Latest Updates
-
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.!
మన భారతీయులు మాత్రమే ఆలోచించకుండా చేసే 8రకాల పనులు
మీరు, నేను, భారతీయులందరం తెలివైనవారమే! కానీ కొన్నిసార్లు మనము మనకు తెలీకుండానే, అదుపులేకుండా కొన్ని క్రేజీ విషయాలు చేస్తుంటాము.
ఉదాహరణకు, భారతీయులలో చాలామంది పైకి లేదా క్రిందికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలివేటర్ బటన్లు రెండింటిని నొక్కుతుంటారు. మనము ఆలోచించకుండా చేసే ఇంకో విషయం ఏమిటంటే వెనక్కి లాగి తలుపు తెరవటానికి బదులుగా తలుపును ముందుకు నెట్టటం!
అలాగే నిజంగా ఆలోచించకుండా చేసే మరిన్ని 'తెలివైన' పనులు చాలా ఉన్నాయి. నేడు, బోల్ద్స్కి కొన్ని ఉదాహరణలను జాబితాలో ఉంచింది మరియు ఆ జాబితాలో మీకు ఒకటి కంటే ఎక్కువ సంబంధం ఉండి ఉంటుంది ఖచ్చితంగా.
PS: మీకు ఏవైనా వేరేవి తెలిసి ఉంటే, దయచేసి వాటిని మాతో పంచుకోండి. భారతీయులమైన మనం గర్వంగా చేసే మరింత క్రేజీ విషయాల గురించి తెలుసుకుందాం!

ఎలివేటర్ బటన్లు
మనం ఎలివేటర్ ను ఉపయోగించాలనుకున్నప్పుడు రెండు బటన్లు నొక్కడం అనే తప్పు చేస్తూనే ఉంటాం! ఖచ్చితంగా మీరు కూడా ఆ బాధితులలో ఒకరని మేమనుకుంటున్నాము!

తల ఊపుతూ ఉండటం
భారతదేశంలో, ఎక్కువ మంది మహిళలు ప్రశ్నకు సమాధానంగా వారి తల ఊపుతూ ఉంటారు. సాధారణంగా వారి సమాధానం అవును అయితే తలను పైకి, క్రిందకి ఊపుతుంటారు మరియు కాదని సమాధానం చెప్పటానికి వారి తలను ఒక వైపు నుండి ఇంకో వైపుకు అడ్డంగా ఊపుతుంటారు.

కోర్సు లైన్
విచిత్రంగా, ఆలోచన లేకుండా భారతీయులు చేసే విషయాలలో ఒకటి (వాటిలో కొన్ని) మరియు వారి కెరీర్ కు సంబంధం లేకుండా కోర్సు అధ్యయనం చేస్తుంటారు. అటువంటివారిలో మీరూ ఉన్నారా?

చెత్త ట్రెండ్లు
భారతీయులకు టన్నుల కొద్దీ అలవాట్లు ఉన్నాయి మరియు వాటిలో ఒకటి రహదారి పైన చెత్త కుప్పను తయారుచేస్తుంటారు. అదే సమయంలో, మనము నిరంతరం మన దేశస్వచ్చత గురించి మాట్లాడుతుంటాం! ఒక LOL క్షణం!

'సరిఅయిన వయసులో' నియమం అనుసరించటం
భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో, తల్లిదండ్రులు వారి కుమార్తెలకు 'సరిఅయిన వయసు' లో వివాహం చేస్తున్నారు! 'సరిఅయిన వయస్సు' భావన చాలా ఫన్నీగా ఉండి కదా ! మీరూ అంగీకరిస్తున్నారా?

నకిలీ ఉచ్ఛారణ
మీరు ఎప్పుడైనా ఒక విదేశీయుడికి మరియు ఒక భారతీయుడి సంభాషణ గమనించారా! సంభాషించేప్పుడు వారి యాసలోని మార్పు దీనికి సాక్ష్యం. భారతీయులు ఆలోచించకుండా చేసే పనుల్లో ఇదొకటి!

సిగ్నల్ బ్రేకర్
భారతీయులు తమ పొరుగువారు ఏది చేస్తే అది చేయాలని తహతహలాడుతుంటారు. సిగ్నల్ ని దాటి ఒక వ్యక్తి వస్తే, అతని తరువాత ఒక మిలియన్ మంది అనుసరించటాన్ని చూస్తే మర్చిపోలేము.

అంబులెన్సుల వెనుక రైడింగ్!
అంబులెన్స్ వెనుక రేసింగ్ - భారతీయులందరూ చేసే అత్యంత అద్భుతమైన విషయాలలో ఇది ఒకటి!



Click it and Unblock the Notifications
