Latest Updates
-
తలస్నానం చేసిన ప్రతిసారీ జుట్టు రాలిపోతోందా? దీనికి పరిష్కారం ఏంటో తెలుసా? -
కీళ్ల నొప్పులకు చెక్,ఎముకలకు బలాన్నిచ్చే రుచికరమైన మటన్ పాయా కర్రీ..ఇంట్లోనే ఈజీగా వండేయండిలా.. -
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి.. -
అరేయ్ మామా.. మీ బెస్ట్ ఫ్రెండ్ కి పంపించడానికి అదిరిపోయే ఫ్రెండ్ షిప్ డే విషెస్, కోట్స్,స్టేటస్ లు.. -
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు! -
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం! -
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు -
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా..
హోటల్ రూముల్లో భారతీయులు చేసే పిచ్చి పనులు
మంచి హోటల్స్‌ని చూస్తే చాలా మందికి తము ఇంట్లో ఎప్పుడూ చెయ్యని పనులు చెయ్యాలనిపిస్తుంది-ఆండ్రియా బలాజ్
ఏదైనా హోటల్ కి వెళ్ళినప్పుడు భారతీయులు మామూలుగానే ప్రవర్తిస్తారు అంటే మీరు అంగీకరిస్తారా లేదా??హోటల్ అంటే ఇంటికి దూరం గా ఉన్నప్పుడూ ఇల్లు లాంటిది.కానీ చాలా మంది హోటల్లో ఉండేటప్పుడు చాలా సిల్లీ పనులు చేస్తుంటారు.
తాజా గణాంకాల ప్రకారం చాలా మంది భారతీయులు హోటల్లోని స్నానాల గదిలో ఎక్కువ సమయం గడుపుతారు.ఒక వేళ దానిలో బాత్ టబ్ ఉంటే ఈ సమయం మరింత పెరుగుతుంది.అలాగే చాలా మంది హోటల్ రూము లో ఉంచే టాయిలెటరీస్, మిని బార్లని చూస్తూ నిగ్రహించుకోలేరుట.సాఫ్ట్ కుషన్ ఉన్న స్ప్రింగ్ బెడ్ చూస్తే భారతీయులు చిన్న పిల్లలయిపోయి కేరింతలు కొడతారుట.
ఈ మధ్య కాలం లో కనుక మీరు ఏదైనా హోటల్ కి వెళ్ళి ఇలాంటి పనులు చేసారా?? సాధారణం గా భారతీయులు హోటళ్ళలో ఉన్నప్పుడు చేసే పిచ్చి పనుల లిస్ట్ ఇచ్చాము చూడండి.మీరు కూడా అలాంటి వారయితే కనుక ఈ లిస్టు మిమ్మల్ని భయపెట్టవచ్చు.

గంటలకొద్దీ స్నానాల గదిలో గడపడం:
హోటల్ స్నానాలగదిలో కనుక బాత్ టబ్ ఉంటే ఆ చిన్న పూల్లో గంటలు గంటలు గడుపుతారుట తమ శరీరం నుండొచ్చే మలినాలలోనే నానుతూ.ఇది కొంచం అసహజమైన పని.

మినీ బార్ పరిశీలన:
చాలా మంది భారతీయులు హోటల్ రూంలోకి వెళ్ళగానే చేసే పని మినీ బార్లో ఉన్న వస్తువుల ధర పరిశీలించడం.స్థానికం గా దొరికే మద్యాన్ని రహస్యం గా ఆ బార్లోకి చొప్పించడానికి కూడా వెనుకాడరు.
కావాల్సిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చెయ్యడం:
హోటల్ రూం లోకి చెకిన్ చెయ్యగానే మెనూ ని చాలా సేపు చూడటం తరచూ భారతీయులు చేసే పని. చాలా మంది మెనూ లో కనిపించిన ప్రతీ పదార్ధాన్నీ ఆర్డర్ చేసెస్తుంటారు.హోటళ్ళల్లో ఉండే చాలా మంది భారతీయులు చేసే పని ఇదే.

హోటల్ రూం నుండి కనిపించే వ్యూ:
మనలో చాలా మంది కాస్త మనశ్శాంతి కోసం లేదా బయట ప్రపంచం నుండి దూరం గా ఉండటం కోసమని హోటల్ రూం తీసుకుంటాము.కానీ చాలా మంది అలా హోటల్ గదిలో కూర్చుంటే కనిపించే వ్యూ కోసమని రూముల మీద చాలా ధనాన్ని వెచ్చిస్తారు.

టాయిలెటరీస్ ని మూటగట్టుకోవడం:
హోటల్ రూంలోకి చెకిన్ చెయ్యగానే రూము లో ఉంచిన టాయిలెటరీస్‌ని బ్యాగ్ అంచు వరకూ నింపుకోవడం చాలా మంది భారతీయులు చేసే అసహ్యకరమైన పని. మీరూ ఈ పని చేసారా ఎప్పుడైనా??
మంచం మీద గెంతడం:
బౌన్సీ గా ఉన్న పిల్లోస్ ఉపయోగించి స్ప్రింగ్ బెడ్ మీద ఎగిరి దూకడం చాలా మంది భారతీయులు చేసే పని.



Click it and Unblock the Notifications