Latest Updates
-
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.!
రోహిత్ అండ్ రాహుల్ కలెక్షన్స్ లో అమేజింగ్ లుక్ తో అతియ శెట్టి...
అమేజాన్ ఫ్యాషన్ వీక్ లో ప్రముఖ డిజైనర్స్ రాహుల్ మరియు రోహిత్ డిజన్ చేసిన గైన్ బ్రిలియంట్ గా ఉన్నది. ఇక ఆ అద్భుతమైన గౌన్ ను ధరించిన అతియా శెట్టి మరింత అద్భుతంగా కనబడుతున్నది . హీరో మూవీలో తన టాలెంట్ ను చూపించిన అతియ శెట్టిఅమేజాన్ ఫ్యాష్ షోలో కూడా తన అందంతో ర్యాంప్ వాక్ లో అధరగొట్టేసింది .
అతియా శెట్టి మోడల్, యాక్టర్స్ మాత్రమే కాదు మోబిలిన్ న్యూయార్క్ బ్రాండ్ అంబాసిడర్ కూడా , అలాగా అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ స్ప్రింగ్ సమ్మర్ 2016 అఫిషియల్ స్పాన్సర్ కూడా...

రాహుల్ మరియు రోహిత్ డిజైన్ చేసిన కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉన్నాయి . మోబిలిన్ న్యూ ఉమెన్ తో చాలా ఇన్ఫ్పైర్ అయ్యారు . మోడ్రనిస్ట్, ఎడ్జీ, పెర్కీ మరియు డివర్స్ .

రాహుల్ అండ్ రోహిత్ డిజైన్ చేసిన అద్భుతమైన గౌన్ చాలా నీట్ కట్ అవుట్ తో సైడ్ స్లిట్స్ తో చాలా సింపుల్ గా సెక్సీగా డిజైన్ చేశారు. అలాగే లాంగ్ స్లీవ్ మరియు మెరిసేటిక్ కలర్ మూడ్ ను మరింత్ పెంచేస్తుంది.

మరి అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ స్ర్పింగ్ సమ్మర్ 2016 ఈ రోజుటితో ముగింపు పలకబోతున్నది. మరి మీరు కూడా ఈ రోజు రాత్రి జరిగబోయే గ్రాండ్ ఫినాలే కోసం ఎదురుచూస్తుంటారు కదూ.....



Click it and Unblock the Notifications
