Latest Updates
-
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
మా ఆయన మా అక్కతో సంబంధం పెట్టుకున్నాడు, నా ముందే అందులో పాల్గొన్నారు #mystory287
"మీ అక్కనే కావాలని నాకు దగ్గరైంది. నన్నేమీ చెయ్యమంటావు.. అయినా అమ్మాయి వచ్చి కోరి పక్కన పడుకుంటే ఏ మగాడు ఛాన్స్ మిస్ చేసుకోడు అంటూ" నా భర్త లాజిక్స్ మాట్లాడాడు. ఈ పరిస్థితి మా బావకు తెలిస్తే చాలా..
నాకు పెళ్లయి మూడేళ్లు అవుతుంది. మేము మొదట్లో సిటీ దూరంగా ఉండేవాళ్లం. అయితే మా ఇద్దరి ఆఫీస్ లు సిటీలో ఉండడంతో సిటీలోకి షిప్ట్ అయ్యాం. సడన్ గా మా ఆయన జాబ్ మానేయాల్సి వచ్చింది. మరో జాబ్ దొరికే వరకు రూమ్ మెయింటనెన్స్, ఇతర ఖర్చులకు డబ్బు సరిపోదని మా అక్క ఇంటికి షిప్ట్ అయ్యాం.

బైక్ పై ఎక్కించుకుని
కొన్నాళ్లు అక్కడే ఉండేందుకు మా బావ కూడా ఒకే చెప్పడంతో వెంటనే సామాన్లు సర్దుకుని అక్కడికి వెళ్లిపోయాం. నన్ను రోజూ మా బావగారే బైక్ పై ఎక్కించుకుని ఆఫీస్ దగ్గర దింపేవాడు. ఇక మా ఆయన జాబ్ కోసం సెర్చ్ చేసేవాడు. మా అక్క ఇంటి దగ్గరే ఉండేది. తను బ్యాటీ పార్లర్ తో పాటు లేడీస్ స్టిచింగ్ ఇంట్లోనే రన్ చేసేది.

అక్కకు సాయం చేస్తూ ఉండేవాడు
మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మా అక్కకు సాయం చేస్తూ ఉండేవాడు. అలా వారి మధ్య ఏర్పడ్డ స్నేహం తర్వాత హద్దులు దాటిపోయింది. వారిద్దరూ మితిమీరి ప్రవర్తించేవారు. వారిపై నాకు అనుమానం వచ్చింది. కానీ మా అక్క అలాంటిది కాదని నా నమ్మకం. ఒక రోజు నేను ఆఫీస్ కు వెళ్లాను. అయితే నాకు నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పి వచ్చి, కాళ్లు, చేతులు లాగుతాయి. అప్పుడు ఏ పని చేయలేను. ఆఫీస్ లో ఉండగానే నాకు బాగా పెయిన్ వచ్చింది.

అక్క, నా భర్త సెక్స్ లో
వెంటనే మా సుపీరియర్ పర్మిషన్ తీసుకుని ఇంటికొచ్చేశాను.
నేను ఇంటికి వచ్చేసరికి మా అక్క, నా భర్త సెక్స్ లో నిమగ్నమై ఉన్నారు. వారిద్దరూ నన్ను చూశారు. అయినా కూడా అస్సలు పట్టించుకోలేదు. వారి పనిని నా ఎదుటే కంటిన్యూ చేశారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

సొంత అక్కనే ఇలా చేస్తే
ఒకవైపు నా భర్త, మరో వైపు మా అక్క ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. బయట అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుని ఉంటే నిలదీయొచ్చు. కానీ సొంత అక్కనే ఇలా చేస్తే ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అయినా మా ఆయన్ని ఆ విషయంపై నిలదీశాను.

కోరి పక్కన పడుకుంటే
"మీ అక్కనే కావాలని నాకు దగ్గరైంది. నన్నేమీ చెయ్యమంటావు.. అయినా అమ్మాయి వచ్చి కోరి పక్కన పడుకుంటే ఏ మగాడు ఛాన్స్ మిస్ చేసుకోడు అంటూ" నా భర్త లాజిక్స్ మాట్లాడాడు. ఈ పరిస్థితి మా బావకు తెలిస్తే చాలా దారుణంగా ఉంటుంది.

మీరే సమాధానం చెప్పండి
అలా అని ఇళ్లు ఖాళీ చేసి వెళ్దామా అంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతాయి. నా స్థానంలో మీరు ఉంటే ఏమి చేసేవాళ్లు. నా సమస్యకు మీరే సమాధానం చెప్పండి.



Click it and Unblock the Notifications
