Latest Updates
-
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.!
Daksha Nagarkar: సోషల్ మీడియాలో కాక రేపుతున్న రావణాసుర బ్యూటీ దక్షా నాగర్కర్
రావణాసుర మూవీలో రవితేజ సరసన నటిస్తున్న హీరోయిన్ దక్షా నాగర్కర్. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి పరిచయమై చాలా కాలమే అయింది. 2015లో హోరాహోరీ మూవీలో నటించింది ఈ మరాఠీ సుందరి.
రావణాసుర మూవీలో రవితేజ సరసన నటిస్తున్న హీరోయిన్ దక్షా నాగర్కర్. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి పరిచయమై చాలా కాలమే అయింది. 2015లో హోరాహోరీ మూవీలో నటించింది ఈ మరాఠీ సుందరి. తేజ డైరెక్షన్ చేసిన ఈ మూవీతో దక్షాకు అంతగా పేరు రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత హుషారు మూవీలోనూ దక్షా కనిపించింది. ఈ సినిమా మంచి టాక్ అందుకున్నా దక్షకు అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. తర్వాత జాంబిరెడ్డిలో కనిపించింది.

అందంలో ఎవరికి ఏమాత్రం తీసిపోదు దక్షా నాగర్కర్. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తరచూ ఫోటోలు షేర్ చేస్తుంటుంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

తన అందచందాలతో ఎప్పుడూ కనువిందు చేస్తుంటుంది.

తాజా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. వైట్ కలర్ డ్రెస్ లో హాట్ ఫోజు ఇచ్చింది.

సినిమాలతో కాకపోయినా సోషల్ మీడియా ద్వారా చాలా మందిని తన ఫ్యాన్స్ గా మార్చుకుంది.

తన హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ రవితేజ హీరోగా వస్తున్న రావణాసురలో నటిస్తోంది.

రావణాసుర సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తో కలిసి రవితేజ ప్రొడక్షన్ రావణాసుర సినిమాను నిర్మిస్తోంది.

ఈ సినిమాలో దక్షా నాగర్కర్ తో పాటు మేఘా ఆకాశ్, అనూ ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, జాతిరత్నాలు చిట్టి(ఫరియా అబ్దుల్లా) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.



Click it and Unblock the Notifications
