Just In
- 1 hr ago
Telangana Formation Day 2022 :ఎనిమిదేళ్ల తెలంగాణలో ఎన్నో ఆటుపోట్లు..అద్భుత విజయాలు.. ఇంకా మరెన్నో...
- 3 hrs ago
శనిదేవుని అనుగ్రహం సులభంగా పొందాలంటే? శని జయంతి నాడు మీ రాశి ప్రకారం ఇలా చేయండి...
- 3 hrs ago
ఆరోగ్యకరమైన గుండె మరియు ప్రేగు కదలికల కోసం రోజూ ఈ ఒక్కటి తింటే చాలు...!
- 5 hrs ago
World Milk Day 2022:ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? ఈ ఏడాది థీమ్ ఏంటి?
Don't Miss
- Finance
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, ఐటీ, బ్యాంకింగ్ అదుర్స్
- Sports
దినేష్ కార్తీక్ ప్రవర్తనపై సీరియస్ అయిన ఐపీఎల్ యాజమాన్యం.. లెవెల్ 1 నేరం కింద అతనిపై చర్యలు
- News
మంజుషా అనుమానాస్పద మృతి: 15 రోజుల్లోనే ముగ్గురు యువ నటీమణుల మరణాల కలకలం
- Technology
రిలయన్స్ జియో JioFi అందుబాటు ధరలో కొత్త ప్లాన్లను అందిస్తున్నది!!
- Movies
ఆగిపోయిన రూ.200కోట్ల బడ్జెట్ మూవీ.. మరోసారి క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్!
- Automobiles
పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కండోమ్ అక్కడ పెట్టుకుని శృంగారం చేస్తే అంతే, వీర్య కణాలు అందులోకి దూసుకెళ్లిపోతాయి
చాలా మంది అబ్బాయిలు కండోమ్స్ వాడుతూ ఉంటారు. ఎప్పుడూ ఏ అవసరం వస్తుందో తెలియదు అన్నట్లుగా కొందరు అబ్బాయిలు దాన్ని పర్సులో, జేబుల్లో ఉంచుకుంటారు. గర్ల్ ఫ్రెండ్ ఆ పనికి ఒకే అనగానే ప్యాకెట్ లో నుంచి దాన్ని తీసి దానికి తొడుక్కుని పని స్టార్ట్ చేస్తుంటారు కొందరు. చాలా మంది అబ్బాయిల ప్లాన్ ఇదే.
ఒక ప్రభుత్వం కూడా సురక్షింగా అందులో పాల్గొనాలంటే కచ్చితంగా కండోమ్స్ ఉపయోగించాలనే చెబుతూ ఉంటుంది. అవి వాడడం చాలా మంచిది. దీని వల్ల భయంకరమైన రోగాల బారిన పడకుంటా ఉంటాం. ముఖ్యంగా ఎయిడ్స్ వంటి వాటి బారిన పడం.

అవాంఛిత గర్భం రాదు
ఇక పెళ్లయిన వారు కూడా కొందరు కండోమ్స్ వాడుతుంటారు. కొందరు పిల్లల్ని ప్లాన్ చేసుకుని కంటూ ఉంటారు. అలాంటి వారు రోజూ అందులో పాల్గొనేటప్పుడు కండోమ్ యూజ్ చేస్తుంటారు. దీంతో అవాంఛిత గర్భం రాదు.

పర్స్ లోపల ఉండే అరల్లో
సరే ఇప్పుడు పాయింట్ కు వద్దాం. మీరు కొన్న కండోమ్స్ ను ఎక్కడ దాచిపెడుతున్నారు. చాలా మంది చాలా ప్లేస్ లు చెప్పొచ్చు. కొందరు బాత్రూమ్ లోని కిటికీపైన ఉండే ఒక బండపైన పెట్టొచ్చు. మరికొందరు మంచంపై ఉండే బెడ్ కింద పెట్టొచ్చు. ఇంకొందరు పర్స్ లోపల ఉండే అరల్లో పెట్టొచ్చు. ప్యాంట్ జేబులో పెట్టుకోవొచ్చు. ఫోన్ పౌచ్ లో దాచిపెట్టొచ్చు ఇలా చాలా మంది చాలా రకాల జిమ్మిక్కులు ప్రదర్శిస్తుంటారు.

సేఫ్ ప్లేస్ అనుకుంటారు
అవన్నీ తమకు సేఫ్ ప్లేస్ లని అక్కడ పెడితే అవి ఎవరి కంటికి కనపడవని అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు. కానీ అది మంచిది కాదు. అలా కండోమ్స్ ను ఎక్కడంటే అక్కడ పెడితే అవి వేడికి గురికావడం, తేమకు దెబ్బతినడం, రాపిడికి చిల్లులుపడడం జరుగుతుంది. దీంతో అలాంటి కండోమ్స్ సరిగ్గా పని చేయవు.

వీర్యం యోనిలోకి వెళ్తుంది
వేడి, రాపిడి వల్ల కండోమ్స్ లో ఉండే లాటెక్స్ తగ్గిపోతుంది. ఆ తర్వాత వాటిని ఉపయోగిస్తే వీర్య కణాలు యోనిలోకి దూసుకెళ్లి సుఖ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అలాగే అలాంటి కండోమ్ ఉపయోగించి అబ్బాయి అందులో పాల్గొంటే అమ్మాయికి గర్భం వచ్చే అవకాశాలుంటాయి.

జేబుల్లో, పర్సులో పెట్టుకోకండి
అందువల్ల అబ్బాయిలంతా కండోమ్స్ ను ఎక్కడంటే అక్కడ ఉంచకండి. ముఖ్యంగా జేబుల్లో, పర్సులో అస్సలు పెట్టుకోకండి. కూల్ గా ఉండే ప్రాంతాల్లో కండోమ్ ను స్టోర్ చేసుకుని అందులో పాల్గొనేటప్పుడు ఉపయోగించండి. కొన్ని పరిశోధనల్లో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి.