Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
అమేజాన్ ఫ్యాషన్ వీక్ లో విలేజ్ అండ్ ట్రెడిషినల్ అవుట్ ఫిట్స్
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ ఆంటమ్ వింటర్ 2015 డే3లో సాంప్రదాయక కళలు ఉట్టిపడ్డాయి. ఎందుకంటే తన్వీ కెడైస్ డిజైన్ చేసిన జమ'కలెక్షన్స్ అమేజాన్ ఫ్యాషన్ వీక్ ఆంటమ్ /వింటర్ 2015లో ఎల్లో, ఆరెంజ్, పింక్ మరియు ఎర్త్ టన్స్ చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి.
అమేజాన్ ఇండియాన ష్యాషన్ వీక్ ఆంటమ్ వింటర్ కలెక్షన్స్ డే3 ర్యాంప్ వాక్ లో మోడల్స్ ధరించిన బ్యూటిఫుల్ మరియు కలర్ ఫుల్ ప్రింట్స్ అండ్ సాంప్రదాయక వస్త్రాదరణ మరియు సాంప్రదాయ దుస్తులను పోలిన వస్త్రాలతో ర్యాంప్ కు ఒక సాంప్రధాయక కళను తెచ్చిపెట్టింది. ర్యాంప్ వాక్ మీరు చూడాలంటే ష్లైడ్ క్లిక్ మనిపించాల్సిందే...

అమేజాన్ ఫ్యాషన్ వీక్ లో విలేజ్ అండ్ ట్రెడిషినల్ అవుట్ ఫిట్స్
వార్మ్ టర్న్ లో మ్యాక్సీ డ్రెస్ మరియు స్లిక్లీ పోనీ టైల్ డ్రెస్ చూడటానికి చాలా అందంగా ఉన్నాయి . అలాగే ర్యాంప్ వాక్ లో కొన్ని ప్లెయిన్ బంజారన్ లెహంగాలు వాటి మీదకు సెక్సీ వార్మ్ స్కర్ట్స్ ఫర్ఫెక్ట్ లుకు ను అందించాయి.

అమేజాన్ ఫ్యాషన్ వీక్ లో విలేజ్ అండ్ ట్రెడిషినల్ అవుట్ ఫిట్స్
ఇక చీరల విషయానికి వస్తే, చీరలను డిజైన్ చేయడానికి అందమైన మరియు ప్రకాశవంతమైన కలర్స్ ను ఎంపిక చేసుకొనే ఒక సాంప్రదాయక మరియు స్టైలిష్ ట్రెడిషన్ తో ర్యాంప్ వాక్ చాలా కళగా కనిపించింది.

అమేజాన్ ఫ్యాషన్ వీక్ లో విలేజ్ అండ్ ట్రెడిషినల్ అవుట్ ఫిట్స్
అలాగే ఈ ర్యాంప్ షోలో అందంగా ఆకర్షించిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ లు మల్టీకలర్ శారీలకు చాలా అద్భుతంగా కనిపించాయి.

అమేజాన్ ఫ్యాషన్ వీక్ లో విలేజ్ అండ్ ట్రెడిషినల్ అవుట్ ఫిట్స్
ప్రింట్ చేసిన స్కర్ట్స్ చూడటానికి ట్రెడిషినల్ గా ఉన్నాయి. వీటిని చూడటానికి చాలా అందంగా కనిపించాయి.

అమేజాన్ ఫ్యాషన్ వీక్ లో విలేజ్ అండ్ ట్రెడిషినల్ అవుట్ ఫిట్స్
షార్ట్ కుర్తీస్ వాటి మీదకు పాటియాల ప్యాంట్స్ మరియు భారీ ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ ను ర్యాంప్ వాక్ లో ప్రదర్శించారు.



Click it and Unblock the Notifications