రియల్ స్టోరి: 60ఏళ్ళ ఓల్డ్ మాన్ తో తన కన్నెరికాన్ని పోగొట్టుకున్న ఒక టీనేజ్ గర్ల్.!

Posted By:
Subscribe to Boldsky

ఇది జిమ్ కెర్ మరియు అతని 18 ఏళ్ల స్నేహితురాలు లిసా మిల్లర్ ల ప్రేమ కథ. ఆమె అతనితో ప్రేమలో పడింది మరియు వారి ప్రేమలో ఎన్ని ఆటంకాలు వచ్చిన వారు తిరుగులేని ప్రయాణాన్నిసాగించారు.

వారి ఇద్దరి మధ్య చాల ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నపటికీ వాళ్ళు ప్రేమలో పడి ఏకైక జంటగా మారారు. మరియు ఆమె అతని 60 వ పుట్టినరోజున తన కన్నెరికాన్ని కోల్పోయినది.

ఈ ప్రేమ జంట అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. మరియు వారి మధ్య గల ప్రేమ చాలా బలం గా వుంది. సో ఈ ప్రతేక్య ప్రేమ జంట ఎలా ప్రేమలో పడ్డారో మరియు వారి ఏకైక ప్రేమ కథను ఇక్కడ చదవండి.

ఆమె తన 60 వ పుట్టినరోజు న అతనికి సర్ప్రైస్ నిచ్చింది

ఆమె తన 60 వ పుట్టినరోజు న అతనికి సర్ప్రైస్ నిచ్చింది

లిసా ఎప్పుడు అతనిని కలుసుకునేది. తాను మొదటిసారి కలిసినప్పటికీ అతని 60 వ పుట్టినరోజున స్పెషల్ అనుభూతిని కలిగించేలా " హ్యాపీ మీల్ డేట్ " తో అతనికి సర్ప్రైస్ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

వారి కెమిస్ట్రీ జస్ట్ ఆసమ్!

వారి కెమిస్ట్రీ జస్ట్ ఆసమ్!

ఆ డేట్ ఆ రోజుతో ఆగిపోలేదు. లిసా తన కన్నెతనాన్ని కోల్పోయేలా చేసింది మరియు వారిద్దరి మధ్య ప్రేమ మొదలవడంతో అదే వారి ఫస్ట్ డేట్ గా మారింది.

అతను ఒకరికి గ్రాండ్ ఫాదర్!

అతను ఒకరికి గ్రాండ్ ఫాదర్!

అతను ఒకరికి గ్రాండ్ ఫాదర్ అని లిసా కి తెలిసినప్పటికీ తనని ప్రేమించింది. ఆ విషయం లిసా మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆమె అతనితో ఉండాలని విషయం అర్థమైంది .

అన్ని వార్తల్లో వారి ప్రేమ ముఖ్యంశాలుగా మారింది

అన్ని వార్తల్లో వారి ప్రేమ ముఖ్యంశాలుగా మారింది

అన్ని వార్తల్లో వారి ప్రేమ ముఖ్యంశాలుగా మారినప్పుడు అందరూ జిమ్ ని వివిధ రకమైన పేర్లతో పిలవడం ప్రారంభించారు మరియు అతను తప్పు దారిలో నడుస్తున్నాడు అని అందరూ దూషించసాగారు. ఆ ప్రేమ జంట ప్రపంచానికి వారి ప్రేమ గురించి చెప్పాలనుకున్నపుడు అందరు వాళ్లను వింతగా చూడటం వారు గమనించారు.

మనం వారికి గుడ్ లక్ చెబుదాం ...

మనం వారికి గుడ్ లక్ చెబుదాం ...

అయినప్పటికీ, వారు వాళ్ళ పెళ్లి గురించి కానీ,పిల్లల గురించి కానీ ఆలోచించడం లేదు. ఇద్దరూ ఒకరికి తోడుగా ఒకరు కలిసివుండాలని ఆసక్తి గా వున్నారు మరియు మనం వాళ్ళు హ్యాపీ గా ఉండాలని కోరుకుందాం.

దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీ ఆలోచనలను సూచనల్ని ఈ క్రింది బాక్స్ లో తెలియజేయగలరు.

All images Source

English summary

Teen Girl Who Lost Her Virginity To A 60-Year-Old Man!

This 18-year-old is in love with a man who is 60 years of age and their love story started with a happy meal!
Please Wait while comments are loading...
Subscribe Newsletter