Latest Updates
-
ఆదివాసీ ఫిష్ ఫ్రై..గారెల్లా కరకరలాడుతూ భలే రుచిగా -
అయ్యయ్యో పాపం తాత..75 ఏళ్ల వ్యక్తితో 30 ఏళ్ల యువతి పెళ్లి వ్యవహారంలో భారీ ట్విస్ట్..వీడియో చూడండి -
చపాతీ, పూరీల్లోకి అదిరిపోయే శరవణ భవన్ స్టైల్ క్యాలీఫ్లవర్ కుర్మా..ఈజీగా చేసుకోండిలా.. -
అమృతం రుచిని తలపించేలా వంకాయ పచ్చడి..ఇలా చేస్తే 2 నెలలు నిల్వ -
ఆడవారిలో రక్తం బాగా పెరగాలంటే..తరచూ వీటిని తినండి -
నోట్లో పెట్టుకుంటే జారిపోయే పచ్చికొబ్బరి హల్వా..చక్కెర లేకుండానే 10 నిమిషాల్లోనే చేసుకోండిలా.. -
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి
మీరు ఒంటరిగా ఉంటున్నారా?డబ్బును ఆధాచేసే మార్గాలు
ఎప్పుడెప్పుడు జీతాలు అందుకుంటామా, రోజువారి ఖర్చులకు కూడా ఇబ్బందిగా ఉన్నది అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారిలో మీరూ ఉన్నారా?
చాలామంది నెలాఖరు సమయంలో డబ్బుకు చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే చాలా మందికి సంపాదన తగినంత లేకపోవటం కారణం కాదు. ఇలా ఎందువలన జరుగుతున్నదంటే చాలామందికి వారివారి సంపాదనను సరిగా నిర్వహించుకోలేరు. ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఒంటరివారు అయిఉంటే, మీ సంపాదను సరిగా ఆచరణలో పెట్టటానికి కొన్ని పద్ధతులను ఇస్తున్నాము.
ఒంటరిగా ఉన్నప్పుడు డబ్బును ఆదాచేసే మార్గాలు

1. రికరింగ్ డిపాజిట్ ఖాతాను ప్రారంభించండి: మీరు వేతన ఖాతా తెరిచినప్పుడు, వెంటనే రికరింగ్ ఖాతా ప్రారంభించడం మంచిది. ఒప్పుకున్నా డబ్బు మొత్తం స్వయంచాలకంగా మీ జీతం నుంచి బదిలీ అవుతుంది. మీరు ఖాతా నుండి డబ్బును మధ్యలో తీసుకోలేరు. కాబట్టి మొత్తం పరిణితి చెందిన తరువాతే ఒక్కసారిగా, పెద్ద మొత్తంలో డబ్బును పొందవొచ్చు.
2. మీ ఖర్చులను వ్రాయండి మీకు ఖర్చులు గురించి సరిఅయిన అభిప్రాయం లేకపోతె, మీరు విచ్చలవిడితనానికి అలవాటు పడతారు. అందువలన, మీరు సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. మీకు ప్రధానంగా ఉన్న నెల ఖర్చులన్నిటిని ఒక నోట్ లాగా తయారు చేసుకోండి మరియు అప్పుడు, మీ సంపాదనకు తగినట్లుగా బడ్జెట్ సర్దుబాటు చేసుకోండి.
3. ఇంటి వద్దనే చిన్న పార్టీలు చేసుకోండి: మీ పుట్టినరోజు లేదా ఏ ఇతర ప్రత్యేక వేడుకల సందర్భంలో హోటల్ లేదా ఒక పబ్ కు గాని వెళ్ళటానికి బదులుగా ఇంటి వద్దనే చిన్న పార్టీలు చేసుకోండి., ఇంటికే స్నేహితులను ఆహ్వానించండి. ఇదేకాకుండా ఆహార ఖర్చులను కూడా తగ్గించండి. అందరు కలిసి వంట చేసుకోవటం లేదా భోజనం తర్వాత కార్డులు వంటి ఆటలను ఆడటం ఇంటి వద్దనే చేయవచ్చు. ఇది చాలా గొప్ప సరదాగా ఉంటుంది. మీరు బయటకు వెళ్ళితే ఈ అనుభూతి ఉంటుందా!
4. 30 రోజుల పాలన అనుసరించండి :మీరు దీని గురించి ఎప్పుడు వినలేదా? ఇది చాలా సులభం. మీకు ఏదో అవసరం అనిపిస్తే, దానిని కొనుగోలు చేయటానికి 30 రోజులు వేచి ఉండాలి మరియు కొనడం గురించి మీ నిర్ణయాన్ని పునరాలోచించాలి.. మీరు మొదటి 30 రోజుల వరకు కొనుగోలు చేయకుండా నిర్వహించుకుంటే, మీరు దానిని కొనుగోలు చేయకుండా ఉండవొచ్చు, కనీసం కొనాలన్న కోరికను కూడా అధిగమించవొచ్చు.



Click it and Unblock the Notifications
