Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మనీష్ మల్హోత్రకు సపోర్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీస్
జబాంగ్ లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్ రిసార్ట్ 2015, డే2 లో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ ర్యాంప్ వాక్ లో చాలా అద్భుతంగా ప్రదర్శించారు . మోడల్స్ మాత్రమే కాదు, మొత్తం బాలీవుడ్ బ్యూటీస్ అందరూ ఎక్కువగా మనీష్ మల్హోత్ర డిజైన్ స్టైల్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ గ్రాండ్ ప్రారంభమైన రెండోవరోజు లాక్మే ఫ్యాషన్ వీక్ లో మనీష్ మల్హోత్రకు మద్దతు పలుకుతు అనేక మంది బాలీవుడ్ బ్యూటీస్ హాజరవ్వడం ఈ షో కు ప్రత్యేక ఆకర్షణ అయింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ గా మనీష్ మల్హోత్ర పేరు తెచ్చుకొన్నారు. లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ లో అతను ప్రదర్శించిన సమ్మర్ కలెక్షన్స్ ను చూసిన వారు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అతను డిజైన్ చేసిన కలెక్షన్స్ లో వివిధ రకాల కలర్స్ మరియు వివిధ రకాల ప్రింట్స్ చూస్తుంటే జస్ట్ చాలా అవుట్ స్టాండిగ్ గా ఉన్నాయి.
ఈ సమ్మర్ కలెక్షన్స్ చూస్తుంటే, త్వరలో అతని ఫేవరెట్ సెలబ్రెటీలు రెడ్ కార్పెట్ లేదా ఇతర ఈవెంట్స్ లో ధరించే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం ల్యాక్మే ఫ్యాషన్ వీక్ 2015, అతను షోక్యాషింగ్ గా తన ఫేవరెట్ బాలీవుడ్ బ్యూటీ సెలబ్రెటీలను ఆహ్వానించాడు. READ MORE: లాక్మే ఫ్యాషన్ వీక్ : బ్లూ రన్ వేలో మనీ మల్హోత్ర కలెక్షన్స్
మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన ‘బ్లూ రన్ వే'షోకు హాజరైన ఫ్యాషినేట్స్ ను ఎక్కువగా ఆకర్షించింది . లాక్మే ష్యాషన్ వీక్ 2015షోకు హాజరయిన కొంత మంది బాలీవుడ్ బ్యూటీ సెలబ్రెటీలను ఈ క్రింది స్లైడ్ ద్వారా చూడవచ్చు. వీరందరు మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ ను ఎక్కువగా వాడుతారు...

. శ్రీదేవి:
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ లో సెలబ్రెటీ శ్రీదేవి షో స్టాపర్ గా నిలిచింది . రెండు బ్లూ కలర్ షేడ్స్ లో డిజైన్ చేసిన శారీలో అమేజింగ్ గా కనిపించింది.

దీపికా పదుకొనే :
లాక్మే ఫ్యాషన్ వీక్ 2015లో మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ లో దీపికా పదుకొనే బ్లాక్ మైకేల్ కోర్స్ జమ్సూట్ లో చాలా సెక్సీగా కనిపించిది. బన్ హెయిర్ స్టైల్, క్యాట్ ఐ మేకప్ ఫర్ఫెక్ట్ గా అనిపించింది.

హ్యూమ కురేషి:
లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్ రిసార్ట్ లో మనీష్ మల్హోత్ర షోకు హాజరైన హ్యూమ కురేషి. ఈ బాలీవుడ్ బ్యూటీ మ్యాక్సీ డ్రెస్ ను మనీష్ మల్హోత్ర డిజైన్ చేసినదే.

జాక్వెలిన్ ఫెర్నాడేజ్:
మనీష్ మల్హోత్ర బ్లూ రన్ వే కు ప్రత్యేకంగా హాజరైన సెలబ్రెటీల్లో జాక్వెలైన్ ఒకరు . ఆమె స్ట్రిప్ డిజైన్ చేసిన టాప్ మరియు ఫ్లవర్ ఎంబ్రాయిడరీ లెహంగా ను ధరించి రెడ్ కార్పెట్ మీద ఫోటలకు ఫోజులిచ్చింది.

సోఫీ చౌదరి:
నేవీ బ్లూ లెహంగా శారీ ధరించిన సోఫీ చౌదరీ మనీష్ మల్హోత్ర లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్ రిసార్ట్ షోకు హాజరైనది. ఆమె శారీని ముఖ్యంగా శారీ బార్డర్ చాలా గ్రాండ్ గా ఎంబాలిష్ చేయడం జరిగింది. ఇక శారీ పల్లు చూసినట్లైతే జింజాటిక్ ఎల్లో ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది.

కాజోల్:
బాలీవుడ్ బ్యూటీ కాజోల్ కూడా బ్లూ కలర్ శారీ, మనీష్ మల్హోత్ర స్టేట్మెంట్ రెడ్ కరల్ డిజైన్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ చాలా అందంగా నిపించింది.

నేహాదూపియా:
మరో బాలీవుడ్ బ్యూటీ మనీష్ మల్హోత్ర షోకు హాజరైనది . ద్రువ్ కపూర్ డ్రెస్ లో ఆమె చాలా స్టైలిష్ గా కనిపించింది. చేతిలో బ్లాక్ క్లచ్ మరియు మెటాలిక్ సాండిల్ ఆమెకు మంచి లుక్ ను ఇచ్చింది.

రిచా చంద:
బ్లూ, ల్యావెండర్ మనీష్ మల్హోత్ర కాంబినేషన్ డ్రెస్సులో స్టైలిష్ గా మరియు స్కిన్ షో ప్రదర్శించింది.

రొసారియో డాసన్:
రొసారియో డ్వాసన్ మనీష్ మల్హోత్ర డిజైన్ అవుట్ ఫిట్స్ ధరించి అతనికి మద్దతు పలికింది . హై నెక్ టాప్ , నడుము వద్ద గ్రాండ్ గా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా ఫర్ఫెక్ట్ గా నప్పింది.

మరో అవుట్ ఫిట్ లో రొసారియో డ్వసన్:
wevolve కు ఒక స్పెషల్ గెస్ట్ గా హాజరయిన రొసారియో మనీష్ మల్హోత్ర షోను ఎక్కడికో తీసుకెళ్లింది.



Click it and Unblock the Notifications