Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
వినోద పార్కులలో ప్రాణనష్టం కలిగించే ప్రమాదాలు
మనం వినోద పార్కుల గురించి ఆలోచిస్తే, అక్కడి అద్భుతమైన రైడ్లు, బ్లడ్ రష్ లు సాధారణంగా చాలా ఉత్తేజాన్ని కలిగిస్తాయి, అవి ఎపుడు ఆడతామా అని అనుకుంటాం. వినోద పార్కుల కంటే ఎక్కువ ఆనందాన్ని కలిగించేవి ఇంకేవీ లేవు.
అయితే, మీరు రైడ్ చేయబోయేది ప్రాణాంతకమైన దైతే లేదా అది మీ జీవితంలో బహుశా చివరి రైడ్ అవుతుందేమో? అయితే, అది మనం ఊహించ కూడని వేరే విషయం. అయితే, ఈ ఆర్టికిల్ లో, మనం వినోద పార్కులలో జరిగిన ప్రాణాంతక ప్రమాదాలు కొన్నిటిని ఇక్కడ చెప్పుకుందాం.
కొద్దిపాటి సరదా కోసం వినోదం పార్కులకు వెళితే, అక్కడ వారి జీవితాలకు ప్రమాదాలు జరిగి లేదా అక్కడికక్కడే చనిపోయిన కొంతమంది దురదృష్ట వంతుల విషయాలు వణుకు పుట్టిస్తాయి.
అందువల్ల, వినోద పార్కులలో జరిగే అత్యంత ప్రమాదకరమైన, ప్రాణనష్టం కలిగించే ప్రమాదాలను గురించి తెలుసుకోవాలి.

డారిఎన్ లేక్ వినోద పార్కు
ఈ వినోద పార్కు న్యూయార్క్ లోని బుఫలో లో ఏర్పాటుచేయబడింది. రెండు కాళ్ళూ పోగొట్టుకున్న ఒక ఇరాక్ పశువైద్యుడి విషాద సంఘటన, మాకు అనుకూలమైన సురక్షితమైన రైడ్ ఏదో చెప్పమని అక్కడి అధికారులను అడిగారు. అయితే, అతను "రైడ్ అఫ్ స్టీల్" ఎక్కినపుడు, అతని జీను పడిపోయి మరణం సంభవించింది.

ఓవర్సీస్ చైనా టౌన్ ఈస్ట్ థీమ్ పార్క్
"స్పేస్ జర్నీ" అనేది దురదృష్టకరమైన రైడ్, ఇది ఒక రాకెట్ ప్రయోగాన్ని ప్రేరేపించడానికి రూపొందించబడింది. ఇది 401 పైగా ప్రయాణీకులు ఉండగా కుప్పకూలిపోయింది, అందులో 6 గురు చనిపోగా, డజెన్ల కొద్దీ, అంతకంటే ఎక్కువమంది ప్రమాదానికి గురయ్యారు.

సిక్స్ ఫ్లాగ్స్ ఓవర్ జార్జియా
ఇది ఏ వినోద పార్కులలోనైనా జరిగే ప్రాణాంతక ప్రమాదం. ఈ రైడ్ పేరు "బాట్మాన్", ఇది రోజువారీ కార్యాచరణ లా ఉంటుంది, ఒక అబ్బాయి తన పడిపోయిన కాప్ ని చేరుకోడానికి ప్రయత్నించినపుడు తక్షణమే అతని తల తెగి చనిపోయాడు. ఆ అబ్బాయి తల గాలిలో ఎగరింది ఆలోచించండి.

వోక్ వుడ్ థీమ్ పార్క్
ఈ రైడ్ పేరు "హైడ్రో/డ్రెంచేడ్". 16 సంవత్సరాల అమ్మాయి తన కారు సరిగా పనిచేయక పోవడం వల్ల, నేలపై 30 మీటర్ల ఎత్తుమీద నుండి పడిపోయి చనిపోయింది. ఆమె శరీరంలో అనేక దెబ్బలు తగలడం వల్ల చనిపోయింది. ఈ అనుకోని సంఘటన తరువాత ఆ పార్కు కొన్ని సంవత్సరాలు మూతబడింది.

ఎక్స్పోలాండ్
ఈ ప్రాణాంతక రైడ్ పేరు "ఫుజిన్ రైజిన్ ll", ఈ రైడ్ పట్టాలు తప్పడం వల్ల ఒక కాలేజ్ స్టూడెంట్ చనిపోయాడు, మిగిలిన పన్నెండు మందికి పైగా దెబ్బలు తగిలాయి. ఈ పట్టాలు తప్పిన ప్రమాదం వల్ల ఆడపిల్లలు ఊపిరాడక చాలామంది చనిపోయారు.

లౌడౌన్ క్యాజిల్ వినోద పార్కు
ఆ రైడ్ పేరు "ద ర్యాట్". ఒక కొత్త ఉద్యోగి క్రూరమైన చివర్లో ఉన్నాడు, ఆ రైడ్ లో అతని చెయ్యి ఇరుక్కుపోయింది, అతను టెస్ట్ రైడ్ లో ఉన్నపుడు, అతన్ని ఆ రైడ్ కిందకు విసరడం జరిగింది.

సిక్స్ ఫ్లాగ్స్ కెన్ టక్కీ
ఈ రైడ్ పేరు "సూపర్ మాన్ టవర్ ఆఫ్ పవర్" అనుకోకుండా ఒక కేబుల్ వైరు తెగి ఒక అమ్మాయి మెడ, కాలి మీద పడి ఆ అమ్మాయి దాదాపు చనిపోయింది. ఆమె తన మెడ చుట్టూ ఉన్న వైరుని తొలగించడానికి ప్రయత్నం చేసింది, కానీ ఆ వైరు పాదాలకు చుట్టుకొని ఉండడం వల్ల అది సాధ్యపడలేదు. దానివల్ల ఆమె కాలు కోల్పోయింది.



Click it and Unblock the Notifications