెలబ్రెటీటు కూడా సబ్యసాచి డిజైన్ చేసే అవుట్ ఫిస్ట్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఇలాంటి కార్యక్రమాల్లో తళుక్కుమని మెరుస్తుంటారు.

కరీనా కపూర్ ధరించిన ‘ఓమ్ బ్రే' షరార అత్యంత అద్భుతంగా ఉంది.ఆమె ధరించిన ‘ఓమ్ బ్రే' షరార స్లీవ్స్ మీద ఇస్లామిక్ సింబాలిక్ గా గోల్డ్ ఎంబ్రాయిడరీ డిజైన్ ను ప్రతి ఒక్కరి ఆకర్షించేలా చేసింది . అలాగే ఈ అవుట్ ఫిట్ యొక్క టాప్ రెండు కలర్స్ లో డిజైన్ చేయబడినది. సబ్యసాచి ఈ అవుట్ ఫిట్ డిజైన్ చేయడానికి క్రిమ్సన్ మరియు మజంతా కలర్స్ ను ఎంపిక చేసుకున్నారు. అలాగే టాప్ మీద అక్కడక్కడా గోల్డ్ సీక్వెన్స్ మెరుస్తూ బ్రైట్ కలర్ బార్డర్ తో దీపావళి వేడుకలకు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.
సబ్యసాచి డిజైన్ చేసిన ‘ఓమ్ బ్రే' షరార బాటమన్ పోర్షన్ కుచ్చులుగా డిజైన్ చేయబడినది. ఈ బాటమ్ పోర్షన్ కూడా చాలా భారీగా డిజైన్ చేయబడినది. గోల్డ్ బార్డర్ ఈ బ్యూటీ క్వీన్ మరింత గ్లామరస్ గా కనబడేలా చేసింది . ఆమె సోధరి కరీష్మాకపూర్ పక్కన కరీనా కపూర్ ఫర్ఫెక్ట్ గా కనిపించింది. ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్సులో అందరినీ ఆశ్చర్యపరిచినారు.
ఇక ముఖ్యంగా ఈ ఫోటోలో సైఫ్ ఆలీఖాన్ కూడా కరీనా పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. సైస్ ధరించిన అవుట్ ఫిట్ ను కూడ సబ్యసాచి డిజైన్ చేయబడినది. ఇలా ఈ హాట్ కలపుల్ చూడటానికి దీపావళి సెలబ్రేషన్ లో చాలా కలర్ ఫుల్ గా అనిపించింది. మరి మీరేమంటారుఝ



Click it and Unblock the Notifications