Latest Updates
-
రాగి జావ తాగుతున్నారా? ఈ నిజం తెలియకపోతే ఎంత తాగినా వేస్ట్! -
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా.. -
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ -
వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే! -
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి -
భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం!
నేను ఎడిటర్ అయినా ఆఫీస్ లోనే హస్త ప్రయోగం చేసుకుంటా, మాంచి కిక్ వస్తుంది, ప్రశాంతంగా ఉంటాం,చేసుకోండి
"పక్కన నా కోలిగ్స్ ఎవరి పనుల్లో వాళ్లు ఫుల్ బిజీగా ఉన్నప్పుడు నేను 10 నిమిషాల పాటు అక్కడ గట్టిగా రుద్దుకుని నా హస్త ప్రయోగం పని పూర్తి చేసుకుంటాను. దీంతో నేను బాగా రిలాక్స్ అయిపోతాను. "
ప్రతి ఒక్కరూ ఆఫీస్ లలో రెగ్యులర్ వర్క్ తో నిత్యం బాగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాంటి సమయంలో కాస్త మనస్సుకు బాడీకి రిలీఫ్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే చాలా మందికి సెక్స్ వల్లనో లేదంటే హస్త ప్రయోగం వల్లనో మన్సస్సుకు ప్రశాంతత లభిస్తుంటుంది.
ఆఫీస్ లో సెక్స్ అంటే ఎలాగో కుదరదు కాబట్టి హస్త ప్రయోగాన్ని ఎంచుకోవడమే బెస్ట్ అని అంటున్నారు ప్రముఖ సెక్స్ కాలమిస్ట్ నాడియా బొకిడి. పని ఒత్తిడిలో సతమతం అవుతున్నప్పుడల్లా ఈమె హస్త ప్రయోగం (మాస్టర్బేషన్ ) చేసుకుంటుందట.

మాస్టర్బేషన్ చేసుకుంటూ
ఆమె తరుచూ తన ఆఫీస్ లో మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉండడం వల్లే చాలా హ్యాపీగా ఉండగలుగుతుందట. అంతేకాదు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండని సలహా కూడా ఇస్తుంది ఈమె. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

సెక్స్ కాలమిస్ట్, ఎడిటర్
నాడియా బోకాడీ ఒక సెక్స్ కాలమిస్ట్. అంతేకాదు ఎడిటర్ కూడా. అలాంటి హోదాలో ఉన్న ఆమె చాలా ధైర్యంగా బహిరంగంగా తాను సీక్రెట్ గా చేసే ఒక పని గురించి చెప్పింది. అవును.. నేను ఆఫీస్ అవర్స్ లోనే హస్తప్రయోగం చేసుకుంటాను దాని వల్ల ఒత్తిడి పూర్తిగా పోయి మళ్లీ ఫ్రీగా వర్క్ చేసుకోగలుగుతాను అని తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో వెల్లడించింది.

10 నిమిషాల్లో పని పూర్తి
"పక్కన నా కోలిగ్స్ ఎవరి పనుల్లో వాళ్లు ఫుల్ బిజీగా ఉన్నప్పుడు నేను 10 నిమిషాల పాటు అక్కడ గట్టిగా రుద్దుకుని నా హస్త ప్రయోగం పని పూర్తి చేసుకుంటాను. దీంతో నేను బాగా రిలాక్స్ అయిపోతాను. "

ట్రీ బ్రేక్ తీసుకుంటున్నట్లుగా
తనకు కాస్త వర్క్ ప్రెజర్ అనిపించినా కూడా వెంటనే ట్రీ బ్రేక్ తీసుకుంటున్నట్లుగా బయటకు వెళ్తుందట... అయితే తన ప్రకారం టీ బ్రేక్ అంటే హస్త ప్రయోగం చేసుకోవడం. వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి హస్త ప్రయోగం చేసుకుని మళ్లీ వచ్చి డెస్క్ లో కూర్చొని పని చేసుకుంటూ ఉంటుందట.

వైబ్రేటర్ పెట్టుకుంటుందట
అంతేకాదు తన బ్యాగ్ లో ఎప్పుడూ ఒక వైబ్రేటర్ పెట్టుకుంటుందట. మరీ ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నప్పుడు దాంతో ఆమె మాస్టర్బేషన్ చేసుకుంటుందట. ఆఫీస్ లో కాకుండా బయట ఉన్నప్పుడు ఎక్కువగా ఆమె వైబ్రేటర్ ఉపయోగిస్తుందట. ఆఫీస్ నుంచి కాస్త దూరంగా వెళ్లి కూడా వైబ్రేటర్ తో మాస్టర్బేషన్ చేసుకుంటుందట.

రెస్ట్ రూమ్ లోనే పని పూర్తి
ఆఫీస్ లో వైబ్రేటర్ తో చేసుకోవాలనిపిస్తే మాత్రం వెంటనే రెస్ట్ రూమ్ లోకి టాయ్ లెట్ కు వెళ్లినట్లుగా వెళ్లి మొబైల్ లో పాటలు ప్లే చేస్తుంది. ఆ పాటల సౌండ్ కు ఆమె లోపల వైబ్రేటింగ్ చేసుకుంటున్నట్లుగా ఎవ్వరికీ అనుమానం రాదు. అలా తన పని అయిపోగొట్టుకుని మళ్లీ వచ్చి తన డెస్క్ లో కూర్చొని పని చేసుకుంటుందట.

మాస్టర్బేషన్ చేసుకోవడం మంచిది
అయితే ఇలా ఎప్పుడు ఆందోళనకు గురైతే అప్పడు మాస్టర్బేషన్ చేసుకోవడం మంచిదని ఆమె చెబుతుంది.దానివల్ల ఎన్నో సైంటిఫిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని ఆమె చెబుతోంది. మనిషి ఎప్పుడైతే భావప్రాప్తికి గురవుతారో అప్పుడు మెదడు బాగా పని చేస్తుందని హస్త ప్రయోగం అనేది మెంటల్ ఎక్సర్ సైజ్ అని ఇది ఒక అధ్యయనంలో వెల్లడైందని ఈ విషయం ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురించారని కూడా ఆమె తెలిపింది.

పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
హస్తప్రయోగం చేసుకోవడం అస్సలు తప్పుకాదని ఆమె అభిప్రాయం. " నువ్వు ఒక పది నిమిషాల పాటు బాత్రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని లోపల ఏం చేసుకున్నా అది ఎవరికీ సంబంధం లేని విషయం. లోపల నీ పని నువ్వు చేసుకుంటావ్.. బయటకు వస్తావు అందులో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

తప్పే కాదు
అలా హస్త ప్రయోగం చేసుకోవడం తప్పే కాదు. నువ్వు ఎవ్వరినీ డిస్ట్రబ్ చేయకుండా నీ పని పూర్తి చేసుకుని బయటకు వస్తున్నావు . నేనైతే రోజూ మాస్బర్బేషన్ బ్రేక్స్ తీసుకుంటాను. అది తప్పు అని నాకు అనిపించడం లేదు." అని ఆమె తన అభిప్రాయం వెల్లడించింది.

యోనిలో కాస్త గాయమైంది
అయితే గతంలో నాడియా తన ఒక అనుభవాన్ని కూడా వెల్లడించింది. నేను వైబ్రేటర్ తో హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటే నా యోనిలో కాస్త గాయమైంది. కాబట్టి ఎవరైనా సరే వైబ్రేటర్ తో హస్తప్రయోగం చేసుకుంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అని ఆమె సలహా ఇచ్చింది.



Click it and Unblock the Notifications
