Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ప్రభాస్ కల్కీ కారు "బుజ్జి" ఫీచర్ల గురించి తెలిస్తే షాక్ కావాల్సిందే..!
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న కల్కి సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. కల్కి సినిమా మొత్తమ్ భవిష్యత్తులో జరగబోయే కథ చుట్టే తిరుగుతుంది. మహాభారతం నుంచి రాబోయే కల్కి అవతారం వరకు కథ సాగుతుంది. ఇక ఇందులో అసలైన హైలైట్ కల్కి సినిమా లో ప్రభాస్ కు చెందిన ఎక్సట్రార్డినరీ కార్ గురుంచే. ఈ కార్ పేరు బుజ్జి. సోషల్ మీడియాలో మొత్తం ఈ బుజ్జి గురించే చర్చ. అసలు ఈ బుజ్జి కార్ స్పెషలిటీ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉంటాయ్, ధర ఎంత ఉంటుంది, బుజ్జి కార్ గురుంచి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
సినిమా మొదలైన సమయంలో దర్శకుడు నాగశ్విన్ మహీంద్రా యజమాని ఆనంద్ మహీంద్రాను తన సినిమా కోసం ప్రత్యేకంగా ఒక కారును రూపొందించాలి, అది భవిష్యత్తుకు సంబంధించినదై ఉండాలని పక్కాగా చెెప్పడంతో ఆనంద్ మహీంద్రా ఆ అభ్యర్ధనను అంగీకరించి కల్కీ సినిమా కోసం కారును డిజైన్ చేయడానికి అంగీకరించారు. మహీంద్రా, జేఎంఎం మోటర్స్ కలిసి ఈ కారును డిజైన్ చేశారు.
ఈ కారును తయారు చేయాడానికి సుమారు 7 కోట్ల రూపాయలు ఖర్చైనట్లు తెలిసింది. దీని బరువు సుమారు 6 టన్నులుంటుంది. ఒక్కో టైర్ సైజు మనిషి కంటే ఎత్తులో వుంటుంది. కారుకు సహజంగా నాలుగు మూలల్లో నాలుగు టైర్లుంటాయ్, కానీ ప్రభాస్ బుజ్జి కారుకు మొత్తం మూడు టైర్లు మాత్రమే వుంటాయ్. రెండు టైర్లు ముందు ఒక టైరు వెనక. ముందున్న టైర్లకంటే వెనకున్న టైర్లే చాలా భారీగా వుంటాయ్. అంత భారీ టైర్లు దేశంలో ఏ లారీకంటైనర్‌కి కూడా వుండదు.
బుజ్జి కారును ఈ రోజు ప్రభాస్ కేవలం కొందరి అభిమానుల సమక్షంలో లాంచ్ చేశారు. కారు లాంచ్ చేసిన సందర్భంగా ఆనంద్ మహీంద్రా దీనిపై స్పందించారు. కారు డిజైన్ చేయమని నాగశ్వన్ చేసిన రిక్వెస్ట్‌ను రీట్వీట్ చేస్తూ నాగశ్విన్ టీంను అభినందించారు. చెన్నైలోని మహీంద్రా రిసర్చ్ వాలీ, కారు తాయారీలో తోడ్పడ్డారని చెప్పుకొచ్చారు.

కల్కి కారు ముందు టైరు రిమ్ సైజు 34.5 ఇంచులు వుంటుంది. కల్కీ సినిమాలో ప్రభాసే స్వయంగా ఈ కారును తయారు చేస్తారు. ఇది విద్యుత్తుతో నడిచే కారు. ఇక టైర్ పొడవు విషయానికి వస్తే 6075 మిమీ, వెడల్పు 3380 మిమీ, ఎత్తు 2186 మిల్లీ మటర్లు వుంటుంది. ఈ కారు పవర్ 94 కిలోవాట్లు కాగా బ్యాటరీ 47 కెడబ్ల్యూహెచ్, టార్క్ 9800 ఎన్ఎమ్. ఈ కారు ఫీచర్లు చాలా మందికి వింతగా కొత్తగా అనిపించి ఉంటుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ కారును భవిష్యత్తుకి సంబంధించింది. ఇప్పటి నుంచి 800 సంవత్సరాలు తరువాత బహుశా ఇలాంటి కార్లే తయారౌతాయని నిపుణులు చెబుతున్నారు. కల్కీ సినిమాలో ప్రభాస్ తరువాత అంతగా ఇప్పుడు ప్రేక్షకులను అకట్టుకోబోతోంది ఈ కల్కీ కారు బుజ్జీనే. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌ను కూడా ఈ కారు తయారీలో ఉపయోగించారు. ఎప్పుడు బుజ్జిని చూద్దామా అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.



Click it and Unblock the Notifications
