Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
మహిళలు కిట్టిపార్టీలలో చర్చించడానికి విచిత్రమైన విషయాలు
మహిళలు కిట్టి పార్టీలను హోస్ట్ చేయటాన్ని బాగా ప్రేమిస్తారు. వారికీ నచ్చిన విషయాల గురించి మాట్లాడతారు. చాలా కిట్టి పార్టీలు కొత్త వంటకాలు మరియు పానీయాలకు ఆతిధ్యమిస్తుంది. అయితే సమయం గడపటానికి గేమ్స్ మరియు కబుర్లు చెప్పుకుంటారు. మహిళలు కిట్టి పార్టీల సమయంలో గాసిప్స్ గురించి చర్చించుకుంటారు. అలాగే తాజాగా కనుగొన్న ఫలితాల ప్రకారం హోమ్ కళలు లేదా వంటకాలు మొదలైన వాటిని ఇచ్చిపుచ్చుకుంటారు. మహిళలు ఒక కిట్టి పార్టీలో చర్చించే విషయాలకు హద్దులు మరియు పరిమితులు లేవు.
కొన్నిసార్లు విషయాలు సాధారణ గాసిప్స్,ఇతర వార్తల గురించి ఉంటాయి. కొన్నిసార్లు విషయాలు కొంటె మరియు చాలా అసహజంగా ఉంటాయి. కొన్ని స్టడీస్ ప్రకారం తరచుగా మహిళలు పురుషుల కంటే అధికంగా సెక్స్ సంబంధిత శీర్షికల గురించి చర్చిస్తున్నారని తెలిసింది. వారి సెక్స్ చర్చలలో పనితీరు,పరిమాణం,నడుము దగ్గర శరీరం చుట్టు కొరత,స్థానాలు వంటి వాటికీ సంబంధించిన విషయాలు ఉంటాయి. మహిళలు పురుషుల కంటే పంచుకునేందుకు చాలా విషయాలు ఉంటాయి. ఎక్కువగా వారి కిట్టి పార్టీల సమయంలో ఒక బృందంగా ఏర్పాటు చేసుకుంటారు.

కొంత మంది మహిళలు సమూహంలోని వారు ఎక్కడికీ వెళ్లకుండా బలవంతంగా ఉండేలా చూస్తారు. కొంత మంది సమూహంలోని వారు బాగా ఇష్టమైన ఇతరులు మరియు వారి భాగస్వాములతో సంభవించిన కొన్ని అద్భుతమైన సన్నిహిత క్షణాలను పంచుకుంటారు. కిట్టి పార్టీ అనేది అనేక మంది మహిళల గురించి తెలుసుకోవడానికి ఒక వేదిక. వారికీ వచ్చిన సందేహాల గురించి పెద్ద లేదా ఎక్కువ అనుభవం ఉన్న సహచరుల నుండి సలహాను పొందవచ్చు.
1. సెక్స్
ఏ కిట్టి పార్టీ చర్చలలో నైన సెక్స్ అనేది జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఒక అంశం. చాలా మంది మహిళలు కిట్టి పార్టీల సమయంలో భాగస్వామ్యం మరియు సెక్స్ గురించి సులభంగా చర్చిస్తారు. నిజానికి అనేక మంది మహిళలు వారి చర్చలో వారి భాగస్వామి గురించి స్పష్టమైన అబిప్రాయం చెప్పుతారు. అటువంటి పార్టీలలో వారి లైంగిక పనితీరు మరియు వైఫల్యాలను బహిరంగంగా చర్చిస్తారు. ఇది అనేక మంది పురుషులకు ఇబ్బందిగా ఉంటుంది.
2. గాసిప్స్
అనేక మంది స్త్రీలు కిట్టి పార్టీ కోసం ఆహ్వానించడానికి మరియు ఉత్సాహం చూపటానికి గాసిప్స్ ఒక ప్రధాన కారణం. వారు గాసిప్స్ వింటూ మరియు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు. ఎక్కువగా ఏదైనా ప్రేమ వ్యవహారాల గురించి కిట్టి పార్టీ లలో చర్చిస్తూ ఉంటారు. మహిళలు ఒక పార్టీలో ఈవెంట్ భాగస్వామ్యం లాభసాటిగా చేయడం కోసం గాసిప్స్ ను అరుదుగా చూపుతారు. కిట్టి పార్టీల సమయంలో చాలా సీక్రెట్స్ అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది.
3. ప్రదర్శన మరియు పరిమాణం
సాదారణంగా కిట్టి పార్టీలో ప్రధాన ఆకర్షణగా భాగస్వామ్యం మరియు వారి బెడ్ రూమ్ ప్రదర్శనలు మరియు మరింత ముఖ్యంగా వారి భాగస్వామి యొక్క పరిమాణం గురించి చర్చ ఉంటుంది. కానీ చాలా కిట్టి పార్టీలకు వెళ్ళితే ఇటువంటి చాలా విచిత్రమైన శబ్దాలు వినబడతాయి. ఆ సమయంలోని బెడ్ రూమ్ ప్రదర్శనలు,చర్యలు మరియు హాస్య క్షణాలను షేర్ చేసుకుంటారు. అంతేకాక కొత్త స్థానాలు మరియు చర్యల గురించి చర్చిస్తారు.
4. గాడ్జెట్లు
మహిళల కిట్టి పార్టీలలో గాడ్జెట్లు గురించి కూడా చర్చించుకుంటారు. చాలామంది మహిళలు సాంకేతిక మరియు గాడ్జెట్లు విషయానికి వచ్చేటప్పటికి ఒక భారీ స్థాయిలో నిర్లక్ష్యం ఉన్నప్పటికీ,వారు ఇప్పటికీ వారి భాగస్వాములు ఉపయోగించే లేదా కొనుగోలు చేసే సరికొత్త వస్తువుల గురించి చర్చిస్తారు. వారి సరికొత్త ఐఫోన్ అందరికి చూపించి గర్వపడతారు. అంతేకాక సాంకేతిక పరిజ్ఞానం గల సరికొత్త వంటసామగ్రి గురించి అహంకారంతో చెప్పుతారు.
5. ఫ్యాషన్
ఫ్యాషన్ గురించి చర్చించడానికి కొంత మంది మహిళలకు హద్దులు మరియు పరిమితులు ఉండవు. సరికొత్త పోకడలు లేదా ఫ్యాషన్లు గురించిన విషయాలు కిట్టి పార్టీల సమయంలో ఎక్కువగా చర్చిస్తారు. సరైన ఖరీదు మరియు ట్రెండ్ గురించిన విషయాలను కూడా చర్చిస్తారు.
6. షాపింగ్
షాపింగ్ గురించి మొత్తం కిట్టి పార్టీలో తీవ్రంగా చర్చించే ఒక అంశం అని చెప్పవచ్చు. మహిళలు గంటల తరబడి షాపింగ్ గురించి ఏదైనా విషయాన్నీ చర్చించవచ్చు. సరికొత్త బోటిక్ లేదా టైలర్ దుకాణం ప్రారంభం మరియు అమ్మకాలు,కొనుగోళ్ళు గురించి చర్చిస్తారు. సాదారణంగా మహిళలు షాపింగ్ తగ్గే వరకు చూసి చేస్తారు. అందుకే వారు పట్టణంలో షాపింగ్ చాలా కనుగొనడంలో మరియు ట్రాక్షన్ పొందేందుకు కిట్టి పార్టీ సభ్యులతో పంచుకుంటారు.



Click it and Unblock the Notifications
