For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లయ్యాక ఆరేళ్లు నా భర్తతో సెక్స్ లో పాల్గొనలేదు, పురుషాంగం పెడితే నొప్పి, ఐదు నెలలు రోజూ సెక్స్

|

నాకు పెళ్లయి ఆరేళ్లకు పైగానే అయ్యింది. అయితే ఆరేళ్లుగా నేను మా ఆయనతో సెక్స్ లో పాల్గొనలేదు. ఈ కాలంలో పెళ్లికి ముందే తొందరపడుతుంటే మీరేంటీ పెళ్లయిన కూడా అందులో పాల్గొనలేదు అని చెబుతున్నారని ఆశ్చర్యపోకండి. నేను చెప్పేది నిజమండి బాబూ.

నా పేరు ఎమిలీ. మాది టెక్సాస్. ఆరేళ్లుగా నేను మా ఆయనతో శారీరకంగా కలవడానికి కారణం నా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడమే.

తనివితీరా అందులో సుఖాన్ని చూద్దాం

తనివితీరా అందులో సుఖాన్ని చూద్దాం

మా ఆయన పేరు బెన్ కౌసెన్స్. ఆయన వయస్సు 31 ఏళ్లు. నా వయస్సు 28 ఏళ్లు. మేమిద్దరం పెళ్లికి ముందు రెండేళ్లు ప్రేమించుకున్నాం. ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాం. అయితే మా తొలిరాత్రి ఇద్దరం గంపెడాశలతో బెడ్రూమ్ లోకి అడుగుపెట్టాం. ఇద్దరం తనివితీరా అందులో సుఖాన్ని చూద్దాం అనుకున్నాం. కానీ మా ప్లాన్స్ మొత్తం రివర్స్ అయిపోయాయి.

పురుషాంగం నా యోనిలో పెట్టగానే

పురుషాంగం నా యోనిలో పెట్టగానే

తొలిరాత్రి సుఖాన్ని చూసేందుకు మేమిద్దరం హనీమూన్ ప్లాన్ చేశాం. మా ఆయన బిగి కౌగిళ్లలో ఒదిగిపోయి ఆయన నా పరువాళ్లన్నీ సమర్పిద్దామనుకున్నాను. మా ఆయన మెల్లిగా స్టార్ట్ చేశాడు. ఆయన పురుషాంగం నా యోనిలో పెట్టగానే నొప్పితో నేను అల్లాడిపోయాను. యోనిలో బాగా నొప్పి వచ్చింది. కాసేపయితే తక్కువవుతుందనుకున్నాను. కానీ ఎంతకూ తక్కువ కాలేదు. యోనిలోపల కత్తితో తిప్పుతున్నట్లుగా అనిపించింది. ఆ నొప్పికి తట్టుకోలేకపోయాను అల్లాడిపోయాను.

యోని సైజ్ చిన్నగా ఉండడం వల్లే

యోని సైజ్ చిన్నగా ఉండడం వల్లే

మా ఆయన నా బాధను అర్థం చేసుకున్నాడు. హనీమూన్ క్యాన్సిల్ చేసుకుని వెంటనే డాక్టర్ని కలిశాం. అయితే నా యోని సైజ్ చిన్నగా ఉండడం వల్లే అలా అయి ఉంటుందని డాకర్లు నాకు డీలేటర్స్ ఇచ్చారు. దీని ద్వారా నీ యోని సైజ్ కాస్త వెడల్పు అవుతుందని చెప్పారు. అలాగే కొన్ని సిలికాన్ ట్యూబ్స్ కూడా ఇచ్చారు. ఆ సమయంలో వీటిని ఉపయోగించడం ద్వారా యోని కాస్త లూజ్ గా మారుతుందని చెప్పారు. కానీ ఫలితం లేదు.

Most Read : యోని ఆకారంలోని కామెల్ టోయ్ ప్యాంటీలంటే పడి చచ్చిపోతున్నారు, చూస్తే మీరూ టెంప్ట్ అవుతారు

యోని కండరాలు బాగా టైట్

యోని కండరాలు బాగా టైట్

తర్వాత నా యోనికి సంబంధించిన కొన్ని స్కానింగ్ లు చేశారు. డయోగ్నోనైజ్ డు వల్ల నా యోని సంబంధించిన సమస్యలు తెలిశాయి. నా యోని కండరాలు బాగా టైట్ గా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. ఇక నా యోనిని లూజ్ చేసుకునేందుకు నేను చాలా రకాలుగా ట్రై చేశాను. ఈ విషయంలో మా ఆయనకు నాకు బాగా హెల్ప్ చేశారు.

యోని లోపలకు పెట్టుకునేందుకు ట్రై చేశా

యోని లోపలకు పెట్టుకునేందుకు ట్రై చేశా

హస్తప్రయోగం చేసుకునేందుకు ఉపయోగించే వైబ్రేటర్ ను తీసుకొచ్చి ఇచ్చాడు. దాన్ని నేను యోని లోపలకు పెట్టుకునేందుకు ట్రై చేశాను కానీ కుదర్లేదు. అలాగే స్ట్రెచింగ్ ఎక్సర్ సైజెస్ చేశాను. అవి ఏవీ కూడా వర్క్ అవుట్ కాలేదు. నా యోని బాగా టైట్ గా ఉంటుంది తప్ప ఏదీ అందులోకి వెళ్లేది కాదు. ఎందుకురా దేవుడా నాకు ఈ పరిస్థితి వచ్చిందని చాలా బాధపడేదాన్ని

ఎన్ని సార్లు పాల్గొంటున్నారేంటీ

ఎన్ని సార్లు పాల్గొంటున్నారేంటీ

అయితే అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ నా సెక్స్ లైఫ్ గురించి అడిగేవారు. ఏంటీ రోజుకు ఎన్ని సార్లు పాల్గొంటున్నారేంటీ అంటూ అడిగేవారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేవారు. మా ఆయన్ని కూడా అతని ఫ్రెండ్స్ ఇలాగే అడిగేవారు. అయితే వాళ్లకు మేము అబద్దం చెప్పేవాళ్లం. అందులో రోజూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేవాళ్లం.

