Latest Updates
-
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు! -
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం! -
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు -
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా.. -
స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే! -
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం?
సన్నీ లియోన్ పై అభిప్రాయాన్ని మార్చే ఆసక్తికర విషయాలు
హాట్, పోర్ట్, సెక్సీ లుక్ విషయాల గురించి మాట్లాడితే యూత్ కి గుర్తొచ్చేది సన్నీ లియోన్. ఎక్స్ పోజింగ్ తో కుర్రకారు మనసు లాగేసిన ఈ బ్యూటీకి క్రేజ్ అంతా ఇంతా కాదు. అడల్ట్ మూవీలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్, స్పెషల్ అప్పియరెన్స్ తో కూడా ఆకట్టుకుంది. తెలుగులో కూడా కరెంట్ తీగ సినిమాలో నటించి.. తెలుగు ప్రేక్షకులలో క్రేజ్ సంపాదించింది.
రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన కొంతకాలానికే.. అద్భుతమైన క్రేజ్ సంపాదించింది పోర్ట్ స్టార్ సన్నీ లియోన్. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంత సమయంలోనే.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ అంటే కొంతమందికి క్రేజ్ ఉన్నప్పటికీ.. కొంతమంది అసహ్యం ఉంటుంది. ఎక్స్ పోజింగ్, అందాల విందుతో ఆకట్టుకుంటుండటం వల్ల.. సన్నీ లియోన్ నచ్చనివాళ్లు కూడా ఉంటాయి. కానీ.. సన్నీ లియోన్ పై అభిప్రాయాన్ని మార్చే విషయాలు ఇక్కడున్నాయి.

సన్నీ లియోన్ గురించి ఆసక్తికర విషయాలు
సన్నీ లియోన్ ని ఆన్ స్క్రీన్ పై చూసి అందరూ ఒక రకంగా ఊహించుకుంటారు. కానీ ఈ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ లో చాలా కష్టపడింది. ఆమెకు ఎదురైన ఇబ్బందులే ఆమెను ఇండియాకి రప్పించింది. కానీ ఇప్పుడు ఈమెకు అమేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు.

సన్నీ లియోన్ గురించి ఆసక్తికర విషయాలు
చాలామంది సన్నీ లియోన్ ని కించపరుస్తూ ఉంటారు. కానీ.. ఆమెను సపోర్ట్ చేసేవాళ్లు.. మాత్రం అంతకంటే ఎక్కువే ఉన్నారు. అందుకే.. ఆమె స్ట్రాంగ్ గా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటుంది.

సన్నీ లియోన్ గురించి ఆసక్తికర విషయాలు
సన్నీ లియోన్ అసలు పేరు.. కరెంజిత్ కౌర్ వొహ్రా.

సన్నీ లియోన్ గురించి ఆసక్తికర విషయాలు
సన్నీ లియోన్ పెడియాట్రిక్ నర్స్ కావాలనుకుంది. కానీ.. యాక్టర్ అయింది. ఒకవేళ అదే ఫీల్డ్ కి వెళ్లింటే.. ఇలా ఉండేది కాదేమో..

సన్నీ లియోన్ గురించి ఆసక్తికర విషయాలు
సన్నీ లియోన్ 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తాను బైసెక్సువల్ అని తెలుసుకుంది.

సన్నీ లియోన్ గురించి ఆసక్తికర విషయాలు
15 ఏళ్ల వయసులో సన్నీ లియోన్ జర్మనీకి చెందిన ఓ బేకరీలో పని చేయడం మొదలుపెట్టింది.

సన్నీ లియోన్ గురించి ఆసక్తికర విషయాలు
కమెడియన్ రుస్సెల్ పీటర్స్ తో రిలేషన్ షిప్ లో ఉంది హాట్ స్టార్ సన్నీ లియోన్.

సన్నీ లియోన్ గురించి ఆసక్తికర విషయాలు
19 ఏళ్ల వయసులో సన్నీ లియోన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

సన్నీ లియోన్ గురించి ఆసక్తికర విషయాలు
ఫేమస్ ప్లేబాయ్ ఎంటర్ ప్రైజెస్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మ్యాట్ ఎరిక్సన్ తో సన్నీ లియోన్ కి ఎంగేజ్ మెంట్ అయింది.

సన్నీ లియోన్ గురించి ఆసక్తికర విషయాలు
ఎంతో హాట్ హాట్ గా కనిపించే హాట్ బ్యూటీ.. బర్త్ డేని మాత్రం చాలా సింపుల్ గా జరుపుకుంటుంది.

సన్నీ లియోన్ గురించి ఆసక్తికర విషయాలు
సెక్సీ బ్యూటీ సన్నీ లియోన్ ఫేవరేట్ బాలీవుడ్ యాక్టర్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.



Click it and Unblock the Notifications