కూతురిని వ్యభిచారం నుంచి కాపాడేందుకు ఓ తండ్రి ఆమెకు సంకెళ్ళు వేశాడు!!

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

తల్లితండ్రులు వారి కుటుంబం, పిల్లల అవసరాలను తీర్చడానికి ప్రతిదీ చేస్తారు, అలా చూసుకునే వారి పిల్లలు అదృష్టవంతులు, అయితే అందరూ అదృష్ట వంతులు ఉండరు!

అన్ని మంచి కారణాలు ఉండి యుద్ధం జరుగుతున్న ఒక 10 సంవత్సరాల అమ్మాయి నిజమైన గాధ. ఇది ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్ పేజ్ లో షేర్ చేయబడింది, అతను ఒక చిన్న అమ్మాయి, ఆమె తండ్రి కథను వ్యాఖ్యానించారు.

మై స్టోరి: నా వైవాహిక జీవితమే ఒక పెద్ద రేప్!

ఈ పోస్ట్ లో, అతను చనిపోయిన చిన్న విషయాన్నీ గురించి తండ్రి చెప్తాడు, ప్రతిసారీ అతను తన కుమార్తె మోసపోకుండా ఆమెను దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు.

ప్రతిరోజూ కూతురికి సంకెళ్ళు వేసే ఒక తండ్రి ఆశక్తికర కధను పరిశీలించండి!

చిన్న వయసులోని ఆమ్మాయి తల్లిని పోగొట్టుకుంది...

చిన్న వయసులోని ఆమ్మాయి తల్లిని పోగొట్టుకుంది...

పోస్ట్ ప్రకారం, ఈ పసి అమ్మాయి 10 సంవత్సరాల వయసులోనే తన తల్లిని కోల్పోయింది, అప్పటి నుండి, నిస్సహాయంగా ఉన్న తండ్రి కోసం ఆమ్మాయి ఒంటరిగా ఉంటుంది.

ఆమె తప్పిపోతుంది...

ఆమె తప్పిపోతుంది...

ప్రతిసారీ అతను ఆమెను వంటరిగా వదిలేస్తే, ఆమె వరుసగా ఎన్నో రాత్రులు తప్పిపోయింది అని ఆమె తండ్రి చెప్పారు. ఆ తండ్రి అన్ని ప్రదేశాలలో ఆమెను వెతికి చివరకు వ్యభిచారులు, మాదకద్రవ్య బానిసల మధ్య ఆమెను కనుగొన్నాడు.

గ్లూని వాసన చూడడం అతను గమనించాడు...

గ్లూని వాసన చూడడం అతను గమనించాడు...

ఒకసారి ఆమె తప్పిపోయినపుడు, ఆ నిస్సహాయ తండ్రి అవకాశం ఉన్న అన్నిచోట్లా వెతికాడు, చివరికి అతను మాదక ద్రవ్యనికి అలవాటుపడినట్లు చెప్పులు తయారు చేయడానికి ఉపయోగించే చెప్పులు కుట్టేవాని సంచీ నుండి గ్లూని వాసన చూడడం గమనించాడు.

ఈ హృదయ విదారకమైన పోస్ట్ ను అతను జతచేసాడు...

ఈ హృదయ విదారకమైన పోస్ట్ ను అతను జతచేసాడు...

"నా కూతురి కాళ్ళకు సంకెళ్ళు వేసినపుడు నాకు చనిపోవాలి అనిపించింది. ఆమెకు ఇనుప సంకెళ్ళు వేస్తుంటే నాకళ్ళు చేమ్మగిల్లేవి. కానీ నాలాంటి పేద తండ్రికి ఒక అమాయకపు కూతుర్ని రక్షించుకోవడానికి వేరే మార్గం లేదు, ఆమెను రక్షించడానికి ఆమె తల్లి కూడా లేదు"!

అయ్యబాబోయ్, ఈ సెల్ఫీలు చూస్తే ఒక్క క్షణం హార్ట్ బీట్ ఆగిపోవాల్సిందే!

ఆ పిల్లకు సహాయం చేయాలనీ ఫోటోగ్రాఫర్ అనుకున్నాడు...

ఆ పిల్లకు సహాయం చేయాలనీ ఫోటోగ్రాఫర్ అనుకున్నాడు...

ఈ కలిచే పోస్ట్ తో, ప్రజల నిజ జీవితాల కధలను కవర్ చేయడంలో పేరుగాంచిన ఈ ఫోటోగ్రాఫర్, ఆ చిన్న పిల్లకు, ఆమె కుటుంబానికి సహాయం చేయాలనీ ఆశిస్తున్నాడు.

ఇక్కడి మొత్తం పోస్ట్ చదవండి...

ఇటువంటి నిజమైన ప్రజల ఆశక్తికర కధలను చదవడానికి మీరు ఇష్టపడితే కింద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.

Read more about: life, my story, లైఫ్
English summary

Father Chained His Own Daughter

He did not want his daughter to get into drugs and prostitution, hence chained her…
Subscribe Newsletter