రాశి భవిష్యం: చూడండి ఈ రాశుల వారు అబద్దాలు చెప్పటంలో ఆరితేరినవారట!!

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మీరు అబద్ధం చెప్పడంలో ఎంత గొప్పవారు? ఇంకా బాగా చెప్పాలంటే, మీ రాశిచక్రం బట్టి మీరు అబద్ధాలు చెప్పటంలో ఎలాంటి పాత్రను పోషిస్తారో తెలియజేస్తుంది. ఈ మాటలు వినడానికి వింతగా ఉన్న, కానీ సరైనవే ! అవును, జ్యోతిషశాస్త్ర సంకేతాల ప్రకారం ఈ క్రింది చెప్పబడిన జాతకులు అబద్ధం చెప్పడంలో అత్యుత్తమంగా ఉన్నారు.

ఇక్కడ మీ రాశిచక్రం ప్రకారం, అత్యుత్తమంగా అబద్దాలు చెప్పే వారి జాబితా ఉంది. వారి గురించి తెలుసుకోండి ...

అత్యంత శక్తివంతమైన 5 రాశులు & వాటి అదృశ్య లక్షణాలు

అబద్ధాలు చెప్పే విషయంలో ఈ క్రింది జాతకులుఈ సాధారణంగా ఇతరులకంటె ఎక్కువ ప్రతిభను కలిగి ఉంటారు, మరికొందరు ఇతరులకన్నా సహజంగా ఈ అబద్ధాలను చెప్పి నమ్మించగలరు. అందుకు వారి యొక్క రాశిచక్రం, వారిపై ఖచ్చితంగా ప్రభావం చూపడమే అందుకు కారణం. వాటిని పరిశీలించండి ..

మిథునం :

మిథునం :

సాధారణంగా, ఈ రాశిచక్రంలోని వ్యక్తులు నిజాయితీగా కనిపించరు. ఎందుకంటే వారు చెప్పేదానికి వారే కట్టుబడి ఉండరు. వారు భావోద్వేగమును కలిగి ఉన్నవారిగా మరియు జాగ్రత్తగా ఉండే వారిగా పిలవబడతారు. వారు చాలా ఆత్రుతను మరియు సంఘర్షణ పడే నైజం కలవారిగా ఉన్నారు. వారి "అపనమ్మకం" నుండి "మోసం చెయ్యడం బుద్ధి ఉద్భవించింది.

కర్కాటకం :

కర్కాటకం :

ఈ రాశిచక్రంలోని ప్రజలు చాలా వినూత్నంగా ఆలోచనలు గల వారిగా ఉంటారు మరియు అదే సమయంలో, వారు ఇతరుల గురించి నిజంగానే హానికలిగి ఉన్నట్లుగా ఆందోళన చెందుతారు. వారి గూర్చి వారు గొప్పవారిగా చెప్పుకునేందుకు, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అబద్దాలు చెబుతారు. ఇలా చేయడం వల్ల వారి మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని తమకు తామే నాశనం చేసుకుని చింతించవచ్చని వారు అర్థం చేసుకోవాలి.

సింహం :

సింహం :

వీరు చాలా భావ-వ్యక్తీకరణ కలవారని అందరూ నమ్ముతారు. అందుకే వారు గొప్ప నటులుగా స్థిరపడిన మనము ఆశ్చర్యపోనవసరం లేదు. వారు ఎల్లప్పుడూ గొప్ప నాయకులు కావాలని కోరుకుంటారు మరియు వారిపై ఎక్కువ శ్రద్ధను కనబరిచే వారిని అమితంగా ప్రేమిస్తారు. ఈ రాశిచక్రం గల జాతకులు, వారిని నిజంగా ఇష్టపడే వ్యక్తుల యొక్క మనోభావాలతో ఆడుకోకూడదని సూచించారు. మీరు నిజాయితీగా, సత్యంపలికే వారిగా మరియు గౌరవప్రదమైనవారుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ 4 రాశుల వారు అత్యంత తెలివైన వారు మాత్రమే కాదు, నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే!

తుల :

తుల :

మిగతా రాశి వారితో పోలిస్తే వీరు అందరికన్నా చాలా అద్భుతంగా అబద్దాలు చెప్పగలరు. కానీ, వీరు ఒక దురుద్దేశంతో అబద్ధాలు చెప్పారని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోకమానరు ! అసాధారణ పరిస్థితులలో ఎదురయ్యే వివాదాల నుండి తప్పించుకోవడానికి మాత్రమే వారు అబద్ధాలను చెబుతారు. దీనిని బట్టి వారు అబద్ధాలు చెప్పే స్వభావాన్ని చూస్తే గనుక, వారిధి అమాయకత్వమును కలిగి ఉన్న వారిగా భావిస్తారు మరియు వారు ఇతరుల నుండి బాధించే పరిస్థితులకు దూరంగా ఉండటానికి మాత్రమే వారు ఇలా చేయడం జరుగుతుంది.

మీనం :

మీనం :

ఈ రాశి గల అబ్బాయిలు ఉత్తమ అబద్దాలకోరులు మరియు మోసగాళ్లు. మరోవైపు, వారు స్నేహపూర్వకంగా మరియు అందరితో కలిసిపోయే స్వభావంతో ఉంటారు. వారు తమ బంధాలకు కూడా విలువనిస్తారు మరియు వారు తమ ప్రియమైన వారిని పక్కదారి పట్టిస్తారు. వారి అబద్ధం గుర్తించలేనందున ఈ రాశిచక్రం గల వారితో ఇతరులు సులభంగా మోసగించవచ్చు.

English summary

Zodiac Signs That Can Lie Easily

Who knew that these guys are the best, when it comes to lying?
Story first published: Monday, October 23, 2017, 9:40 [IST]
Subscribe Newsletter