Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
గ్రాండ్ గా ప్రారంభమైన అమోజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్
రీసెంట్ గా లాక్మే ఫ్యాషన్ వీక్ చాలా గ్రేట్ గా జరిగింది. ఇక రెండవ ఈవెంట్ అమేజాన్ ఇడియా ఫ్యాషన్ వీక్ 2015 ఢిల్లీలో చాలా గ్రాండ్ గా ప్రారంభమైనది. నిన్న ప్రారంభం రోజున ప్రముఖ డిజైనర్ అంజుమోడి కలెక్షన్స్ ను ర్యాంప్ వాక్ లో ప్రదర్శించారు.
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015లో అంజుమోడి కలెక్షన్స్ చాలా సింపుల్ గా మరియు సబ్టేల్ డిజైన్ తో ట్రెడిషినల్ ఇండియన్ హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్స్ చాలా అద్భుతంగా ఆకర్షించాయి.
ఆంటమ్ వింటర్ కలెక్షన్స్ అమేజాన్ ఇండియాన 2015 సెన్షిబిలిటి మోడ్రన్ లుక్ ను అందిస్తున్నది. ముఖ్యంగా ఈ ఫ్యాషన్ లో ఓల్డ్ అండ్ ట్రెడిషినల్ స్టైల్ కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015 లో అంజుమోడి ఎక్కువగా మనికర్ణిక మరియు మరింత డిటైల్ వర్క్ తో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు . అమేజాన్ ఇడియాన ఫ్యాషన్ వీక్ 2015లో మోడల్స్ బ్రైట్ కలర్స్ అవుట్ ఫిట్స్ ధరించి అద్భుతంగా సీనల్ కలర్స్ తో అలరించారు. మరి అంజుమోడి ప్రదర్శించిన కలెక్షన్స్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

బేబీ బ్లూ:
బేబీ బ్లూ కలర్ డిఫరెంట్ లేయర్ అవుట్ ఫిట్ లో మోడల్ యువరాణిలా కనబడుతున్నది.

రెడ్ కరల్ యువరాణి:
అంజుమోడి డే1 అమేజాన్ ఫ్యాషన్ వీక్ 2015లో మోడల్ వింటేజ్ క్లాస్ గౌన్ లో చాలా క్యూట్ గా కనిపించింది.

బ్లూ సిడ్రెల్లా:
బ్లూ డ్రెస్ మీదకు తెల్లని స్కర్ట్ చాలా అందంగా డిజైన్ చేయండినది.

స్నోవైట్:
స్నోవైట్ డ్రెస్సులో మోడల్ బాడికి ఫిట్ గా ఫర్ఫెక్ట్ గా మ్యార్ అయ్యింది. ఈ డ్రెస్సు మోతం ఎంబ్రాయిడరీ వర్క్ బాగా ఆకట్టుకొన్నది

ప్యాషనేట్ షేడ్స్:
అమేజాన్ ఇండియా 2015 డే1 ర్యాంప్ వాక్ లో అంజుమోడి ప్యాషనేట్ కలర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా కనులకు ఇంపుగా కనిపించారు.

ఫ్రిల్స్ మరియు ఇతర డిజైన్స్ :
ఇంకా అంజుమోడి కలెక్షన్స్ లో డబుల్ లేయర్డ్ ప్యాట్రన్ అవుట్ ఫిట్స్ మరియు వివిధ కలర్స్ తో డిజైన్ చేసిన దుస్తులను గమనించవచ్చు.

బ్లూ కలర్:
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ లో అంజుమోడి ప్రదర్శించిన దుస్తుల్లో చాలా వరకూ గ్రీన్, లైట్ గ్రీన్ డ్రెస్సులను ఎక్కువగా గమనించవచ్చు.

బ్రైట్ కలర్స్:
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015 ర్యాంప్ వాక్ లో ప్రముఖ డిజైనర్ అంజుమోడి డిజైన్ చేసి బ్రైట్ కలర్ అవుట్ ఫిట్స్ ర్యాంప్ వాక్ ను బ్రైట్ గా మార్చేసింది.



Click it and Unblock the Notifications