Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
కేవలం ఒక వర్జిన్ మాత్రమే అర్థం చేసుకోగల 12 విషయాలు..!
సరదాగా మొదలైన స్నేహాలు సెక్స్‌కి దారి తీయడం సాధారణం కాబట్టి అన్ని సంబంధాలనీ సెక్సువల్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూడటం మామూలే.అలాంటప్పుడు మీరు కనుక వర్జిన్ అయితే షాకింగే.మిమ్మల్ని చూసి వర్జిన్స్ కానివారు మిమ్మల్ని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తుండవచ్చు లేదా మీ మీద దయ చూపుతుండవచ్చు.కొన్ని మాటలు వినీ వినీ వర్జిన్స్ అలసిపోయుంటారు కానీ వాటిని ప్రయోగించడంలో మాత్రం జనాలు అలసిపోరు.
మీరు స్త్రీలైనా పురుషులైనా వర్జిన్స్ అనగానే ఇలాగే ఉంటారు అనే భావన ఉంది.ప్రతీ పార్టీలోనూ పాపం వారికి తలనెప్పి తప్పదు.ఎవరైనా సింగిల్ అయితే చాలు వారితో మిమ్మల్ని కలపాలని మీ స్నేహితులు ప్రయత్నిస్తారు.మీరు ఎన్ని కారణాలు చెప్పినా ఎవరో ఒకరిని మీకు తగిలించాలని చూస్తారు లేదా మిమ్మల్ని ఆట పట్టించవచ్చు లేదా మీతో పోట్లాడచ్చు కూడా.
అసలు వర్జిన్స్ ఎలా ఫీల్ అవుతారు?? వర్జిన్ అవడం వల్ల వాళ్ళెదుర్కునే ఇబ్బందులేమిటి??మీ మీద దయ చూపడం,మీ కన్నావాళ్ళు ఎక్కువనుకోవడం లేదా ఏదేదో ఊహించుకోవడం చేస్తారు.వర్జిన్స్‌కి ఇవన్నీ హ్యాండిల్ చెయ్యడం కష్టమే.అసలు వర్జిన్స్ అందరూ సాధారణంగా ఎదుర్కునే పరిస్థితులని క్రింద ఇచ్చాము చూడండి.

సెక్స్కపీడ్స్:
ఎస్కపీడ్స్ లాగ ఈ సెక్స్కపీడ్స్ ఏంటి అని మీ లాంటి వర్జిన్స్‌కి అనిపించవచ్చు. మీ స్నేహితులు తాము ఏమి చేసారో విడమరచి చెప్తోంటే మీకు మాత్రం ఏంటిదంతా అనిపిస్తుంది.సెక్స్కపీడ్స్ అన్న పదం వినీ వినీ వర్జిన్స్‌కి బోర్ వచ్చేసుంటుంది.వాళ్ళలా విడమరచి చెప్తోంటే మీరేమో అక్కడనుండి పారిపోవాలని చూస్తుంటారు.

.హాయ్, ఇతడు వర్జిన్:
స్నేహితులన్నాకా రక రకాలుగా ఉంటారు. కానీ మీరు వర్జిన్ అయితే మాత్రం మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టడంలో మాత్రం అందరిదీ ఒకే దారి. పార్టీలో అమ్మాయిలకి మిమ్మల్ని "ఇతను వర్జిన్" అని పరిచయం చేస్తే ఒక్కోసారి అది వర్కవుట్ అవ్వచ్చు లేదా నవ్వేసి ఆ అమ్మాయి తన దారిన తాను ఎంచక్కా పోవచ్చు కూడా.

వాలెంటైన్స్ రోజుల ఒంటరి జీవితం:
వాలెంటైన్స్ రోజున మీ ఫ్రెండ్స్ వారి గర్ల్ లేదా బాయ్ ఫ్రెండ్స్తో కలిసి సెయింట్ వాలెంటైన్ పూజలో మునిగితేలుతుంటే మీరు మాత్రం "అ వాక్ టు రెమెంబర్" లేదా ఇతర డాక్యుమెంటరీలని యే వందోసారో చూస్తూ ఒంటరిగా గడపాలి. మీ స్నేహితులు వారి వారి గర్ల్ లేదా బాయ్ ఫ్రెండ్స్‌తో ఏమి చేసరో చెప్తుంటే వినడం మీకు బోరుగా ఉండచ్చు కూడా.

