ఒక డిఫికల్ట్ టీచర్ తో డీల్ వ్యవహరించడం ఎలా?

By Mallikajuna

ఒక విద్యార్థిగా, మీరు మీ టీచర్లు కొన్ని టన్నుల మొత్తంలో మీకు వర్క్ (పని )ఇస్తారని భావిస్తారు .అటువంటి వారు డిఫికల్ట్ టీచర్స్ విభాగంలోనికి వస్తారు. అయితే, ఇది నిజం కాదు, ఇక్కడ మనం నిజమైన డిఫికల్ట్ టీచర్స్ గురించి చర్చిస్తున్నాం. డిఫికల్ట్ టీచర్స్ అంటే, ఓపిగా పిల్లలను హ్యాండిల్ చేయలేనివారు, ఇంకా ఉపాధ్యాయ వృత్తి ఇష్టపడుతూనే ఉంటారు.

అటువంటి ఉపాధ్యాలు వారి విద్యార్థులతో పారదర్శకంగా ఉండదు. అలాంటి టీచర్స్ మీకోసం మీ స్కూల్లో ఉండవచ్చు . మీరు టీనేజ్ లో ఉన్నప్పుటి నుండి, మీ ఆలోచన అసలు పరిస్థితి గుర్తించడానికి రెండవ స్క్రీనింగ్ అవసరం . కొన్నిసార్లు మీకు ఏమైనా ఇష్ట ఉండవకపోవచ్చు. అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది పక్కన పెట్టి, నిజంగా మీకు డిఫికల్ట్ టీచర్ ఉన్నారా అన్నవిషయాన్ని మీరు పరిస్థితిని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి .

How To Deal With A Difficult Teacher

ఒక వేళ మీరు ఇతర విద్యార్థులతో చర్చించవల్సి ఉంటే, ఆ టిచర్ గురించి వారిలో కూడా అటువంటి అభిప్రాయమే ఉంటే, ఆ టీచర్ మీ స్కూల్ ను మరింత భయంకరంగా మార్చుతన్నార అన్నవిషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. ఒక విద్యార్థిగా ఒక డిఫికల్ట్ టీచర్ ను డీల్ చేయడం చాలా కష్టం. కాబట్టి, అటువంటి డిఫికల్ట్ టీచర్ తో మీరు డీల్ చేయడానికి టీనేజర్స్ కోసం కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. మీ ఆందోళనలు సన్నిహితగా పరిశీలించి మరియు మీరు మీ డిఫికల్ట్ టీచర్ తో కొనసాగడం కష్టంగా ఉన్నట్లు అంతిమదశలో ఉంటే,ఈ ఎఫెక్టివ్ మరియు సులభ చిట్కాలను మీరు ప్రయత్నించండి...ఈ సులభమైన మరియు సమర్థవంతమైన చిట్కాలు ప్రయత్నించండి .

రేకెత్తించవద్దు: మీ డిఫికల్ట్ టీచర్ ను డీల్ చేయాలంటే ఎటువంటి రెచ్చగొట్టే పనులు చేయకుండా కూల్ గా మరియు కామ్ గా ఉండటం మంచిది. ఒక డిఫికల్ట్ టీచర్ ను టీనేజర్ గా మీరు డీల్ చేయాలంటే చాలా ఓపికగా ఉండం ఒక ఉత్తమ చిట్కా. మీ టీచర్ పరిస్థితిని మరింత వరెస్ట్ గా చేసేంత అవకాశాన్ని సృష్టించవద్దు.

ఖచ్చితంగా ఉండండి : మీరు మీ డిఫికల్ట్ టీచర్ తో డీల్ చేయాంటే, ఆ పర్టికులర్ టీచర్ తో అన్నింటిలో ను మీరు ఫర్ ఫెక్ట్ గా ఉండటం ఒక ఉత్తమ మార్గం . మీ హోం వర్క్ ను రెగ్యులర్ గా చేయండి, పంక్య్చువాలిటీగా మరియు వినయవిధేయతలు కలిగి ఉండండి. ఇది ఒక ఎఫెక్టివ్ మరియు డిఫికల్ట్ చిట్కా. ఎందుకంటే చాలా మంది టీచర్స్ కు ఫర్ ఫెక్ట్ స్టూడెంట్స్ అంటేనే ఎక్కువగా ఇష్టపడుతారు.

కమ్యూనికేట్ : మీరు, మీ డిఫికల్ట్ టీచర్ తో నేరుగా అనుసరించండి అనుకుంటే , ఒక ఉత్తమ ఎంపిక ఎంటంటే , నేరుగా మీ టీచర్ తో మాట్లాడండి . ఇది మీ మధ్య ఏవైన అపార్థలు ఉంటే క్లియర్ చేస్తుంది . నేరుగా మాట్లాడటం వల్ల విషయాలు మరింత స్పష్టంగా మరియు పారదర్శకంగా చేవచ్చు.

మీ తల్లిదండ్రులు మీ విషయంలో జోక్యం చేసుకోనివ్వండి: మీ సమస్య గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు సమస్యలను చాలా సులభంగా మరియు ఎఫెక్టివ్ గా పరిష్కరిస్తారు. మీ తల్లిదండ్రులను నేరుగా ఆ టీచర్ తో లేదా వారి కంటే పైవారితో మాట్లాడమని చెప్పండి. టీనేజ్ విద్యార్ధుల కోసం ఇటువంటి చిట్కాలను ఉపయోగించడం వల్ల సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది.

ఉన్నతమైన వారిని కలవండి : మీ టీచర్ తో నేరుగా సమస్యను పరిష్కరించుకోలేనప్పుడు, పైవారితో,ఉన్నతో హోదాలో ఉన్న వారితో చర్చించండి. అంటే ఒక ఉత్తమ ఎంపిక ప్రిన్సిపల్ తో మాట్లాండండి. పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలి.

ఓపికగా ఉండాలి: టీనేజర్స్ తెలుసుకోవల్సిన మరో చిట్కా, ఓపిగ్గా ఉండటం. అదే విధంగా టీచర్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. చాలా ఓపిగ్గా ఉండి తర్వాత రియాక్ట్ అవ్వాలి. మీ టీచర్ తో చెడుగా ప్రతి స్పందించకూడదు.

నియమాలు తెలుసుకోండి : ప్రతి టీచర్ కు కొన్ని రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి వారి విద్యార్ధులు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. కాబట్టి, చూసి, నేర్చుకోవాలి, దాంతో ఆమె మీ నుండి ఏం ఆశిస్తున్నదో మీకు బాగా అర్ధం అవుతుంది. ఇది ఒక డిఫికల్ట్ టీచర్ తో డీల్ చేయడానికి సహాయపడుతుంది.

Story first published: Thursday, January 2, 2014, 21:00 [IST]
Desktop Bottom Promotion