కన్నెపొరను తొలగించారు

కన్నెపొరను తొలగించారు

తర్వాత కన్నెపొరకు సంబంధించి నాకు ఏదైనా సమస్య ఉందా అని డాకర్లని సంప్రదించాను. వాళ్లు కూడా చెక్ చేసి హైమన్ ఎలక్ట్రికరీ ఉందని తేల్చారు. తర్వాత నా కన్నెపొరను తొలగించారు. ఆ తర్వాత నుంచి నేను మా ఆయనతో సెక్స్ ను ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. మళ్లీ మా ఆయన పురుషాంగాన్ని పెట్టగానే నొప్పితో అల్లాడిపోయేదాన్ని.

Most Read : నా భార్య పెద్ద రాజకీయనాయకురాలు, ఆమెకు నాతో శృంగారం అంటే ఇష్టం లేదు, ఏం చెయ్యాలి?

హ్యాపీగా సెక్స్ లో పాల్గొంటుంది

హ్యాపీగా సెక్స్ లో పాల్గొంటుంది

అయితే నాలాంటి సమస్యతోనే ఒక ఆమె బాధపడుతోందని తెలుసుకున్నా. ఒక ఇంటర్వ్యూలో ఆమె తన బాధలు మొత్తం చెప్పుకుంటే చూశాను. అయితే ఆమె ఆ పరిస్థితి నుంచి బయటపడి హ్యాపీగా సెక్స్ లో పాల్గొంటుంది. దీంతో ఆమెను కలిస్తే నాకు కూడా ఏదైనా పరిష్కారం దొరుకుతుందనుకున్నాను.

మహిళల థెరపీ కేంద్రం

మహిళల థెరపీ కేంద్రం

వెంటనే ఆమెను కలిసి నా సమస్య చెప్పాను. ఆమె నన్ను న్యూయార్క్ లోని ప్లెయిన్ వ్యూ మహిళల థెరపీ కేంద్రానికి వెళ్లమని చెప్పింది. దీంతో నేను అక్కడకి రెండు వారాల పాటు చికిత్స కోసం వెళ్లాను. చికిత్సకు నాకు మొత్తం £ 8,300 ($ 11,000) ఖర్చు అయ్యింది.

1500 మైళ్లు వెళ్లేదాన్ని

1500 మైళ్లు వెళ్లేదాన్ని

నేను చికిత్స కోసం 1,500 మైళ్లు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ వారంలో రెండుసార్లు నాకు థెరపీ అందించేవారు. అక్కడ హ్యాండ్స్ ఆన్ గురించి బాగా వివరించారు. అంతేకాదు పదేపదే నా యోనిని చేతి వేళ్లతో తాకమని చెప్పేవారు. వేలిని మెల్లిగా లోనికి పెట్టించేవారు. అలాగే డైలాటర్స్ ను యోనిలో మెల్లిగా జొప్పించుకునేటట్లు చేయించేవారు. నిరంతరం ఆ ప్రాక్టీస్ చేయించేవారు.

Most Read : నేను బాగా వాడుకున్న గర్ల్ ఫ్రెండ్ ను ఎవరైనా కొంటారా? పార్ట్స్ ఆర్ నాట్ వర్కింగ్, ఆసక్తి ఉంటేచెప్పండి

యోని ద్వారం కాస్త లూజ్

యోని ద్వారం కాస్త లూజ్

దీంతో నా యోని కండరాలు వ్యాకోచించడం మొదలైంది. నా యోని ద్వారం కాస్త లూజ్ గా మారింది. తర్వాత క్రమంగా నా యోనిని స్పర్శిస్తే నాలో కోరికలు కలగడం జరిగింది. కొన్ని రోజులకు యోనిలోకి వేళ్లను పెట్టడం తీయడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.

మేమిద్దరం సెక్స్ లో

మేమిద్దరం సెక్స్ లో

మొత్తానికి ఆరేళ్ల పాటు మేమిద్దరం సెక్స్ లో పాల్గొనకుండా ఉన్నాం. రెండువారాల పాటు ఇన్ టెన్స్ థెరపీ చికిత్స తీసుకున్నాక మొదటి సారి మా ఆయనతో సెక్స్ లో పాల్గొనగలిగాను.

 సుఖాన్ని చూశాను

సుఖాన్ని చూశాను

మొట్టమొదటిసారిగా అందులో సుఖాన్ని చూశాను. మా ఆయన్ని కూడా బాగా సంతృప్తి చెందాడు. అలా ఐదు నెలల పాటు డైలీ సెక్స్ లో పాల్గొన్నాం. చివరకు నేను ప్రెగ్నెంట్ అయ్యాను. మాకు ఇప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు.

English summary

She Couldn’t Have Sex For 6 Years After Her Wedding

She Couldn’t Have Sex For 6 Years After Her Wedding