ప్రతీ పార్టీలో వర్జిన్ అని పరిచయం చేయబడటం:
ప్రతీ పార్టీలోనూ మీరు వర్జిన్ అని మీ స్నేహితులు మిమ్మల్ని ఇతరులకి పరిచయం చేస్తుంటారు. ప్రతీ పార్టీలో ఒక వర్జిన్ తప్పక ఉంటారు.మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అలా పరిచయం చెయ్యడం వినీ వినీ అలసిపోయుంటారు కదా మీరు??

మై రో యా హసూ(నేను నవ్వాలా ఏడ్వాలా):
షారుఖ్ ఖాన్ యొక్క ప్రసిద్ధ గీతం గుర్తొస్తోందా ఇది వింటే?? వర్జిన్స్ కూడా అలాగే అనుకుంటారు. ఒక పక్కేమో మీరు వర్జిన్ అని మీ తల్లితండ్రులు ఆనందపడిపోతే మీరు అసలు మీ వర్జినిటీని ఫ్రిజ్జులో పెట్టిన క్యాబేజీ అలాగే తాజాగా ఉన్నట్లు మిమ్మల్ని మీరు అసలు అలా ఎలా వర్జిన్‌గా ఉంచుకోగలుగుతున్నారని స్నేహితుల డౌట్.వర్జిన్స్ వినీ వినీ విసిగిపోయిన మాటల్లో ఇదీ ఒకటి.

మీగురించి మీరు అతిగా ఊహించుకోవడం:
మీరు వర్జిన్ కాబట్టి మీరు అసలు"దాని" గురించి మీ స్టైల్లో రాసుకుందామని అనుకుంటారు కానీ మధ్యలోనే ఆగిపోతారు.

.సెక్స్ గురించి సలహాలు
వర్జిన్స్ చాలా మందికి సెక్స్ గురించి సలహాలు లబిస్తుంటాయి.మీకంటే వాళ్ళకే సెక్స్ గురించి ఎక్కువ తెలుసనుకుంటారు.ఒక్కోసారి మీ చిన్న తమ్ముడు లేదా చెల్లి నుండే ఇవి వినాల్సి రావచ్చు కూడా.

మతబోధకులు లేదా నన్స్:
వర్జిన్స్ అందరూ మత బోధకులు లేదా నన్స్ అవుతారని అనుకుంటుంటారు.కనీసం కొంతమందైనా అలా అవ్వమని సలహా ఇస్తుంటారు.అరుదుగుగా వినే వర్జిన్ కన్‌ఫెషన్స్‌లో ఇదొకటి.

మ్మ్మ్మ్...ఆర్గాజం అంటే??
వర్జిన్స్‌కి ఆర్గాజం అంటే తెలిసే అవకాశం లేదు. అసలు ఆర్గాజం పొందడానికి కావల్సినది వీరు చేస్తే కదా అదంటే ఏమిటో తెలిసేది.

నేను వర్జిన్ కాదు అని అబద్ధమాడటం:
మీరు ఎన్నోసార్లు మీ వర్జినిటీ గురించి అబద్ధమాడారు కదూ?? ఒప్పుకోండి.మీరు వర్జిన్ అని చెప్పుకోవడానికి మీకు సిగ్గనిపించి ఉండవచ్చు లేదా ఆన్, అబద్ధబాడితే పోయేదేముందనిపించి ఉండవచ్చు మీకు.

నేను దేవుడిని కాదు:
మీరు వర్జిన్ కాబట్టి మీరు దేవుడంటూ స్నేహితులు ఆట పట్టిస్తుంటారు.మీరు సెక్స్ నుండి దూరంగా ఉన్నారు కాబట్టి స్వయంగా ఆ దేవుడి అవతారమేనంటూ కొంటెగా మీ స్నేహితులు మిమ్మల్ని ఏడిపిస్తుంటారు.

పోర్న్ చూడటం:
మీరు వర్జిన్ కాబట్టి మీరు పోర్న్ చూడరని ఎవరన్నా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.మీ దగ్గర టన్నులకొద్దీ ఉన్న పోర్న్ కలెక్షన్ గురించి వారికి తెలీదు కదా



Click it and Unblock the Notifications